Google Sheetsకు సంబంధించిన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Google Sheetsలో నావిగేట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి, అలాగే ఫార్ములాలను ఉపయోగించడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి.

గమనిక: అన్ని భాషలు లేదా కీబోర్డ్‌ల కోసం కొన్ని షార్ట్‌కట్‌లు పనిచేయకపోవచ్చు.

మీరు మీ iPhone లేదా iPadతో బాహ్య కీబోర్డ్‌ని ఉపయోగిస్తున్నట్లయితే, కింది షార్ట్‌కట్‌లను ఉపయోగించగలరు. ఇవి అనేక రకాల బాహ్య కీబోర్డ్‌లలో పనిచేస్తాయి. 

చర్య షార్ట్‌కట్
బోల్డ్ ⌘ + b
అండ‌ర్‌లైన్ ⌘ + u
ఇటాలిక్ చేయడం ⌘ + i
కనుగొని, భర్తీ చేయడం ⌘ + f
కొట్టివేత ⌘ + Shift + x
చర్య రద్దు చేయడం ⌘ + z
మళ్లీ చేయడం ⌘ + Shift + z
నిలువు వరుసను ఎంచుకోవడం Ctrl + స్పేస్
అడ్డు వరుసను ఎంచుకోవడం Shift + స్పేస్
అన్నీ ఎంచుకోవడం ⌘ + a
ప్రింట్ చేయడం ⌘ + p
కాపీ చేయడం ⌘ + c
కత్తిరించడం ⌘ + x
అతికించడం ⌘ + v
మధ్యకు అమర్చడం ⌘ + Shift + e
ఎడమ సమలేఖనం ⌘ + Shift + l
కుడి వైపు అమర్చడం ⌘ + Shift + r
ఎగువున అడ్డు వరుసలను చేర్చడం ⌘ + Option + = (అడ్డు వరుసలను ఎంచుకోవడంతో పాటు)
ఎడమ వైపున నిలువు వరుసలను చేర్చడం ⌘ + Option + = (నిలువు వరుసలను ఎంచుకోవడంతో పాటు)
సెల్ ఆధారంగా ఎంపిక చేసిన వాటిని తరలించడం పైకి/కిందికి/ఎడమ వైపు/కుడి వైపు బాణం
సెల్ ఆధారంగా ఎంపికను విస్తరింపజేయడం Shift + పైకి/కిందికి/ఎడమ వైపు/కుడి వైపు బాణం
ప్రస్తుత డేటా ప్రాంతం అంచుకు తరలించడం ⌘ + పైకి/కిందికి/ఎడమ వైపు/కుడి వైపు బాణం
ఒకవేళ తర్వాతి సెల్ నిండినట్లయితే, ప్రస్తుత డేటా ఉన్న చోట అంచు వరకు సెల్స్ ఎంపికను విస్తరించండి. లేకపోతే, ఎంచుకున్న సెల్‌ను పేర్కొన్న దిశలో తర్వాతి ఖాళీ సెల్‌కు విస్తరించండి. ⌘ + Shift + పైకి/కిందికి/ఎడమ వైపు/కుడి వైపు బాణం
సెల్ నుండి కంటెంట్‌ను తొలగించడం Backspace/Delete

 

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6291768458877623188
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false