QUERY ఫంక్షన్

డేటా అంతటా Google దృశ్యమాన API ప్రశ్న భాష యొక్క ప్రశ్నను అమలు చేస్తుంది.

వినియోగ నమూనా

QUERY(A2:E6,"select avg(A) pivot B")

QUERY(A2:E6,F2,FALSE)

సింటాక్స్

QUERY(data, query, [headers])

  • data - ప్రశ్నను అమలు చేయాల్సిన సెల్‌ల పరిధి.

    • data యొక్క ప్రతి నిలువు వరుస కేవలం బూలియన్, సంఖ్యాత్మక (తేదీ/సమయం రకాలతో సహా) లేదా స్ట్రింగ్ విలువలను మాత్రమే కలిగి ఉండగలదు.

    • ఒకే నిలువు వరుసలో మిశ్రిత డేటా రకాలు ఉండే సందర్భంలో, ఆధిక్య డేటా రకం అన్నది ప్రశ్న ప్రయోజనాల కోసం నిలువు వరుస యొక్క డేటా రకాన్ని నిశ్చయిస్తుంది. తక్కువ సంఖ్యల డేటా రకాలు శూన్య విలువలుగా పరిగణించబడతాయి.

  • query - Google దృశ్యమాన API ప్రశ్న భాషలో రాసిన అమలు చేయాల్సిన ప్రశ్న.

    • 'query' విలువ తప్పనిసరిగా కొటేషన్ గుర్తుల మధ్య ఉండాలి లేదా సముచిత వచనాన్ని కలిగి ఉండే సెల్‌కు సూచన ఉండాలి.

    • ప్రశ్న భాష గురించి మరిన్ని వివరాల కోసం 'https://developers.google.com/chart/interactive/docs/querylanguage'ను చూడండి.

  • headers - [ ఐచ్ఛికం ] - 'data' ఎగువున ఉన్న ముఖ్య శీర్షిక అడ్డు వరుసల సంఖ్య. విస్మరిస్తే లేదా '-1'కు సెట్ చేసి ఉంటే, 'data' యొక్క కంటెంట్ ఆధారంగా విలువ ఊహించబడుతుంది.

ఉదాహరణలు

కాపీని రూపొందించండి

గమనిక: ప్రతి ఉదాహరణ దాని స్వంత ట్యాబ్‌లో ఉంటుంది.

నమూనా డేటా

 

సెలెక్ట్ & వేర్ క్లాజ్‌లు

'Select', 'Where' క్లాస్‌లను ఉపయోగించి పేర్కొన్న షరతుతో సరిపోలుతున్న అడ్డు వరుసలను అందిస్తుంది.

 

ఈ విధంగా వర్గీకరణ

అడ్డు వరుసలలో 'Salary' విలువలను 'Select', 'Group by' క్లాజ్‌లు ఉపయోగించి సమగ్రపరుస్తుంది.

 

పివోట్

నిలువు వరుసలలోని విశిష్ఠ విలువలను కొత్త నిలువు వరుసలలోకి మారుస్తుంది.

 

ఈ విధంగా క్రమం

అడ్డు వరుసలలోని 'Dept' విలువలను సమగ్రపరిచి, 'Salary' గరిష్ఠ విలువ ద్వారా క్రమీకరిస్తుంది.

 

ముఖ్య శీర్షికలు

నమోదు పరిధిలోని ముఖ్య శీర్షిక అడ్డు వరుసల సంఖ్యను పేర్కొంటుంది, ఇది అనేక ముఖ్య శీర్షికల అడ్డు వరుసల పరిధి నమోదును ఒకే అడ్డు వరుస ముఖ్య శీర్షిక నమోదు రూపంలోకి మార్చే విధంగా ఎనేబుల్ చేస్తుంది.

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
8530191100643085408
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false