యాడ్-ఆన్‌లు & Apps స్క్రిప్ట్‌ను ఉపయోగించండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

యాడ్-ఆన్‌లను ఇన్‌స్టాల్ చేసి, ఉపయోగించండి (ఇంగ్లీష్ మాత్రమే)

మీరు Google డాక్స్, షీట్‌లు మరియు ఫారమ్‌లతో మరిన్ని చేయడానికి యాడ్-ఆన్‌లను ఉపయోగించవచ్చు. Google స్లయిడ్‌లలో యాడ్-ఆన్‌లు అందుబాటులో లేవు. Google ఫారమ్‌లతో యాడ్-ఆన్‌లను ఉపయోగించడానికి, మీరు కంప్యూటర్‌ను ఉపయోగించవలసి ఉంటుంది.

యాడ్-ఆన్‌లను ఇన్‌స్టాల్ చేయండి
  1. Google డాక్స్ లేదా షీట్‌ల యాప్‌లో డాక్యుమెంట్ లేదా స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. మరిన్ని నొక్కండి మరిన్ని.
  3. యాడ్-ఆన్‌లు నొక్కండి. మీ ప్రస్తుత యాడ్-ఆన్‌లు జాబితా చేయబడతాయి.
  4. యాడ్-ఆన్‌లను పొందండి నొక్కండి. యాడ్-ఆన్‌ల వలె పని చేసే యాప్‌ల జాబితా Google ప్లే స్టోర్ యాప్‌లో తెరవబడుతుంది Play స్టోర్.
  5. మీరు ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్న యాడ్-ఆన్‌ను నొక్కండి.
  6. ఇన్‌స్టాల్ చేయి నొక్కండి.
  7. అనేక యాడ్-ఆన్‌ల కోసం, యాడ్-ఆన్ పని చేయడం కోసం నిర్దిష్ట డేటాకు యాక్సెస్‌ను అభ్యర్థిస్తూ ఒక సందేశం కనిపిస్తుంది. సందేశాన్ని చదివి, ఆపై అనుమతించు నొక్కండి.
  8. మీరు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, యాడ్-ఆన్‌ను ఉపయోగించడానికి మీరు Google డాక్స్ లేదా షీట్స్‌ను మళ్లీ తెరవాల్సి ఉంటుంది.
యాడ్-ఆన్‌లను ఆన్ మరియు ఆఫ్ చేయండి

మీరు యాడ్-ఆన్‌లను ఎప్పుడైనా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. యాడ్-ఆన్‌ను మీ అన్ని ఫైల్‌ల నుండి తీసివేయడానికి, దానిని అన్ఇన్‌స్టాల్ చేయండి.

  1. Google డాక్స్ లేదా షీట్‌ల యాప్‌లో డాక్యుమెంట్ లేదా స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. మరిన్ని నొక్కండి మరిన్ని.
  3. యాడ్-ఆన్‌లు నొక్కండి. మీ ప్రస్తుత యాడ్-ఆన్‌లు జాబితా చేయబడతాయి.
  4. నిర్వహించుఆ తర్వాతయాడ్-ఆన్‌లను నొక్కండి.
  5. యాడ్-ఆన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి, దాని పక్కన ఉన్న స్విచ్‌ను నొక్కండి.
యాడ్-ఆన్‌లను ఉపయోగించండి
  1. Google డాక్స్ లేదా షీట్‌ల యాప్‌లో డాక్యుమెంట్ లేదా స్ప్రెడ్‌షీట్‌ను తెరవండి.
  2. మరిన్ని నొక్కండి మరిన్ని.
  3. యాడ్-ఆన్‌లు నొక్కండి.
  4. మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్న యాడ్-ఆన్‌ను నొక్కండి. యాప్ తెరుచుకోబడుతుంది.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
262597344387363044
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false