మీ లింక్ చేసిన Google సర్వీస్‌లను మేనేజ్ చేయండి

ముఖ్య గమనిక: ఈ ఆర్టికల్ EUలోని యూజర్‌ల కోసం మాత్రమే.

డిజిటల్ మార్కెట్స్ చట్టం (DMA) అనేది EU చట్టం, ఇది మార్చి 6, 2024 నుండి అమల్లోకి వస్తుంది. DMA ఫలితంగా, EUలో, కొన్ని Google సర్వీస్‌లను లింక్ చేసి ఉంచే ఎంపికను Google మీకు అందిస్తుంది.

ఈ Google సర్వీస్‌లలో ఇవి ఉంటాయి:

  • Search
  • YouTube
  • Ad సర్వీస్‌లు
  • Google Play
  • Chrome
  • Google Shopping
  • Google Maps

లింక్ చేసినప్పుడు, ఈ సర్వీస్‌లు నిర్దిష్ట ప్రయోజనాల కోసం మీ డేటాను ఒక దానితో ఒకటి, అలాగే అన్ని ఇతర Google సర్వీస్‌లతో షేర్ చేసుకోవచ్చు. Google గోప్యతా పాలసీలో వివరించిన డేటా రకాలు అన్నింటినీ, లింక్ చేసిన Google సర్వీస్‌లు అంతటా షేర్ చేయవచ్చు. మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, మీరు సెర్చ్ చేసే అంశాలు, మీరు చూసే వీడియోలు, మీరు వినే ఆడియోల వంటి మీ యాక్టివిటీ డేటా ఇందులో ఉంటుంది.

మీ Google ఖాతాలో ఏ సర్వీస్‌లను లింక్ చేసి ఉంచాలనే విషయంలో మీ ఎంపికలను మీరు మేనేజ్ చేయవచ్చు.

చిట్కా: Google సర్వీస్‌లను లింక్ చేయడం అంటే, మీ డేటాను థర్డ్-పార్టీ సర్వీస్‌లతో షేర్ చేయడం కాదు.

ఏ సర్వీస్‌లను లింక్ చేయాలనే విషయంలో మీ ఎంపికలను అప్‌డేట్ చేయండి

  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, మీ సెట్టింగ్‌లను తెరవండి.
  2. Google ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండి ఆ తర్వాత డేటా & గోప్యత అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. “లింక్ చేసిన Google సర్వీస్‌లు” కింద, లింక్ చేసిన సర్వీస్‌లను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు లింక్ చేయాలనుకుంటున్న సర్వీస్‌లను ఎంచుకుని, తర్వాత ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • చిట్కా: గోప్యతా సెట్టింగ్‌లను బట్టి మా గోప్యతా పాలసీలో వివరించిన ప్రయోజనాల కోసం, లిస్ట్ చేయబడని ఏవైనా ఇతర Google సర్వీస్‌లు ఎల్లప్పుడూ లింక్ చేయబడి ఉంటాయి, అలాగే పరస్పరం డేటాను షేర్ చేసుకోగలవు.
  5. మీ ఎంపికలను రివ్యూ చేసి, నిర్ధారించండి ఆ తర్వాత పూర్తయింది ఆ తర్వాత అర్థమైంది ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: ఏ సర్వీస్‌లను లింక్ చేయాలనే విషయంలో మీ ఎంపికలను మీరు ఎప్పుడైనా రివ్యూ చేయవచ్చు, అప్‌డేట్ చేయవచ్చు. 

Related resources 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4476005355213582061
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false