Google డిస్క్‌లో PDF ఫారమ్‌లను పూరించండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

Google డిస్క్‌లోని PDF ఫారమ్‌లను మీ iPhone, iPad లేదా Android పరికరాలలో పూరించవచ్చు.

PDF ఫారమ్‌ను పూరించండి

PDF ఫారమ్‌ను పూరించడానికి, Google Chromeలో లేదా Adobe Acrobat లాంటి మరొక PDF ఎడిటర్‌లో PDFను తెరవండి లేదా macOSలో ప్రివ్యూ చూడండి.

Google డిస్క్‌కు PDF ఫారమ్ అప్‌లోడ్ చేయండి

మీరు Adobe Acrobat, Jotform లేదా PDFescape లాంటి ప్రోగ్రామ్‌లను ఉపయోగించడం ద్వారా PDF ఫారమ్‌ను సృష్టించి, Google డిస్క్‌కు అప్‌లోడ్ చేయవచ్చు.

గమనిక: XFA ఫారమ్‌లు, ఫారమ్‌ల మాదిరిగా కనిపించేలా మాన్యువల్‌గా ఫార్మాట్ చేయబడిన డాక్యుమెంట్‌ల వంటి, PDF ఫారమ్‌లను మీరు పూరించలేకపోవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3764819008201609145
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false