Google డిస్క్‌లో PDF ఫారమ్‌లను పూరించండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

మీరు మీ Android పరికరంలోని Google Driveలో PDF ఫారమ్‌లను పూరించవచ్చు.

  1. మీ Android పరికరంలో, Google Drive యాప్‌ను తెరవండి.
  2. మీరు పూరించాలనుకునే PDFపై ట్యాప్ చేయండి.
  3. చివర కుడి వైపున, ఎడిట్   ఆ తర్వాత ఫారమ్ నింపడం అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • మీకు ఆప్షన్ కనిపించకుంటే, ఈ PDFను మీరు పూరించలేకపోవచ్చు.
  4. PDF ఫారమ్‌లో మీ సమాచారాన్ని ఎంటర్ చేయండి.
  5. ఎగువ కుడి వైపున, సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • కాపీ రూపంలో సేవ్ చేయడానికి, మరిన్ని మరిన్ని ఆ తర్వాత ఇలా సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

 

గమనిక: XFA ఫారమ్‌లు, ఫారమ్‌ల మాదిరిగా కనిపించేలా మాన్యువల్‌గా ఫార్మాట్ చేయబడిన డాక్యుమెంట్‌ల వంటి, PDF ఫారమ్‌లను మీరు పూరించలేకపోవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11250116928542655629
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false