ఉల్లంఘన సమీక్షను అభ్యర్థించండి

మీ ఫైల్ Google సేవా నిబంధనలు లేదా ప్రోగ్రామ్ విధానాలను ఉల్లంఘిస్తోందని మీరు భావించకపోతే, మీ ఫైల్‌ను సమీక్షించవలసిందిగా కోరవచ్చు. ఉల్లంఘన జరిగినట్లు ఫ్లాగ్ చేయబడిన ఫైల్ మీకు చెందినదైతే, ఫైల్ పేరు పక్కన మీకు ఫ్లాగ్ కనిపించవచ్చు, అలాగే మీరు దాన్ని షేర్ చేయలేరు. మీ ఫైల్‌ను ఇకపై లింక్‌ను కలిగి ఉన్న వ్యక్తులు కూడా యాక్సెస్ చేయలేరు.

సమీక్షను అభ్యర్థించండి

ఉల్లంఘన జరిగినట్లు ఫ్లాగ్ చేయబడిన ఫైల్‌ను షేర్ చేయడానికి మీరు ప్రయత్నించినప్పుడు, ఫైల్‌ను సమీక్షించడానికి ఎంపిక మీకు కనిపిస్తుంది. ఫైల్‌ను సమీక్షించమని అభ్యర్ధించడానికి:

  1. ఫైల్‌ను తెరవండి.
  2. షేర్ చేయిని క్లిక్ చేయండి.
  3. సమీక్షను అభ్యర్థించు క్లిక్ చేయండి.

నిలిపివేయబడిన ఖాతాలు

ఖాతా మీకు స్వంతమైనదైతే, మీరు దానికి యాక్సెస్‌ను మళ్లీ అభ్యర్థించవచ్చు.

  1. Chrome లాంటి బ్రౌజర్‌లో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. 'పునరుద్ధరించడానికి ప్రయత్నించు' ఎంచుకోండి.
  3. సూచనలను అనుసరించండి.

మీకు ఈ దశలలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, ఈ ఫారమ్‌ను పూరించండి.

ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
35
false