Google డిస్క్ సేవా నిబంధనలు

మీరు Google డిస్క్‌ను ఉపయోగించినట్లయితే, మీరు సేవా నిబంధనలకు అంగీకరించినట్లుగా సూచిస్తారు.

మీరు కార్యాలయం, పాఠశాల లేదా మరొక గుంపు తరఫున ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే, Googleతో మీ సంస్థ ఒప్పందం ప్రకారం నిబంధనలు వర్తించవచ్చు.

ఇతర విధానాలు

సేవా నిబంధనలు నన్ను ఎలా ప్రభావితం చేస్తాయి?

మా సేవా నిబంధనలులో పేర్కొన్న విధంగా, "ఆ కంటెంట్‌పై మీకు ఉన్న ఏవైనా మేధో సంపత్తి హక్కుల యాజమాన్యాన్ని మీరు అలాగే కలిగి ఉంటారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, మీకు చెందినవి మీవిగానే ఉంటాయి.

మీ డ్రైవ్ ఖాతాలో మీరు అప్‌లోడ్ చేసే, షేర్ చేసే లేదా నిల్వ చేసే వచనం, డేటా, సమాచారం, ఫైల్‌లతో సహా మీ కంటెంట్ దేని పైనా యాజమాన్య హక్కును మేము క్లెయిమ్ చేయము. మీకు కావలసిన సేవలను మీకు అందించగల సామర్థ్యాన్ని మా సేవా నిబంధనలు మాకు అందిస్తాయి - కాబట్టి మీరు ఒక డాక్యుమెంట్‌ను ఎవరితోనైనా షేర్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే లేదా వేరే పరికరంలో తెరవాలనుకుంటే, మేము ఆ నిర్వహణ సామర్థ్యాన్ని అందించగలము.

  • డ్రైవ్‌లో మీ ఫైల్‌లను ఎవరెవరు యాక్సెస్ చేయవచ్చనేది నియంత్రించండి. మేము మీ ఫైల్‌లు, డేటాను మా గోప్యతా విధానంలో వివరించినట్లుగా తప్పించి, ఇతర పద్ధతులలో షేర్ చేయము.
    • మేము ప్రైవేట్ డాక్యుమెంట్‌ను పబ్లిక్ మోడ్‌లోకి మార్చము.
    • మార్కెటింగ్ లేదా ప్రచార సంబంధిత ప్రయోజనాల కోసం మేము ప్రైవేట్ డాక్యుమెంట్‌ను ఉపయోగించము.
    • మీరు కోరుకునేంత కాలవ్యవధి వరకు మాత్రమే మేము మీ డేటాను సురక్షితంగా భద్రపరుస్తాము.
  • మీకు Google డిస్క్‌ను ఉపయోగించడం ఆపివేయాలని ఎంచుకునేట్లయితే, మీ డేటాను డౌన్‌లోడ్ చేసుకుని, మీ వద్ద భద్రపరుచుకోవచ్చు.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9746009001464483520
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false