Google డాక్స్ కోసం కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Google డాక్స్‌లో నావిగేట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి మరియు ఎడిట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి.

గమనిక: అన్ని భాషలు లేదా కీబోర్డ్‌ల కోసం కొన్ని షార్ట్‌కట్‌లు పనిచేయకపోవచ్చు.

సాధారణ చర్యలు

కాపీ చేయడం ⌘ + c
కత్తిరించడం ⌘ + x
అతికించడం ⌘ + v
చర్యరద్దు చేయడం ⌘ + z
మళ్లీ చేయడం ⌘ + Shift + z
కామెంట్‌ని చేర్చడం ⌘ + Option + m

వచన ఫార్మాటింగ్

బోల్డ్ ⌘ + b
ఇటాలిక్ చేయడం ⌘ + i
కింది గీత ⌘ + u
కొట్టివేత Option + Shift + 5
సూపర్‌స్క్రిప్ట్ ⌘ + .
సబ్‌స్క్రిప్ట్ ⌘ + ,
వచన ఫార్మాటింగ్‌ను క్లియ‌ర్ చేయడం ⌘ + \
ఫాంట్ సైజ్‌ను పెంచడం ⌘ + Shift + .
ఫాంట్ సైజ్‌ను తగ్గించడం ⌘ + Shift + ,

పేరాగ్రాఫ్ ఫార్మాటింగ్

పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని పెంచడం ⌘ + ]
పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని తగ్గించడం ⌘ + [
సాధారణ వచన శైలిని వర్తింపజేయడం ⌘ + Option + 0
ముఖ్య శీర్షిక శైలి [1-6] వర్తింపజేయడం ⌘ + Option + [1-6]
ఎడమ సమలేఖనం ⌘ + Shift + l
మధ్య సమలేఖనం ⌘ + Shift + e
కుడి సమలేఖనం ⌘ + Shift + r
సర్దుబాటు చేయడం ⌘ + Shift + j
సంఖ్యాత్మక జాబితా ⌘ + Shift + 7
బుల్లెట్‌లతో కూడిన జాబితా ⌘ + Shift + 8
పేరాగ్రాఫ్‌ను పైకి/కిందకు తరలించడం Ctrl + Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం

కీబోర్డ్‌తో వచనం ఎంపిక

అన్నీ ఎంపిక చేయడం ⌘ + a
ఏదీ వద్దును ఎంచుకోవడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, u నొక్కి, ఆపై a నొక్కండి
ఒక అక్షరం మేరకు ఎంపికను విస్తరించడం Shift + ఎడమ/కుడి బాణం
ఒక పంక్తి మేరకు ఎంపికను విస్తరించడం Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం
ఒక పదం మేరకు ఎంపికను విస్తరించడం ⌘ + ఎడమ వైపు/కుడి వైపు బాణం
లైన్ ప్రారంభం వరకు/ముగింపు వరకు ఎంపికను విస్తరించడం ⌘ + Shift + ఎడమ/కుడి బాణం
పేరాగ్రాఫ్ ప్రారంభం వరకు/ముగింపు వరకు ఎంపికను విస్తరించడం ⌘ + పై వైపు/కింది వైపు బాణం
డాక్యుమెంట్ ప్రారంభం వరకు/ముగింపు వరకు ఎంపికను విస్తరించడం ⌘ + Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం

డాక్యుమెంట్ నావిగేషన్

తర్వాతి శీర్షికకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై h నొక్కండి
మునుపటి శీర్షికకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై h నొక్కండి
తర్వాతి శీర్షిక [1-6]కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై [1-6] నొక్కండి
మునుపటి శీర్షిక [1-6]కు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై [1-6] నొక్కండి
తదుపరి జాబితాకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై o నొక్కండి
మునుపటి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై o నొక్కండి
ప్రస్తుత జాబితాలోని తదుపరి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై i నొక్కండి
ప్రస్తుత జాబితాలోని మునుపటి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై i నొక్కండి
తదుపరి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై w నొక్కండి
మునుపటి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై w నొక్కండి

పట్టిక నావిగేషన్

టేబుల్ ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై s నొక్కండి
పట్టిక ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై d నొక్కండి
పట్టిక నిలువు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై i నొక్కండి
టేబుల్ నిలువు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై k నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై b నొక్కండి
టేబుల్‌లోని మునుపటి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై v నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై j నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై I నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై m నొక్కండి
టేబుల్‌లోని మునుపటి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై g నొక్కండి
టేబుల్ నుండి నిష్క్రమించడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై e నొక్కండి
తర్వాతి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై t నొక్కండి
మునుపటి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై t నొక్కండి
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1125168555576037454
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false