మీ చట్టపరమైన లేదా బిల్లింగ్ అడ్రస్‌ను మార్చండి

మీరు Google Payలో చట్టపరమైన అడ్రస్‌ను అప్‌డేట్ చేయవచ్చు లేదా నిర్దిష్ట పేమెంట్ ఆప్షన్‌తో అనుబంధించిన అడ్రస్‌ను మార్చవచ్చు.

మీ చట్టపరమైన అడ్రస్‌ను ఎడిట్ చేయండి

ముఖ్య గమనిక: ఒకసారి మీరు చట్టపరమైన అడ్రస్‌ను జోడించిన తర్వాత, మీ స్వదేశాన్ని మార్చలేరు. మీరు కొత్త దేశానికి వెళ్లినట్లయితే, మీరు కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక దేశానికి ఒక ప్రొఫైల్‌ను మాత్రమే క్రియేట్ చేయగలరు. పేమెంట్స్ ప్రొఫైల్ గురించి మరింత తెలుసుకోండి.

  1. సెట్టింగ్‌లకు సైన్ ఇన్ చేయండి.
  2. "పేరు మరియు చిరునామా" విభాగంలో, ఎడిట్ చేయి ఎడిట్ని క్లిక్ చేయండి.
  3. మీ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
  4. 'సేవ్ చేయి'ని క్లిక్ చేయండి.

కార్డ్ బిల్లింగ్ అడ్రస్‌ను అప్‌డేట్ చేయండి

డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో అనుబంధించిన అడ్రస్‌ను మార్చడానికి:

  1. పేమెంట్ ఆప్షన్‌లకు సైన్ ఇన్ చేయండి.
  2. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న కార్డ్‌ను కనుగొనండి.
  3. 'ఎడిట్ చేయి'ని క్లిక్ చేయండి.
  4. మీ బిల్లింగ్ అడ్రస్ సమాచారాన్ని అప్‌డేట్ చేయండి.
  5. అప్‌డేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ చట్టపరమైన దేశాన్ని మార్చండి

ముఖ్యగమనిక: మీ ప్రస్తుత పేమెంట్స్ ప్రొఫైల్‌తో అనుబంధించిన చట్టపరమైన దేశం లేదా ప్రాంతాన్ని మీరు మార్చలేరు. మీరు వేరే దేశానికి మారినట్లయితే, ప్రయాణిస్తున్నట్లయితే లేదా తాత్కాలిక నివాసాన్ని కలిగి ఉంటే, మీరు తప్పనిసరిగా కొత్త పేమెంట్స్ ప్రొఫైల్‌ను క్రియేట్ చేయాలి. పేమెంట్స్ ప్రొఫైల్ గురించి మరింత తెలుసుకోండి

మీరు కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసినట్లయితే, ఇది మీ ప్రస్తుత సర్వీస్‌ల పేమెంట్‌లను ప్రభావితం చేయదు. మీ కొత్త దేశంలో మీరు కొనుగోలు చేసే ఏవైనా కొత్త ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లకు పేమెంట్ చేయడానికి మీరు తప్పనిసరిగా మీ కొత్త ప్రొఫైల్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. 

కొత్త ప్రొఫైల్‌ను రూపొందించడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, సెట్టింగ్‌లు ఆప్షన్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. "పేమెంట్ ప్రొఫైల్‌" కింద, "దేశం" పక్కన ఉన్న 'ఎడిట్ చేయండి' సవరించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. తెరుచుకునే మెసేజ్ నుండి, కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేయండి ఆ తర్వాత కొనసాగించండి అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  4. కొత్త పేమెంట్స్ ప్రొఫైల్‌తో అనుబంధించిన దేశాన్ని ఎంచుకోండి.
  5. అడ్రస్ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  6. సమర్పించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10200201494231081037
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
5150109
false
false