మీ ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను చూడండి, అలాగే వాటి క్రమాన్ని మార్చండి

మీరు సులభంగా కనుగొనడానికి వీలుగా, లేఅవుట్‌లను మార్చవచ్చు, అలాగే మీ ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను క్రమపద్ధతిలో అమర్చవచ్చు.

లిస్ట్ & గ్రిడ్ లేఅవుట్‌ల మధ్య మార్పులు చేయండి

Google Driveలో ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను చూడటానికి 2 మార్గాలు ఉన్నాయి: లిస్ట్ ఇంకా గ్రిడ్ లేఅవుట్.

  • లిస్ట్ నుండి గ్రిడ్ లేఅవుట్‌కు మార్చడానికి, మీ టూల్‌బార్‌కు వెళ్లి, గ్రిడ్ లేఅవుట్ చిహ్నాన్ని  క్లిక్ చేయండి.
  • లిస్ట్ లేఅవుట్‌కు తిరిగి మార్చడానికి, మీ టూల్‌బార్‌కు వెళ్లి, లిస్ట్ లేఅవుట్ చిహ్నాన్ని క్లిక్ చేయండి.

ఫైల్స్‌ను, ఫోల్డర్‌లను మళ్లీ సరిగా అమర్చండి

Google Driveలో "దీని ఆధారంగా క్రమపద్దతిలో అమర్చండి" అనే మీ విధానాన్ని మార్చండి

  1. Google Drive సంబంధిత యాప్‌ను తెరవండి Drive.
  2. దిగువ భాగంలో కుడి వైపున ఉన్న, ఫైల్స్ ఫైల్‌లును ట్యాప్ చేయండి.
  3. పై భాగంలో, "నా డ్రైవ్" కింద ఉన్న, "దీని ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి" అనే మీ విధానాన్ని ట్యాప్ చేయండి.

Google Docs, Sheets, Slidesలో "దీని ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి" అనే మీ విధానాన్ని మార్చండి

  1. Google Docs Docs, Sheets షీట్‌లు, లేదా Slides  సంబంధిత యాప్‌లను తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, మీ ఫైల్స్ లిస్ట్ లేదా గ్రిడ్ పైన ఉన్న "దీని ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి" అనే విధానాన్ని ఎంచుకోండి.

చిట్కా: Google Driveలో, మీరు కోరుకున్న విధంగా క్రమపద్ధతిలో అమర్చే దిశను రివర్స్ చేయవచ్చు. ఎగువున కుడి వైపున ఉన్న, "దీని ఆధారంగా క్రమపద్ధతిలో అమర్చండి" అనే మీ విధానం పక్కనున్న బాణం గుర్తు Reverse sort direction (Down)ను క్లిక్ చేయండి.

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7119078831183890697
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false