మీరు Google Driveలో నిల్వ చేయగలిగే ఫైల్‌లు


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

ఫైల్ సైజ్‌లు

Google డిస్క్‌లో మీరు నిల్వ చేయగల గరిష్ట ఫైల్ సైజ్‌లు పేర్కొనబడ్డాయి:

డాక్యుమెంట్‌లు

  • 10.2 లక్షల అక్షరాల వరకు.
  • మీరు వచన డాక్యుమెంట్‌ను Google డాక్స్ ఫార్మాట్‌కు మార్చితే, అది 50 MB వరకు ఉండవచ్చు.

స్ప్రెడ్‌షీట్‌లు

  • Google Sheetsలో క్రియేట్ చేయబడిన లేదా మార్చబడిన స్ప్రెడ్‌షీట్‌ల కోసం 10 మిలియన్ సెల్స్ వరకు లేదా 18,278 నిలువు వరుసల వరకు (నిలువు వరుస ZZZ) పరిమితి ఉంటుంది.
  • Microsoft Excel నుండి దిగుమతి చేయబడిన స్ప్రెడ్‌షీట్‌ల కోసం 10 మిలియన్ సెల్స్ వరకు లేదా 18,278 నిలువు వరుసల వరకు పరిమితి ఉంటుంది. Excel, CSV దిగుమతుల విషయంలో కూడా ఇవే పరిమితులు ఉంటాయి.
    • మీరు డాక్యుమెంట్‌ను Excel నుండి Google Sheetsకు మార్చినప్పుడు, Sheetsలో 50,000 కంటే ఎక్కువ అక్షరాలు ఉన్న ఏదైనా సెల్ తీసివేయబడుతుంది.
  • కనెక్ట్ చేయబడిన Sheetsలో పివోట్ టేబుల్స్, ఎక్స్‌ట్రాక్ట్‌ల విషయంలో గరిష్ఠంగా 50,000 అడ్డు వరుసలు లేదా 10 MB సైజ్ అనుమతించబడుతుంది.

ప్రెజెంటేషన్‌లు

  • గరిష్ఠంగా 100 MB వరకు సైజ్ ఉన్న ప్రెజెంటేషన్‌లు Google Slides ప్రెజెంటేషన్‌లుగా మార్చబడతాయి.

Google Sites (కొత్తది)

  • ఒక్కో పేజీకి 15,000,000 అక్షరాల వరకు.
  • ఒక్కో సైట్‌కు 40,000,000 అక్షరాల వరకు.
  • ఒక్కో సైట్‌కు 10,000 పేజీల వరకు.
  • ఒక్కో సైట్‌కు 15,000 ఇమేజ్‌ల వరకు.

అన్ని ఇతర ఫైళ్లు 

  • 5 TB వరకు.

సపోర్ట్ ఉన్న ఫైల్ రకాలు

ఎలాంటి ఫైల్ రకాన్ని అయినా డ్రైవ్‌లో నిల్వ చేయవచ్చు. మీరు Google డిస్క్‌లో ప్రివ్యూ చూడగల అత్యధిక సాధారణ ఫైల్ రకాలు ఉన్నాయి:

ముఖ్య గమనిక: Google Drive ప్రివ్యూ అనేది పూర్తి ఫైల్‌కు కుదించిన వెర్షన్, దీనిని తెరిచినప్పుడు కాస్త వేరుగా కనిపించవచ్చు.

సాధారణ ఫైల్‌లు

  • ఆర్కైవ్ ఫైల్‌లు (.ZIP, .RAR, tar, gzip)
  • ఆడియో ఫార్మాట్‌లు (MP3, MPEG, WAV, .ogg, .opus)
  • ఇమేజ్ ఫైల్‌లు (.JPEG, .PNG, .GIF, .BMP, .TIFF, .SVG)
  • మార్కప్/కోడ్ (.CSS, .HTML, .PHP, .C, .CPP, .H, .HPP, .JS, .java, .py)
  • టెక్స్ట్ ఫైల్‌లు (.TXT)
  • వీడియో ఫైల్‌లు (WebM, .MPEG4, .3GPP, .MOV, .AVI, .MPEGPS, .WMV, .FLV, .ogg)

Adobe ఫైల్‌లు

  • Autodesk AutoCad (.DXF)
  • Illustrator (.AI)
  • Photoshop (.PSD)
  • పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ (.PDF)
  • PostScript (.EPS, .PS)
  • స్కేలబుల్ వెక్టార్ గ్రాఫిక్స్ (.SVG)
  • ట్యాగ్ చేసిన ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ (.TIFF) - RGB .TIFF ఇమేజ్‌లతో అత్యుత్తమం
  • TrueType (.TTF)

Microsoft ఫైల్‌లు

  • Excel (.XLS మరియు .XLSX)
  • PowerPoint (.PPT మరియు .PPTX)
  • Word (.DOC మరియు .DOCX)
  • XML పేపర్ స్పెసిఫికేషన్ (.XPS)
  • పాస్‌వర్డ్ రక్షణ ఉండే Microsoft Office ఫైల్‌లు

Apple ఫైల్‌లు

  • Editor ఫైల్‌లు (.key, .numbers)
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4291125857202167215
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99950
false
false