డిస్క్‌కు వెబ్ కంటెంట్‌ను సేవ్ చేయండి

మీరు వెబ్‌లో కనుగొన్న చిత్రాలు, వీడియోలు, ఆడియో, PDFలు, మరియు ఇతర ఫైల్‌లను "Googleకు సేవ్ చేయి" Chrome ఎక్స్‌టెన్షన్ ద్వారా Google డిస్క్‌లో సేవ్ చేయవచ్చు.

వెబ్ నుంచి Google డిస్క్‌కు ఏదైనా సేవ్ చేయాలని అనుకున్నప్పుడు Google ప్రోగ్రామ్ విధానాలు మరియు కాపీరైట్ చట్టాలను దృష్టిలో ఉంచుకోండి.

వెబ్ కంటెంట్‌ను Google డిస్క్‌కు సేవ్ చేసేందుకు, మీ కంప్యూటర్‌లో Google Chromeలో దానిని తెరవండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
11219766819649379244
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false