చార్ట్, పట్టిక లేదా స్లయిడ్‌లను Google డాక్స్ లేదా స్లయిడ్‌లకు లింక్ చేయండి

మీరు Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లకు చార్ట్, పట్టిక లేదా స్లయిడ్‌ను చొప్పించినప్పుడు, మీరు వాటిని ప్రస్తుతం ఉన్న ఫైల్‌లకు లింక్ చేయవచ్చు. Google షీట్‌లకు లింక్ చేయబడని పట్టికలను ఎలా జోడించాలి మరియు సవరించాలో తెలుసుకోండి.

ముఖ్యమైనది:

  • మీ డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌కి యాక్సెస్‌ను కలిగిన వ్యక్తులు అసలు చార్ట్‌లు, పట్టికలు లేదా స్లయిడ్‌లను కలిగి ఉన్న ఫైల్‌కి యాక్సెస్‌ను కలిగి ఉండనప్పటికీ, అన్ని లింక్ చేయబడిన చార్ట్‌లు, పట్టికలు లేదా స్లయిడ్‌లను వీక్షించగలరు.
  • లింక్ చేయబడిన అంశాలు అప్‌డేట్ చేయబడినప్పుడు, అసలు ఫైల్‌లోని అంశాలకు చేసిన ఏవైనా సవరణలు కొత్త ఫైల్‌లో చేసిన ఏవైనా మార్పులను భర్తీ చేస్తాయి. లింక్ చేయబడిన అంశాలను అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.
    • చిట్కా: మీరు మీ కొత్త ఫైల్‌లోని లింక్ చేయబడిన చార్ట్, పట్టిక లేదా స్లయిడ్‌కు సవరణలను చేసినట్లయితే, మార్పులు అసలు ఫైల్‌కి కాపీ చేయబడవు.
  • ఒకే లింక్ చేయబడిన అంశాన్ని అనేక వేర్వేరు డాక్యుమెంట్‌లు లేదా ప్రెజెంటేషన్‌లలో మీరు లింక్ చేయవచ్చు.

డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌కి కొత్త చార్ట్‌ను జోడించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. చార్ట్‌ను ఆ తర్వాత చొప్పించు క్లికి చేయండి.
  3. మీరు జోడించాలనుకుంటున్న చార్ట్ రకాన్ని క్లిక్ చేయండి.

మీరు కొత్త చార్ట్‌ను జోడించినప్పుడు:

పట్టికలు, చార్ట్‌లు & స్లయిడ్‌లను పొందుపరచండి

ఫైల్‌లలోని చార్ట్‌లు, పట్టికలు మరియు స్లయిడ్‌లను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచడానికి, మీరు వీటిని పొందుపరచవచ్చు:

  • Google డాక్స్ మరియు స్లయిడ్‌లలోని పట్టికలు మరియు చార్ట్‌లు.
  • వేరొకదానిలోని ఒక Google స్లయిడ్‌ల ప్రెజెంటేషన్‌లోని స్లయిడ్‌లు.
  • Google డాక్స్‌లోని Google స్లయిడ్‌ల నుండి స్లయిడ్‌లు.
Google షీట్‌ల నుండి చార్ట్‌ను జోడించండి
  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. చేర్చు ఆ తర్వాత చార్ట్ ఆ తర్వాత షీట్‌లు నుండి క్లిక్ చేయండి.
  3. మీరు జోడించాలనుకుంటున్న చార్ట్‌తో పాటు స్ప్రెడ్‌షీట్‌ను క్లిక్ చేయండి, ఆపై ఎంచుకోండి ఎంపిక చేసుకోండి.
  4. మీరు జోడించాలనుకుంటున్న చార్ట్‌ను క్లిక్ చేయండి.
    • మీరు చార్ట్‌ను స్ప్రెడ్‌షీట్‌కి లింక్ చేయకూడదని భావిస్తే, "స్ప్రెడ్‌షీట్‌కి లింక్ చేయి" ఎంపికను తీసివేయండి.
  5. దిగుమతి చేయి ఎంపికను క్లిక్ చేయండి.
Google షీట్స్ నుండి పట్టికను జోడించండి

చిట్కా: 400 కంటే ఎక్కువ సెల్‌లతో ఉన్న టేబుల్‌లు మీ డాక్యుమెంట్‌లో అన్‌లింక్ చేసి పేస్ట్.చేయబడతాయి. మీరు మునుపటి లింక్ చేసిన టేబుల్‌ను 400 సెల్‌లకు మించి విస్తరించలేరు.

  1. మీ కంప్యూటర్‌లో, Google Chrome లేదా Firefoxలోని Google షీట్‌లలోని షీట్‌ను తెరవండి.
  2. డాక్స్ లేదా స్లయిడ్‌లలో మీరు ఉంచాలనుకుంటున్న సెల్‌లను ఎంచుకోండి.
  3. ఎగువ భాగంలోని సవరించు ఆ తర్వాత కాపీ చేయి ఎంపికలను క్లిక్ చేయండి.
  4. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  5. మీరు మీ పట్టికను ఎక్కడ ఉంచాలనుకుంటున్నారో క్లిక్ చేసి, ఆపై సవరించు ఆ తర్వాత అతికించు ఎంపికలను క్లిక్ చేయండి.
  6. "స్ప్రెడ్‌షీట్‌కి లింక్ చేయండి" ఎంచుకోండి లేదా "లింక్ చేయబడని వాటిని అతికించండి" మరియు అతికించు క్లిక్ చేయండి.

 

వేరొక ప్రెజెంటేషన్ నుండి స్లయిడ్‌లను చేర్చండి
  1. మీ కంప్యూటర్‌లో, Google స్లయిడ్‌లలో ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు పొందుపరచాలనుకుంటున్న స్లయిడ్‌లను ఎంచుకోండి.
  3. ఎగువ భాగంలో, సవరించు ఆ తర్వాత కాపీ చేయి క్లిక్ చేయండి.
  4. మీరు ఈ స్లయిడ్‌లను చేర్చాలనుకుంటున్న Google స్లయిడ్‌లలో వేరొక ప్రెజెంటేషన్‌ని తెరవండి.
  5. ఎడమ వైపు, మీరు వాటిని చేర్చాలనుకుంటున్న స్లయిడ్‌ను క్లిక్ చేయండి.
  6. ఎగువ భాగంలో, సవరించు ఆ తర్వాత అతికించు క్లిక్ చేయండి.
  7. స్లయిడ్‌లను లింక్ చేయి క్లిక్ చేయండి.
డాక్యుమెంట్‌కి స్లయిడ్‌ను జోడించండి
  1. మీ కంప్యూటర్‌లో, Google స్లయిడ్‌లలో ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఎడమ వైపున, మీరు జోడించాలనుకుంటున్న స్లయిడ్‌ను క్లిక్ చేయండి.
  3. ఎగువ భాగంలో, సవరించు ఆ తర్వాత కాపీ చేయి క్లిక్ చేయండి.
  4. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్‌లో డాక్యుమెంట్‌ను తెరవండి.
  5. మీరు స్లయిడ్‌ను జోడించాలనుకుంటున్న చోటును క్లిక్ చేయండి.
  6. ఎగువ భాగంలో, సవరించు ఆ తర్వాత అతికించు క్లిక్ చేయండి.
  7. ఎంపికను ఎంచుకోండి, ఆపై అతికించు క్లిక్ చేయండి.

చార్ట్, పట్టిక లేదా స్లయిడ్‌లను సవరించండి, అప్‌డేట్ చేయండి లేదా లింక్‌ను తీసివేయండి

చార్ట్, పట్టిక లేదా స్లయిడ్‌ను సవరించండి

చార్ట్, పట్టిక లేదా స్లయిడ్‌ను తెరిచి, వాటిని సవరించండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. చార్ట్ లేదా పట్టికను ఎంచుకోవడానికి క్లిక్ చేయండి.
  3. చార్ట్ లేదా పట్టిక యొక్క ఎగువ కుడి భాగం మూలన, లింక్ ఎంపికలు Down arrow ఆ తర్వాత ఓపెన్ సోర్స్ క్లిక్ చేయండి.
  4. మీరు ఇప్పుడు అసలు ఫైల్‌ను మార్చగలరు.

పట్టికలో సెల్ పరిధిని మార్చండి

చిట్కా: మీరు మీ డాక్యుమెంట్‌లోని లింక్ చేసిన టేబుల్‌ను 400 సెల్‌లకు మించి విస్తరించలేరు.

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెెంటేషన్‌ను తెరవండి.
  2. పట్టికను ఎంపిక చేసుకోవడానికి దానిని క్లిక్ చేయండి.
  3. లింక్ ఎంపికలు Down arrow ఆ తర్వాత పరిధిని మార్చు క్లిక్ చేయండి.
  4. మీకు కావాల్సిన పరిధిని టైప్ చేసి, ఆపై సరేను క్లిక్ చేయండి.
 
డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌లో చార్ట్‌లు, పట్టికలు లేదా స్లయిడ్‌లను అప్‌డేట్ చేయండి

మీ చార్ట్ లేదా పట్టికలో డేటాను అప్‌డేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. చార్ట్, పట్టిక లేదా స్లయిడ్ యొక్క ఎగువన కుడి భాగం మూలన అప్‌డేట్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.

అనేక చార్ట్‌లు లేదా పట్టికలలో డేటాను అప్‌డేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. ఎగువ భాగంలో, సాధనాలు ఆ తర్వాత లింక్ చేయబడిన అంశాలు క్లిక్ చేయండి. కుడివైపున ఒక సైడ్‌బార్ తెరుచుకుంటుంది.
  3. దిగువ భాగంలో, అన్నీ అప్‌డేట్ చేయి క్లిక్ చేయండి.
చిట్కా: నిర్దిష్ట అంశాలను వేర్వేరుగా అప్‌డేట్ చేయడానికి వాటి పక్కన ఉన్న అప్‌డేట్ ఎంపికను క్లిక్ చేయండి.

మీకు "అప్‌డేట్ చేయి" లేదా "అన్నీ అప్‌డేట్ చేయి" ఎంపికలు కనిపించకుంటే:

  • మీ చార్ట్‌లు, పట్టికలు లేదా స్లయిడ్‌లు లింక్ చేయబడకపోవచ్చు.
  • మీ చార్ట్‌లు, పట్టికలు లేదా స్లయిడ్‌లు ఇది వరకే అప్‌డేట్ చేయబడి ఉండవచ్చు.

మీ పట్టికను మీ స్ప్రెడ్‌షీట్‌కి సరిపోల్చడానికి దానిని ఫార్మాట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెెంటేషన్‌ను తెరవండి.
  2. పట్టికను ఎంపిక చేసుకోవడానికి దానిని క్లిక్ చేయండి.
  3. చార్ట్ లేదా పట్టిక యొక్క ఎగువ కుడి మూలన, లింక్ ఎంపికలు Down arrow ఆ తర్వాత స్ప్రెడ్‌షీట్ డేటా మరియు ఫార్మాటింగ్‌ను సరిపోల్చు ఎంపికను క్లిక్ చేయండి.
మీ చార్ట్, పట్టిక లేదా స్లయిడ్‌లను అసలు ఫైల్ లింక్ నుండి తీసివేయండి
  1. మీ కంప్యూటర్‌లో, Google డాక్స్ లేదా Google స్లయిడ్‌లలో డాక్యుమెంట్ లేదా ప్రెజెంటేషన్‌ను తెరవండి.
  2. మీరు లింక్‌ను తీసివేయాలనుకుంటున్న చార్ట్, టేబుల్ లేదా స్లయిడ్‌లను ఎంచుకోండి.
  3. చార్ట్ లేదా పట్టిక యొక్క ఎగువభాగంలోని కుడి మూలన, లింక్ ఎంపికలు Down arrow ఆ తర్వాత లింక్‌ను తీసివేయి అన్‌లింక్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16092396591374523273
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false