మీ Gmail బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చండి

మీరు Gmail బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికి ఒక థీమ్‌ను ఎంచుకోవచ్చు. కంప్యూటర్‌లో, ఈ కింది వాటిని మీ బ్యాక్‌గ్రౌండ్‌గా తయారు చేసుకోవచ్చు: 

  • ఆటోమేటిక్ సెట్టింగ్ థీమ్
  • డార్క్ థీమ్
  • అందుబాటులో ఉన్న ఇతర థీమ్‌లు
  • మీ Google Photosకు ఒక ఫోటో అప్‌లోడ్ చేయబడింది

ముఖ్య గమనికలు:

  • మీ బ్యాక్‌గ్రౌండ్‌గా, అప్‌లోడ్ చేసిన ఫోటోను ఉపయోగించడానికి, Google Photosకు ఫోటోను జోడించండి. ఫోటోలను, వీడియోలను ఎలా బ్యాకప్ చేయాలో తెలుసుకోండి.
  • కొన్ని థీమ్‌లు, టెక్స్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికి, మూలలను డార్క్‌గా చేయడానికి లేదా బ్యాక్‌గ్రౌండ్‌ను బ్లర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ ఆప్షన్‌లు అందుబాటులో లేకపోతే, మీరు ఎంచుకున్న థీమ్‌కు మార్పులు చేయలేరు.
  • బ్యాటరీని ఆదా చేయడానికి, మొబైల్‌లో మెసేజ్‌లను చూడటాన్ని సులభతరం చేయడానికి, డార్క్ థీమ్‌కు మార్చండి.

బ్యాక్‌గ్రౌండ్ థీమ్‌ను మార్చండి

ముఖ్యమైనది: డార్క్ మోడ్, iOS 13 లేదా అంతకంటే అధునాతన వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

మీరు iOS 13, ఇంకా అంతకంటే అధునాతన వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే, మీ సిస్టమ్ సెట్టింగ్‌లను లైట్ లేదా డార్క్ థీమ్‌కు మార్చండి. మీ సిస్టమ్ సెట్టింగ్‌లకు సరిపోయేలా Gmail యాప్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంది.

  1. మీ iPhone లేదా iPadలో, సెట్టింగ్‌లు ఆ తర్వాత డిస్‌ప్లే & బ్రైట్‌నెస్ అనే విభాగానికి వెళ్లండి.
  2. లైట్ లేదా డార్క్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

సంబంధిత ఆర్టికల్

మీ Gmail ప్రొఫైల్‌లలో ఫోటోను మార్చడం

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4817539532579976818
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false