క్వెరీని రాయండి & ఎడిట్ చేయండి

మీరు మరింత సంక్లిష్టమైన విశ్లేషణ చేయాలనుకుంటే ( ఉదా., ఒకటి కంటే ఎక్కువ BigQuery టేబుళ్ల నుండి డేటాను కలపడం), మీరు అనుకూలమైన క్వెరీని రాయవచ్చు.

ముఖ్య గమనికలు:

  • Google Sheetsలో BigQuery డేటాను యాక్సెస్ చేయడానికి, మీకు BigQueryకి యాక్సెస్ అవసరం. BigQueryతో ప్రారంభించండం ఎలాగో తెలుసుకోండి.
  • మీరు BigQuery కనెక్టర్‌తో మాత్రమే Google Standard SQLను ఉపయోగించగలరు.
  1. మీ కంప్యూటర్‌లో Google Sheetsలో ఒక స్ప్రెడ్‌షీట్‌ని తెరవండి.
  2. పైభాగంలోని మెనూలో, 'డేటా ఆ తర్వాత డేటా కనెక్టర్‌లు ఆ తర్వాత BigQueryకి కనెక్ట్ చేయి' క్లిక్ చేయండి.
  3. ప్రాజెక్ట్‌ను ఎంచుకోండి.
  4. 'అనుకూలమైన క్వెరీని రాయండి' ఆప్షన్ క్లిక్ చేయండి.
  5. క్వెరీని ఎంటర్ చేయండి.
    • మీ క్వెరీ ఎంత డేటాను స్కాన్ చేస్తుందో ప్రివ్యూ చూడటానికి, ఎడిటర్ దిగువన కుడి వైపు, ఫలితాల ప్రివ్యూ క్లిక్ చేయండి.
  6. ఫలితాలను ఇన్‌సర్ట్ చేయి క్లిక్ చేయండి.
డేటాను పోల్చడానికి, మీరు డేటా రకాన్ని మార్చాల్సి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక నిలువు వరుస BigQueryలో స్ట్రింగ్ డేటా అయితే, సరైన రీతిలో పోల్చడానికి అది Sheetsలో సాదా టెక్స్ట్ రూపంలో ఉండాలి.
మీ క్వెరీకి పారామీటర్‌లు యాడ్ చేయండి

క్వెరీలోని సెల్ విలువను ఉపయోగించడానికి, పారామీటర్‌ను సెటప్ చేయండి.

  1. క్వెరీ ఎడిటర్ కుడివైపు, పారామీటర్‌లు ఆ తర్వాత యాడ్ చేయి క్లిక్ చేయండి.
  2. మీరు సూచించాలనుకుంటున్న పారామీటర్ పేరు, సెల్‌ను ఎంటర్ చేయండి.
  3. యాడ్ చేయి క్లిక్ చేయండి.
మీరు షీట్‌లు, BigQueryలో డేటాను పోల్చినప్పుడు
డేటాను పోల్చడానికి, మీరు డేటా రకాన్ని మార్చాల్సి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక నిలువు వరుస BigQueryలో స్ట్రింగ్ డేటా అయితే, సరైన రీతిలో పోల్చడానికి అది Sheetsలో సాదా టెక్స్ట్ రూపంలో ఉండాలి.
స్ప్రెడ్‌షీట్, BigQueryలలోని డేటా భిన్నంగా ఉండేట్లయితే, మీరు కింది వాటిని చేయవచ్చు:

ఉదాహరణ క్వెరీలు

నమూనా క్వెరీ:

SELECT
word,
SUM(word_count) AS word_count
FROM
`bigquery-public-data.samples.shakespeare`
WHERE word IN ('me', 'I', 'you')
GROUP BY word;

పారామీటర్ గల క్వెరీ:

SELECT SUM(kw_total)
FROM `bigquery-public-data.sunroof_solar.solar_potential_by_censustract`
WHERE state_name = @STATENAME;

తర్వాత: Sheetsలో BigQuery డేటాతో సమస్యలు పరిష్కరించండి

సంబంధిత కథనాలు

Sheetsలో BigQuery డేటాతో ప్రారంభించండి
Sheetsలో మీ BigQuery డేటాను క్రమపద్ధతిలో అమర్చండి & ఫిల్టర్ చేయండి
Sheetsలో BigQuery డేటాతో క్వెరీని విశ్లేషించండి & రిఫ్రెష్ చేయండి
Sheetsలో BigQuery డేటాతో సమస్యలు పరిష్కరించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18282042040044515821
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false