Google Docs, Sheets, Slides, అలాగే Formsను పబ్లిక్‌గా చూపండి


               

మీ బిజినెస్ కోసం అధునాతన Google Workspace ఫీచర్‌లు కావాలా?

ఈరోజే Google Workspaceను ట్రై చేయండి!

 

 

డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేందుకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఫైల్‌ను పబ్లిష్ చేయండి. మీరు మీ ఫైల్‌ను పబ్లిష్ చేసిన తర్వాత, మీరు కొత్త URLను ఎవరికైనా పంపవచ్చు లేదా మీ వెబ్‌సైట్‌లో పొందుపరచుకోవచ్చు.

ముఖ్య గమనిక: మీ ఖాతా సెట్టింగ్‌ల ఆధారంగా, ఫైల్‌ను పబ్లిష్ చేయడం వలన వెబ్‌లోని ప్రతి ఒక్కరికీ, అలాగే మీ సంస్థలోని ప్రతి ఒక్కరికీ లేదా మీ సంస్థకు సంబంధించిన గ్రూప్‌లోని వ్యక్తులకు అది కనిపిస్తుంది. ప్రైవేట్ లేదా అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని పబ్లిష్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. 

డాక్యుమెంట్, స్ప్రెడ్‌షీట్ లేదా ప్రెజెంటేషన్‌ను ప్రచురించడానికి లేదా పొందుపరచడానికి, మీ కంప్యూటర్‌లో https://drive.google.com/ కి వెళ్లండి. మీ కంప్యూటర్‌లో ప్రచురించడం లేదా పొందుపరచడం ఎలాగో తెలుసుకోండి.

 

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13506347900005029647
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false