Google ఫైల్ లేదా ఫోల్డర్‌ను తెరవడం సాధ్యపడలేదు


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

ఫైల్ తెరుచుకోకుంటే, కొన్ని అంశాలు తప్పు అయ్యి ఉండవచ్చు:

  • ఆ ఫైల్‌ను తెరవడానికి ఫైల్ ఓనర్ మీకు అనుమతి ఇవ్వలేదు.
  • మీరు వేరొక Google ఖాతాకు సైన్ ఇన్ చేశారు.
  • ఫైల్‌ను యాక్సెస్ చేయడానికి సంబంధించిన మీ అనుమతిని ఎవరో తీసివేశారు.

ఫైల్‌ను తెరవడానికి అనుమతి తీసుకోండి

  1. ఫైల్‌ను తెరవండి.
  2. "మీకు అనుమతి అవసరం" పేజీలో యాక్సెస్‌ అభ్యర్థన పై క్లిక్ చేయండి.
  3. ఆమోదించమని అడిగే ఇమెయిల్‌ను ఫైల్ యజమాని అందుకుంటారు. వారు మీ రిక్వెస్ట్‌ను ఆమోదించాక, మీకొక ఇమెయిల్ వస్తుంది.

చిట్కా:మీకు వెంటనే యాక్సెస్ కావాలంటే, ఫైల్ ఓనర్‌ను కాంటాక్ట్ చేసి, మీకు యాక్సెస్ మంజూరు చేయాల్సిందిగా వారిని మీరు అడగవచ్చు.

వేరొక Google ఖాతాతో ప్రయత్నించండి

మీకు ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు ఉన్నట్లయితే, మీరు ఈ ఫైల్‌కు వేరే ఖాతా ద్వారా యాక్సెస్ ఉందేమో చెక్ చేయండి.

మరొక ఖాతాకు మారడానికి:

  1. ఫైల్‌ను తెరవండి.
  2. "మీకు అనుమతి అవసరం" పేజీలో ఖాతాలను మార్చండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీరు ఫైల్‌ను తెరవగలరో లేదో చెక్ చేయడానికి వేరే Google ఖాతాతో సైన్ ఇన్ చేసి చూడండి.

మరింత సహాయాన్ని పొందండి

మీరు ఇప్పటికీ ఫైల్ లేదా ఫోల్డర్‌ను తెరవలేకపోతుంటే, Google Drive ఫోరమ్‌లోని సమాధానాలను చూడండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3233304651184014103
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false