ఉల్లంఘన రివ్యూను అభ్యర్థించండి

మీ ఫైల్ Google సర్వీస్ నియమాలు లేదా ప్రోగ్రామ్ పాలసీలను ఉల్లంఘిస్తోందని మీరు భావించకపోతే, మీ ఫైల్‌ను రివ్యూ చేయాలని కోరవచ్చు. ఉల్లంఘన జరిగినట్లు ఫ్లాగ్ చేయబడిన ఫైల్ మీకు చెందినదైతే, ఫైల్ పేరు పక్కన మీకు ఫ్లాగ్ కనిపించవచ్చు, అలాగే మీరు దాన్ని షేర్ చేయలేరు. మీ ఫైల్‌ను ఇకపై లింక్‌ను కలిగి ఉన్న వ్యక్తులు కూడా పబ్లిక్‌గా యాక్సెస్ చేయలేరు. ఫైల్‌ను రివ్యూ చేయడానికి సాధారణంగా 5 రోజులు పడుతుంది. ఖచ్చితమైన సమయ వ్యవధి, రివ్యూ రిక్వెస్ట్ స్వభావంపై ఆధారపడి ఉంటుంది.

రివ్యూ కోసం రిక్వెస్ట్ చేయండి

ఉల్లంఘన జరిగినట్లు ఫ్లాగ్ చేయబడిన ఫైల్‌ను షేర్ చేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు, ఫైల్‌ను రివ్యూ చేయాల్సినదిగా కోరే ఎంపిక మీకు కనిపిస్తుంది. ఫైల్‌ను రివ్యూ చేయాలని అభ్యర్ధించడానికి:

  1. ఫైల్‌ను తెరవండి.
  2. షేర్ చేయి క్లిక్ చేయండి.
  3. రివ్యూను రిక్వెస్ట్ చేయండిని క్లిక్ చేయండి.

చిట్కా:

  • రివ్యూను రిక్వెస్ట్ చేయడానికి, మీరు తప్పనిసరిగా ఫైల్‌ను కలిగి ఉండాలి, ఓనర్ ఖాతాకు లాగిన్ అయి ఉండాలి.
  • మీరు మీ ఫోన్‌ను ఉపయోగిస్తుంటే, పలు ఖాతాలకు లాగిన్ చేసి ఉంటే, రివ్యూను రిక్వెస్ట్ చేయడానికి మీరు మీ బ్రౌజర్‌లో ఉపయోగిస్తున్న ఖాతా యాప్‌లోని ఖాతాతో మ్యాచ్ అవుతుందని నిర్ధారించుకోండి.

డిజేబుల్ చేయబడిన ఖాతాలు

ఖాతా మీకు స్వంతమైనదైతే, మీరు దానికి యాక్సెస్‌ను మళ్లీ అభ్యర్థించవచ్చు.

  1. Chrome వంటి బ్రౌజర్‌లో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. అప్పీల్ చేయడం ప్రారంభించండిని ఎంచుకోండి.
  3. సూచనలను ఫాలో అవ్వండి.

ఉల్లంఘనను రిపోర్ట్ చేయండి

మీరు ఫైల్‌ను ఫ్లాగ్ చేయాలనుకుంటే, ఉల్లంఘనను రిపోర్ట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5151489707569807329
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false