Google డాక్స్ కోసం కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Google డాక్స్‌లో నావిగేట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి మరియు ఎడిట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి.

గమనిక: అన్ని భాషలు లేదా కీబోర్డ్‌ల కోసం కొన్ని షార్ట్‌కట్‌లు పనిచేయకపోవచ్చు.

Google Docsలో కీబోర్డ్ షార్ట్‌కట్‌ల లిస్ట్‌ను తెరవడానికి, Ctrl + / (Windows, Chrome OS) లేదా ⌘ + / (Mac) నొక్కండి.

టూల్ ఫైండర్ (గతంలో మెనూలను సెర్చ్ చేయడానికి ఉపయోంచడం జరిగింది), Alt + / (Windows, Chrome OS) or Option + / (Mac) నొక్కండి.

మీరు మెనూ యాక్సెస్ కీలను కూడా ఉపయోగించవచ్చు. కీబోర్డ్‌ను ఉపయోగించి ఏదైనా యాప్ మెనూని తెరవండి, ఆపై మీరు ఎంచుకోవాలనుకుంటున్న ఐటెమ్ కోసం కింది గీత ఉన్న అక్షరాన్ని టైప్ చేయండి. ఉదాహరణకు, Macలో 'ఇన్‌సర్ట్' మెనూని తెరిచేందుకు, Ctrl + Option + i నొక్కండి. "చిత్రాన్ని" ఎంచుకోవడానికి, కింది గీత ఉంచిన అక్షరం i టైప్ చేయండి.

PC షార్ట్‌కట్‌లు

సాధారణ చర్యలు

కాపీ చేయడం Ctrl + c
కత్తిరించడం Ctrl + x
అతికించడం Ctrl + v
ఫార్మాట్ చేయకుండా అతికించడం Ctrl + Shift + v
చర్య రద్దు చేయడం Ctrl + z
మళ్లీ చేయడం Ctrl + Shift + z
లింక్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా ఎడిట్ చేయడం Ctrl + k
లింక్‌ను తెరవడం Alt + Enter
సాధారణ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను చూపడం Ctrl + /
సేవ్ చేయడం
ప్రతి మార్పు Driveలో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది
Ctrl + s
ప్రింట్ చేయడం Ctrl + p
తెరవడం Ctrl + o
కనుగొనడం Ctrl + f
కనుగొని, భర్తీ చేయడం Ctrl + h
మళ్లీ కనుగొనడం Ctrl + g
మునుపటి దానిని కనుగొనడం Ctrl + Shift + g
మెనూలను దాచడం (సంక్షిప్త మోడ్) Ctrl + Shift + f
పేజీల మధ్య విరామాన్ని ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Enter
టూల్ ఫైండర్ (గతంలో మెనూలను సెర్చ్ చేయడానికి ఉపయోంచడం జరిగింది) Alt + /
Alt + Shift + z

Google Chrome: Alt + z
చివరి చర్యను పునరావృతం చేయడం Ctrl + y
ఎడిటింగ్ మోడ్‌కు మారడం Ctrl + Alt + Shift + z
సూచన మోడ్‌కు మారడం Ctrl + Alt + Shift + x
వీక్షణ మోడ్‌కు మారడం Ctrl + Alt + Shift + c
జూమ్ - ఇన్ చేయడం Ctrl + +
జూమ్ - అవుట్ చేయడం Ctrl + -
100% జూమ్ చేయడం Ctrl + 0

టెక్స్ట్ ఫార్మాటింగ్

బోల్డ్ Ctrl + b
ఇటాలిక్ చేయడం Ctrl + i
కింది గీత Ctrl + u
కొట్టివేత Alt + Shift + 5
సూపర్‌స్క్రిప్ట్ Ctrl + .
సబ్‌స్క్రిప్ట్ Ctrl + ,
వచన ఫార్మాటింగ్‌ను కాపీ చేయడం Ctrl + Alt + c
వచన ఫార్మాటింగ్‌ను అతికించడం Ctrl + Alt + v
వచన ఫార్మాటింగ్‌ను క్లియర్ చేయడం Ctrl + \
Ctrl + Space
ఫాంట్ సైజ్‌ను పెంచడం Ctrl + Shift + .
ఫాంట్ సైజ్‌ను తగ్గించడం Ctrl + Shift + ,

పేరాగ్రాఫ్ ఫార్మాటింగ్

పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని పెంచడం Ctrl + ]
పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని తగ్గించడం Ctrl + [
సాధారణ వచన శైలిని వర్తింపజేయడం Ctrl + Alt + 0
ముఖ్య శీర్షిక శైలి [1-6] వర్తింపజేయడం Ctrl + Alt + [1-6]
ఎడమ సమలేఖనం Ctrl + Shift + l
మధ్య సమలేఖనం Ctrl + Shift + e
కుడి సమలేఖనం Ctrl + Shift + r
సర్దుబాటు చేయడం Ctrl + Shift + j
సంఖ్యాత్మక జాబితా Ctrl + Shift + 7
బుల్లెట్‌లతో కూడిన జాబితా Ctrl + Shift + 8
చెక్‌లిస్ట్‌ Ctrl + Shift + 9
పేరాగ్రాఫ్‌ను పైకి/కిందకు తరలించడం Ctrl + Shift + పైకి/కిందకు ఉన్న బాణం

ఇమేజ్‌లు, డ్రాయింగ్‌లు

ప్రత్యామ్నాయ వచనం Ctrl + Alt + y
పెద్ద పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + k
సమాంతరంగా పెద్ద పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + b
నిలువుగా పెద్ద పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + i
చిన్న పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + j
సమాంతరంగా చిన్న పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + w
నిలువుగా చిన్న పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + q
సవ్యదిశలో 15° తిప్పడం Alt + కుడి వైపు బాణం గుర్తు
అపసవ్యదిశలో 15° తిప్పడం Alt + ఎడమ బాణం
అపసవ్యదిశలో 1° తిప్పడం Alt + Shift + ఎడమ బాణం
సవ్యదిశలో 1° తిప్పడం Alt + Shift + కుడి బాణం
డ్రాయింగ్ ఎడిటర్‌ను మూసివేయడం Shift + Esc

కామెంట్‌లు, ఫుట్‌నోట్‌లు

కామెంట్‌ను ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Alt + m
చర్చ థ్రెడ్‌ను తెరవడం Ctrl + Alt + Shift + a
ప్రస్తుత కామెంట్‌ని నమోదు చేయడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై c నొక్కండి
ఫుట్‌నోట్‌ను ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Alt + f
ప్రస్తుత ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై f నొక్కండి
తర్వాతి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై f నొక్కండి
మునుపటి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై f నొక్కండి
తర్వాత సూచనకు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై u నొక్కండి
మునుపటి సూచనకు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై u నొక్కండి
సూచించిన ఎడిట్‌లను రివ్యూ చేయడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై u నొక్కండి
తర్వాత కామెంట్‌కు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై c నొక్కండి
మునుపటి కామెంట్‌కి తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై c నొక్కండి
కామెంట్ హిస్టరీని తెరవడం Ctrl + Alt + Shift + a

ఎంచుకున్న కామెంట్‌లపై కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

ప్రస్తుత కామెంట్‌కు రిప్లయి ఇవ్వడం R
తర్వాత కామెంట్‌కు వెళ్లడం J
మునుపటి కామెంట్‌కు వెళ్లడం K
ప్రస్తుత కామెంట్‌ను పరిష్కరించడం E
ప్రస్తుత కామెంట్ నుండి నిష్క్రమించడం U

మెనూలు

సందర్భం (కుడి క్లిక్) మెనూ

Ctrl + Shift + x
Ctrl + Shift + \
Shift + F10

ఫైల్ మెనూ Google Chromeలో: Alt + f
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + f
ఎడిట్ మెనూ Google Chromeలో: Alt + e
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + e
వీక్షణ మెనూ Google Chromeలో: Alt + v
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + v
ఇన్‌సర్ట్ మెనూ Google Chromeలో: Alt + i
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + i
ఫార్మాట్ మెనూ Google Chromeలో: Alt + o
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + o
సాధనాల మెనూ Google Chromeలో: Alt + t
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + t
సహాయం మెనూ Google Chromeలో: Alt + h
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + h
యాక్సెసిబిలిటీ మెనూ
(స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేసినప్పుడు ప్రదర్శిస్తుంది)
Google Chromeలో: Alt + a
ఇతర బ్రౌజర్‌లు: Alt + Shift + a
ఇన్‌పుట్ టూల్స్ మెనూ
(లాటిన్ యేతర భాషలలో డాక్యుమెంట్‌లలో అందుబాటులో ఉంటుంది)
Ctrl + Alt + Shift + k
మీ బ్రౌజర్ సందర్భోచిత మెనూని చూపడానికి Shift + కుడి క్లిక్

కీబోర్డ్‌తో వచనం ఎంపిక

అన్నీ ఎంపిక చేయడం Ctrl + a
ఏదీ వద్దును ఎంచుకోవడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, u నొక్కి, ఆపై a నొక్కండి
ఒక అక్షరం మేరకు ఎంపికను విస్తరించడం Shift + ఎడమ/కుడి బాణం
ఒక పంక్తి మేరకు ఎంపికను విస్తరించడం Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం
ఒక పదం మేరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + ఎడమ/కుడి బాణం
లైన్ ప్రారంభం వరకు ఎంపికను విస్తరించడం Shift + Home
లైన్ చివరి వరకు ఎంపికను విస్తరించడం Shift + End
డాక్యుమెంట్ ప్రారంభం వరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + Home
డాక్యుమెంట్ చివరి వరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + End
ప్రస్తుత లిస్ట్ ఐటెమ్‌ను ఎంచుకోవడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై i నొక్కండి
ప్రస్తుత స్థాయిలో ఉన్న అన్ని లిస్ట్ ఐటెమ్‌లను ఎంచుకోవడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై o నొక్కండి
టెక్స్ట్‌కు చెందిన పలు విభాగాలను ఎంచుకోవడం టెక్స్ట్‌కు చెందిన ఒక విభాగాన్ని ఎంచుకున్న తర్వాత, Ctrl + Alt + Shift + ఎడమ వైపు/కుడి వైపు బాణం కీలను నొక్కండి. మీరు ఎంచుకోవాలనుకుంటున్న టెక్స్ట్‌కు కూడా సంబంధించిన ప్రత్యేక విభాగానికి తరలించడానికి ఎడమ వైపు/కుడి వైపు బాణాన్ని ఉపయోగించండి.

మౌస్‌తో టెక్స్ట్‌ను ఎంచుకోవడం

పదాన్ని ఎంచుకోవడం రెండు సార్లు క్లిక్ చేయండి
ఒకసారికి ఒక పదం మేరకు ఎంపికను విస్తరించడం రెండుసార్లు క్లిక్ చేసి, లాగండి
పేరాగ్రాఫ్‌ని ఎంచుకోవడం మూడుసార్లు క్లిక్ చేయండి
ఒకసారికి ఒక పేరాగ్రాఫ్ మేరకు ఎంపికను విస్తరించడం మూడుసార్లు క్లిక్ చేసి, లాగండి

స్క్రీన్ రీడర్ షార్ట్‌కట్‌లు

ఈ కింద ఉన్న షార్ట్‌కట్‌లు, స్క్రీన్ రీడర్‌తో పని చేయడంలో మీకు సహాయపడతాయి. మీరు వాటిని ఉపయోగించడానికి ముందు, స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఆన్ చేయండి. స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి.

స్క్రీన్ రీడర్ సపోర్ట్

స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేయడం Ctrl + Alt + z
Alt + షిఫ్ట్ + ~
బ్రెయిలీ సపోర్ట్‌ను ఎనేబుల్ చేయడం Ctrl + Alt + h
ఎంచుకున్న దాన్ని మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై x నొక్కండి
కర్సర్ ఉన్న లొకేషన్ నుండి మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై r నొక్కండి
కర్సర్ లొకేషన్‌ను ప్రకటించడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై I నొక్కండి
కర్సర్ లొకేషన్ వద్ద ఉన్న ఫార్మాటింగ్‌ను ప్రకటించడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై f నొక్కండి
టేబుల్ అడ్డు వరుస, నిలువు వరుస హెడర్‌లను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై h నొక్కండి
టేబుల్ సెల్ లొకేషన్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై n నొక్కండి
టేబుల్ అడ్డు వరుస హెడర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై r నొక్కండి
టేబుల్ నిలువు వరుస హెడర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై c నొక్కండి
లైవ్ ఎడిట్‌లను చూపడం Ctrl + Alt + Shift + r
కామెంట్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై c నొక్కండి
కామెంట్ యాంకర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై a నొక్కండి
ఎంచుకున్న ఫార్మాటింగ్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై s నొక్కండి
కర్సర్ లొకేషన్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై l నొక్కండి
పదాల సంఖ్యను మాటల రూపంలో వినడం  Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై w నొక్కండి

నావిగేషన్ షార్ట్‌కట్‌లు

కింద ఉన్న రెండు షార్ట్‌కట్‌ల గ్రూప్‌లు, మీ డాక్యుమెంట్ లేదా టేబుల్‌లో వేగంగా కదలడానికి మీకు సహాయపడతాయి:

  • Ctrl + Alt + n లేదా Ctrl + Alt + p తర్వాత మరో కీని నొక్కడం ద్వారా తర్వాతి లేదా మునుపటి ఐటెమ్‌కు వెళ్లండి.
  • Ctrl + Alt + Shift + t తర్వాత మరో కీని నొక్కడం ద్వారా టేబుల్‌లో వేగంగా కదలండి.

డాక్యుమెంట్ నావిగేషన్

అవుట్‌లైన్‌ను చూడండి Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై h నొక్కండి
తర్వాతి శీర్షికకు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై h నొక్కండి
మునుపటి శీర్షికకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై h నొక్కండి
తర్వాతి శీర్షిక [1-6]కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై [1-6] నొక్కండి
మునుపటి శీర్షిక [1-6]కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై [1-6] నొక్కండి
తర్వాతి గ్రాఫిక్‌కు తరలి వెళ్లడం
(ఇమేజ్ లేదా డ్రాయింగ్)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై g నొక్కండి
మునుపటి గ్రాఫిక్‌కు తరలి వెళ్లడం
(ఇమేజ్ లేదా డ్రాయింగ్)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై g నొక్కండి
తర్వాతి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై o నొక్కండి
మునుపటి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై o నొక్కండి
ప్రస్తుత జాబితాలోని తదుపరి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై i నొక్కండి
ప్రస్తుత జాబితాలోని మునుపటి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై i నొక్కండి
తర్వాతి లింక్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై I నొక్కండి
మునుపటి లింక్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై I నొక్కండి
తర్వాతి బుక్‌మార్క్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై b నొక్కండి
మునుపటి బుక్‌మార్క్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై b నొక్కండి
తర్వాతి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై w నొక్కండి
మునుపటి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై w నొక్కండి
తర్వాతి ఎడిట్‌కు తరలి వెళ్లడం
(రివిజన్ హిస్టరీ లేదా కొత్త మార్పులను చూస్తున్నప్పుడు)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై r నొక్కండి
Ctrl + Alt + k నొక్కండి
మునుపటి ఎడిట్‌కు తరలి వెళ్లడం
(రివిజన్ హిస్టరీ లేదా కొత్త మార్పులను చూస్తున్నప్పుడు)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై r నొక్కండి
Ctrl + Alt + j నొక్కండి

టేబుల్ నావిగేషన్

టేబుల్ ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై s నొక్కండి
టేబుల్ ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై d నొక్కండి
టేబుల్ నిలువు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై i నొక్కండి
టేబుల్ నిలువు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై k నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై b నొక్కండి
టేబుల్‌లోని మునుపటి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై v నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై j నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై I నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై m నొక్కండి
టేబుల్‌లోని మునుపటి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై g నొక్కండి
టేబుల్ నుండి నిష్క్రమించడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై e నొక్కండి
తర్వాతి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై t నొక్కండి
మునుపటి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై t నొక్కండి

ఇతర టూల్స్, నావిగేషన్

రివిజన్ హిస్టరీని తెరవడం Ctrl + Alt + Shift + h
అన్వేషణ టూల్‌ను తెరవడం Ctrl + Alt + Shift + i
స్పెల్లింగ్/వ్యాకరణాన్ని తెరవడం Ctrl + Alt + x
F7
నిఘంటువును తెరవడం Ctrl + Shift + y
పదాల సంఖ్య Ctrl + Shift + c
వాయిస్ టైపింగ్‌ని ప్రారంభించడం
(Chrome బ్రౌజర్‌లలో అందుబాటులో ఉంది)
Ctrl + Shift + s
సైడ్ ప్యానెల్‌కు వెళ్లడం Ctrl + Alt + .
Ctrl + Alt + ,
పేజీ పైకి పేజీ పైకి
పేజీ కిందకు వెళ్ళడం పేజీ కిందకు వెళ్ళడం
తర్వాతి స్పెల్లింగ్ తప్పుకు తరలి వెళ్లడం Ctrl + '
మునుపటి అక్షరదోషానికి తరలించడం Ctrl + ;
హెడర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై h నొక్కండి
ఫుటర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై f నొక్కండి
దృష్టి కేంద్రీకరణను పాప్‌అప్‌కు మార్చడం
(లింక్‌లు, బుక్‌మార్క్‌లు, ఇమేజ్‌లు)
Ctrl + Altని నొక్కి పట్టుకుని, eని నొక్కి, ఆపై pని నొక్కండి
ఫోకస్‌ను ఎడిట్ చేసే ప్రాంతం నుండి వెలుపలికి తరలించడం Ctrl + Alt + Shift + m
వ్యక్తి లేదా గ్రూప్ సమాచారాన్ని చూపించడానికి Alt + కుడి వైపు బాణం గుర్తు
చెక్‌బాక్స్‌ను టోగుల్ చేయండి Ctrl + Alt + Enter

Mac షార్ట్‌కట్‌లు

సాధారణ చర్యలు

కాపీ చేయడం ⌘ + c
కత్తిరించడం ⌘ + x
అతికించడం ⌘ + v
ఫార్మాట్ చేయకుండా అతికించడం ⌘ + Shift + v
చర్య రద్దు చేయడం ⌘ + z
మళ్లీ చేయడం ⌘ + Shift + z
లింక్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా ఎడిట్ చేయడం k⌘ + k
లింక్‌ను తెరవడం Option + Enter
సాధారణ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను చూపడం ⌘ + /
సేవ్ చేయడం
ప్రతి మార్పు Driveలో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది
⌘ + s
ప్రింట్ చేయడం ⌘ + p
తెరవడం ⌘ + o
కనుగొనడం ⌘ + f
కనుగొని, భర్తీ చేయడం ⌘ + Shift + h
మళ్లీ కనుగొనడం ⌘ + g
మునుపటి దానిని కనుగొనడం ⌘ + Shift + g
మెనూలను దాచడం (సంక్షిప్త మోడ్) Ctrl + Shift + f
పేజీల మధ్య విరామాన్ని ఇన్‌సర్ట్ చేయడం ⌘ + Enter
టూల్ ఫైండర్ (గతంలో మెనూలను సెర్చ్ చేయడానికి ఉపయోంచడం జరిగింది) Option + /
Ctrl + Option + z
చివరి చర్యను పునరావృతం చేయడం ⌘ + y
ఎడిటింగ్ మోడ్‌కు మారడం ⌘ + Option + Shift + z
సూచన మోడ్‌కు మారడం ⌘ + Option + Shift + x
వీక్షణ మోడ్‌కు మారడం ⌘ + Option + Shift + c
జూమ్ - ఇన్ చేయడం ⌘ + +
జూమ్ - అవుట్ చేయడం ⌘ + -
100% జూమ్ చేయడం ⌘ + 0

టెక్స్ట్ ఫార్మాటింగ్

బోల్డ్ ⌘ + b
ఇటాలిక్ చేయడం ⌘ + i
కింది గీత ⌘ + u
కొట్టివేత ⌘ + Shift + x
సూపర్‌స్క్రిప్ట్ ⌘ + .
సబ్‌స్క్రిప్ట్ ⌘ + ,
వచన ఫార్మాటింగ్‌ను కాపీ చేయడం ⌘ + Option + c
వచన ఫార్మాటింగ్‌ను అతికించడం ⌘ + Option + v
వచన ఫార్మాటింగ్‌ను క్లియర్ చేయడం ⌘ + \
ఫాంట్ సైజ్‌ను పెంచడం ⌘ + Shift + .
ఫాంట్ సైజ్‌ను తగ్గించడం ⌘ + Shift + ,

పేరాగ్రాఫ్ ఫార్మాటింగ్

పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని పెంచడం ⌘ + ]
పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని తగ్గించడం ⌘ + [
సాధారణ వచన శైలిని వర్తింపజేయడం ⌘ + Option + 0
ముఖ్య శీర్షిక శైలి [1-6] వర్తింపజేయడం ⌘ + Option + [1-6]
ఎడమ సమలేఖనం ⌘ + Shift + l
మధ్య సమలేఖనం ⌘ + Shift + e
కుడి సమలేఖనం ⌘ + Shift + r
సర్దుబాటు చేయడం ⌘ + Shift + j
సంఖ్యాత్మక జాబితా ⌘ + Shift + 7
బుల్లెట్‌లతో కూడిన జాబితా ⌘ + Shift + 8
చెక్‌లిస్ట్‌ ⌘ + Shift + 9
పేరాగ్రాఫ్‌ను పైకి/కిందకు తరలించడం Ctrl + Shift + పైకి/కిందకు ఉన్న బాణం

ఇమేజ్‌లు, డ్రాయింగ్‌లు

ప్రత్యామ్నాయ వచనం ⌘ + Option + y
పెద్ద పరిమాణంలోకి మార్చడం ⌘ + Ctrl + k
సమాంతరంగా పెద్ద పరిమాణంలోకి మార్చడం ⌘ + Ctrl + b
నిలువుగా పెద్ద పరిమాణంలోకి మార్చడం ⌘ + Ctrl + i
చిన్న పరిమాణంలోకి మార్చడం ⌘ + Ctrl + j
సమాంతరంగా చిన్న పరిమాణంలోకి మార్చడం ⌘ + Ctrl + w
నిలువుగా చిన్న పరిమాణంలోకి మార్చడం ⌘ + Ctrl + q
సవ్యదిశలో 15° తిప్పడం Option + కుడి వైపు బాణం గుర్తు
అపసవ్యదిశలో 15° తిప్పడం Option + ఎడమ బాణం
అపసవ్యదిశలో 1° తిప్పడం Option + Shift + ఎడమ బాణం
సవ్యదిశలో 1° తిప్పడం Option + Shift + కుడి బాణం
డ్రాయింగ్ ఎడిటర్‌ను మూసివేయడం ⌘ + Esc
Shift + Esc

కామెంట్‌లు, ఫుట్‌నోట్‌లు

కామెంట్‌ను ఇన్‌సర్ట్ చేయడం ⌘ + Option + m
చర్చ థ్రెడ్‌ను తెరవడం ⌘ + Option + Shift + a
ప్రస్తుత కామెంట్‌ని నమోదు చేయడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై c నొక్కండి
ఫుట్‌నోట్‌ను ఇన్‌సర్ట్ చేయడం ⌘ + Option + f
ప్రస్తుత ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, eని నొక్కి ఆపై f నొక్కండి
తర్వాతి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై f నొక్కండి
మునుపటి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై f నొక్కండి
తర్వాత సూచనకు వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై u నొక్కండి
మునుపటి సూచనకు వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై u నొక్కండి
సూచించిన ఎడిట్‌లను రివ్యూ చేయడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై u నొక్కండి
తర్వాత కామెంట్‌కు వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై c నొక్కండి
మునుపటి కామెంట్‌కి తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై c నొక్కండి
కామెంట్ హిస్టరీని తెరవడం ⌘ + Option + Shift + a

ఎంచుకున్న కామెంట్‌లపై కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

ప్రస్తుత కామెంట్‌కు రిప్లయి ఇవ్వడం R
తర్వాత కామెంట్‌కు వెళ్లడం J
మునుపటి కామెంట్‌కు వెళ్లడం K
ప్రస్తుత కామెంట్‌ను పరిష్కరించడం E
ప్రస్తుత కామెంట్ నుండి నిష్క్రమించడం U

మెనూలు

సందర్భం (కుడి క్లిక్) మెనూ

⌘ + Shift + \
Shift + F10

ఫైల్ మెనూ Ctrl + Option + f
ఎడిట్ మెనూ Ctrl + Option + e
వీక్షణ మెనూ Ctrl + Option + v
ఇన్‌సర్ట్ మెనూ Ctrl + Option + i
ఫార్మాట్ మెనూ Ctrl + Option + o
సాధనాల మెనూ Ctrl + Option + t
సహాయం మెనూ Ctrl + Option + h
యాక్సెసిబిలిటీ మెనూ
(స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేసినప్పుడు ప్రదర్శిస్తుంది)
Ctrl + Option + a
ఇన్‌పుట్ టూల్స్ మెనూ
(లాటిన్ యేతర భాషలలో డాక్యుమెంట్‌లలో అందుబాటులో ఉంటుంది)
⌘ + Option + Shift + k
ఇన్‌పుట్ నియంత్రణలను టోగుల్ చేయడం
(లాటిన్ యేతర భాషలలో డాక్యుమెంట్‌లలో అందుబాటులో ఉంటుంది)
⌘ + Shift + k
మీ బ్రౌజర్ సందర్భోచిత మెనూని చూపడానికి Shift + కుడి క్లిక్

కీబోర్డ్‌తో వచనం ఎంపిక

అన్నీ ఎంపిక చేయడం ⌘ + a
ఏదీ వద్దును ఎంచుకోవడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, u నొక్కి, ఆపై a నొక్కండి
ఒక అక్షరం మేరకు ఎంపికను విస్తరించడం Shift + ఎడమ/కుడి బాణం
ఒక పంక్తి మేరకు ఎంపికను విస్తరించడం Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం
లైన్ ప్రారంభం వరకు ఎంపికను విస్తరించడం Shift + Fn + ఎడమ బాణం
ఒక పేరాగ్రాఫ్ మేరకు ఎంపికను విస్తరించడం Option + Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం
లైన్ చివరి వరకు ఎంపికను విస్తరించడం Shift + Fn + కుడి బాణం
డాక్యుమెంట్ ప్రారంభం వరకు ఎంపికను విస్తరించడం ⌘ + Shift + పైకి ఉన్న బాణం
డాక్యుమెంట్ చివరి వరకు ఎంపికను విస్తరించడం ⌘ + Shift + క్రిందకు ఉన్న బాణం
ప్రస్తుత లిస్ట్ ఐటెమ్‌ను ఎంచుకోవడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి ఆపై i నొక్కండి
ప్రస్తుత స్థాయిలో ఉన్న అన్ని లిస్ట్ ఐటెమ్‌లను ఎంచుకోవడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై o నొక్కండి
టెక్స్ట్‌కు చెందిన పలు విభాగాలను ఎంచుకోవడం టెక్స్ట్‌కు చెందిన ఒక విభాగాన్ని ఎంచుకున్న తర్వాత, Ctrl + ⌘ + Shift + ఎడమ వైపు/కుడి వైపు బాణం కీలను నొక్కండి. మీరు ఎంచుకోవాలనుకుంటున్న టెక్స్ట్‌కు కూడా సంబంధించిన ప్రత్యేక విభాగానికి తరలించడానికి ఎడమ వైపు/కుడి వైపు బాణాన్ని ఉపయోగించండి.

మౌస్‌తో టెక్స్ట్‌ను ఎంచుకోవడం

పదాన్ని ఎంచుకోవడం రెండు సార్లు క్లిక్ చేయండి
ఒకసారికి ఒక పదం మేరకు ఎంపికను విస్తరించడం రెండుసార్లు క్లిక్ చేసి, లాగండి
పేరాగ్రాఫ్‌ని ఎంచుకోవడం మూడుసార్లు క్లిక్ చేయండి
ఒకసారికి ఒక పేరాగ్రాఫ్ మేరకు ఎంపికను విస్తరించడం మూడుసార్లు క్లిక్ చేసి, లాగండి

స్క్రీన్ రీడర్ షార్ట్‌కట్‌లు

ఈ కింద ఉన్న షార్ట్‌కట్‌లు, స్క్రీన్ రీడర్‌తో పని చేయడంలో మీకు సహాయపడతాయి. మీరు వాటిని ఉపయోగించడానికి ముందు, స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఆన్ చేయండి. స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి.

స్క్రీన్ రీడర్ సపోర్ట్

స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేయడం Option + ⌘ + z
బ్రెయిలీ సపోర్ట్‌ను ఎనేబుల్ చేయడం ⌘ + Option + h
ఎంచుకున్న దాన్ని మాటల రూపంలో వినడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై x నొక్కండి
కర్సర్ ఉన్న లొకేషన్ నుండి మాటల రూపంలో వినడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై r నొక్కండి
కర్సర్ లొకేషన్‌ను ప్రకటించడం Ctrl + ⌘ నొక్కి పట్టుకొని, a నొక్కి, ఆపై l నొక్కండి
కర్సర్ లొకేషన్ వద్ద ఉన్న ఫార్మాటింగ్‌ను ప్రకటించడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై f నొక్కండి
టేబుల్ అడ్డు వరుస, నిలువు వరుస హెడర్‌లను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై h నొక్కండి
టేబుల్ సెల్ లొకేషన్‌ను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై n నొక్కండి
టేబుల్ అడ్డు వరుస హెడర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై r నొక్కండి
టేబుల్ నిలువు వరుస హెడర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై c నొక్కండి
లైవ్ ఎడిట్‌లను చూపడం ⌘ + Option + Shift + r
కామెంట్‌ను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై c నొక్కండి
కామెంట్ యాంకర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై a నొక్కండి
ఎంచుకున్న ఫార్మాటింగ్‌ను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై s నొక్కండి
కర్సర్ లొకేషన్‌ను మాటల రూపంలో వినడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, A నొక్కి, ఆపై L నొక్కండి
పదాల సంఖ్యను మాటల రూపంలో వినడం  Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, press A నొక్కి, ఆపై W నొక్కండి

నావిగేషన్ షార్ట్‌కట్‌లు

కింద ఉన్న రెండు షార్ట్‌కట్‌ల గ్రూప్‌లు, మీ డాక్యుమెంట్ లేదా టేబుల్‌లో వేగంగా కదలడానికి మీకు సహాయపడతాయి:

  • Ctrl + ⌘ + n లేదా Ctrl + ⌘ + p తర్వాత మరో కీని నొక్కడం ద్వారా తదుపరి లేదా మునుపటి అంశానికి వెళ్లండి.
  • Ctrl + ⌘ + Shift + t తర్వాత మరో కీని నొక్కడం ద్వారా టేబుల్‌లో వేగంగా కదలండి.

డాక్యుమెంట్ నావిగేషన్

అవుట్‌లైన్‌ను చూడండి Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై h నొక్కండి
తర్వాతి శీర్షికకు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై h నొక్కండి
మునుపటి శీర్షికకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై h నొక్కండి
తర్వాతి శీర్షిక [1-6]కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై [1-6] నొక్కండి
మునుపటి శీర్షిక [1-6]కు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై [1-6] నొక్కండి
తదుపరి మీడియాకి తరలి వెళ్లడం
(చిత్రం లేదా డ్రాయింగ్)
Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై g నొక్కండి
మునుపటి మీడియాకి తరలి వెళ్లడం
(చిత్రం లేదా డ్రాయింగ్)
Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై g నొక్కండి
తర్వాతి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై o నొక్కండి
మునుపటి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై o నొక్కండి
ప్రస్తుత జాబితాలోని తదుపరి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై i నొక్కండి
ప్రస్తుత జాబితాలోని మునుపటి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై i నొక్కండి
తర్వాతి లింక్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై I నొక్కండి
మునుపటి లింక్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై I నొక్కండి
తర్వాతి బుక్‌మార్క్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై b నొక్కండి
మునుపటి బుక్‌మార్క్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై b నొక్కండి
తర్వాతి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై w నొక్కండి
మునుపటి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై w నొక్కండి
తర్వాతి ఎడిట్‌కు తరలి వెళ్లడం
(రివిజన్ హిస్టరీ లేదా కొత్త మార్పులను చూస్తున్నప్పుడు)
Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై r నొక్కండి
మునుపటి ఎడిట్‌కు తరలి వెళ్లడం
(రివిజన్ హిస్టరీ లేదా కొత్త మార్పులను చూస్తున్నప్పుడు)
Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై r నొక్కండి

టేబుల్ నావిగేషన్

టేబుల్ ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై s నొక్కండి
టేబుల్ ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై d నొక్కండి
టేబుల్ నిలువు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై i నొక్కండి
టేబుల్ నిలువు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై k నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై b నొక్కండి
టేబుల్‌లోని మునుపటి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై v నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై j నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై I నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై m నొక్కండి
టేబుల్‌లోని మునుపటి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై g నొక్కండి
టేబుల్ నుండి నిష్క్రమించడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై e నొక్కండి
తర్వాతి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై t నొక్కండి
మునుపటి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + ⌘ + Shift నొక్కి పట్టుకుని, p నొక్కి ఆపై t నొక్కండి

ఇతర టూల్స్, నావిగేషన్

రివిజన్ హిస్టరీని తెరవడం ⌘ + Option + Shift + h
అన్వేషణ టూల్‌ను తెరవడం ⌘ + Option + Shift + i
స్పెల్లింగ్/వ్యాకరణాన్ని తెరవడం ⌘ + Option + x
Fn + F7
నిఘంటువును తెరవడం ⌘ + Shift + y
పదాల సంఖ్య ⌘ + Shift + c
వాయిస్ టైపింగ్‌ని ప్రారంభించడం
(Chrome బ్రౌజర్‌లలో అందుబాటులో ఉంది)
⌘ + Shift + s
సైడ్ ప్యానెల్‌కు వెళ్లడం ⌘ + Option + .
⌘ + Option + ,
పేజీ పైకి Fn + పైకి ఉన్న బాణం
పేజీ కిందకు వెళ్ళడం Fn + క్రిందకు ఉన్న బాణం
తర్వాతి స్పెల్లింగ్ తప్పుకు తరలి వెళ్లడం ⌘ + '
మునుపటి అక్షరదోషానికి తరలించడం ⌘ + ;
హెడర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, o నొక్కి ఆపై h నొక్కండి
ఫుటర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్ళడం Ctrl + ⌘ నొక్కిపట్టుకుని, o నొక్కి ఆపై f నొక్కండి
దృష్టి కేంద్రీకరణను పాప్‌అప్‌కు మార్చడం
(లింక్‌లు, బుక్‌మార్క్‌లు, ఇమేజ్‌లు)
Ctrl + ⌘ నొక్కి పట్టుకుని, eని నొక్కి ఆపై p నొక్కండి
ఫోకస్‌ను డాక్యుమెంట్‌లోని టెక్స్ట్ నుండి వెలుపలికి తరలించడం ⌘ + Option + Shift + m
డాక్యుమెంట్ వచనం వైపు తిరిగి దృష్టి కేంద్రీకరించడం Esc
వ్యక్తి లేదా గ్రూప్ సమాచారాన్ని చూపించడానికి Option + కుడి వైపు బాణం గుర్తు
చెక్‌బాక్స్‌ను టోగుల్ చేయండి Command + Option + Enter
Chrome OS షార్ట్‌కట్‌లు

సాధారణ చర్యలు

కాపీ చేయడం Ctrl + c
కత్తిరించడం Ctrl + x
అతికించడం Ctrl + v
ఫార్మాట్ చేయకుండా అతికించడం Ctrl + Shift + v
చర్య రద్దు చేయడం Ctrl + z
మళ్లీ చేయడం Ctrl + Shift + z
లింక్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా ఎడిట్ చేయడం Ctrl + k
లింక్‌ను తెరవడం Alt + Enter
సాధారణ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను చూపడం Ctrl + /
సేవ్ చేయడం
ప్రతి మార్పు Driveలో ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది
Ctrl + s
ప్రింట్ చేయడం Ctrl + p
తెరవడం Ctrl + o
కనుగొనడం Ctrl + f
కనుగొని, భర్తీ చేయడం Ctrl + h
మళ్లీ కనుగొనడం Ctrl + g
మునుపటి దానిని కనుగొనడం Ctrl + Shift + g
మెనూలను దాచడం (సంక్షిప్త మోడ్) Ctrl + Shift + f
పేజీల మధ్య విరామాన్ని ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Enter
టూల్ ఫైండర్ (గతంలో మెనూలను సెర్చ్ చేయడానికి ఉపయోంచడం జరిగింది) Alt + z
Alt + /
ఎడిటింగ్ మోడ్‌కు మారడం Ctrl + Alt + Shift + z
సూచన మోడ్‌కు మారడం Ctrl + Alt + Shift + x
వీక్షణ మోడ్‌కు మారడం Ctrl + Alt + Shift + c

టెక్స్ట్ ఫార్మాటింగ్

బోల్డ్ Ctrl + b
ఇటాలిక్ చేయడం Ctrl + i
కింది గీత Ctrl + u
కొట్టివేత Alt + Shift + 5
సూపర్‌స్క్రిప్ట్ Ctrl + .
సబ్‌స్క్రిప్ట్ Ctrl + ,
వచన ఫార్మాటింగ్‌ను కాపీ చేయడం Ctrl + Alt + c
వచన ఫార్మాటింగ్‌ను అతికించడం Ctrl + Alt + v
వచన ఫార్మాటింగ్‌ను క్లియర్ చేయడం Ctrl + \
ఫాంట్ సైజ్‌ను పెంచడం Ctrl + Shift + .
ఫాంట్ సైజ్‌ను తగ్గించడం Ctrl + Shift + ,

పేరాగ్రాఫ్ ఫార్మాటింగ్

పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని పెంచడం Ctrl + ]
పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని తగ్గించడం Ctrl + [
సాధారణ వచన శైలిని వర్తింపజేయడం Ctrl + Alt + 0
ముఖ్య శీర్షిక శైలి [1-6] వర్తింపజేయడం Ctrl + Alt + [1-6]
ఎడమ సమలేఖనం Ctrl + Shift + l
మధ్య సమలేఖనం Ctrl + Shift + e
కుడి సమలేఖనం Ctrl + Shift + r
సర్దుబాటు చేయడం Ctrl + Shift + j
సంఖ్యాత్మక జాబితా Ctrl + Shift + 7
బుల్లెట్‌లతో కూడిన జాబితా Ctrl + Shift + 8

ఇమేజ్‌లు, డ్రాయింగ్‌లు

ప్రత్యామ్నాయ వచనం Ctrl + Alt + y
పెద్ద పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + k
సమాంతరంగా పెద్ద పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + b
నిలువుగా పెద్ద పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + i
చిన్న పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + j
సమాంతరంగా చిన్న పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + w
నిలువుగా చిన్న పరిమాణంలోకి మార్చడం Ctrl + Alt + q
సవ్యదిశలో 15° తిప్పడం Alt + కుడి వైపు బాణం గుర్తు
అపసవ్యదిశలో 15° తిప్పడం Alt + ఎడమ బాణం
అపసవ్యదిశలో 1° తిప్పడం Alt + Shift + ఎడమ బాణం
సవ్యదిశలో 1° తిప్పడం Alt + Shift + కుడి బాణం
డ్రాయింగ్ ఎడిటర్‌ను మూసివేయడం Ctrl + Esc
Shift + Esc

కామెంట్‌లు

కామెంట్‌ను ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Alt + m
చర్చ థ్రెడ్‌ను తెరవడం Ctrl + Alt + Shift + a
ప్రస్తుత కామెంట్‌ని నమోదు చేయడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై c నొక్కండి
ఫుట్‌నోట్‌ను ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Alt + f
ప్రస్తుత ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై f నొక్కండి
తర్వాతి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై f నొక్కండి
మునుపటి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై f నొక్కండి
తర్వాత సూచనకు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై u నొక్కండి
మునుపటి సూచనకు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై u నొక్కండి
సూచించిన ఎడిట్‌లను రివ్యూ చేయడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై u నొక్కండి
తర్వాత కామెంట్‌కు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై c నొక్కండి
మునుపటి కామెంట్‌కి తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై c నొక్కండి
కామెంట్ హిస్టరీని తెరవడం Ctrl + Alt + Shift + a

ఎంచుకున్న కామెంట్‌లపై కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

ప్రస్తుత కామెంట్‌కు రిప్లయి ఇవ్వడం R
తర్వాత కామెంట్‌కు వెళ్లడం J
మునుపటి కామెంట్‌కు వెళ్లడం K
ప్రస్తుత కామెంట్‌ను పరిష్కరించడం E
ప్రస్తుత కామెంట్ నుండి నిష్క్రమించడం U

మెనూలు

సందర్భం (కుడి క్లిక్) మెనూ

Ctrl + Shift + x
Shift + F10

ఫైల్ మెనూ Alt + f
ఎడిట్ మెనూ Alt + e
వీక్షణ మెనూ Alt + v
ఇన్‌సర్ట్ మెనూ Alt + i
ఫార్మాట్ మెనూ Alt + o
సాధనాల మెనూ Alt + t
సహాయం మెనూ Alt + h
యాక్సెసిబిలిటీ మెనూ
(స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేసినప్పుడు ప్రదర్శిస్తుంది)
Alt + a
ఇన్‌పుట్ టూల్స్ మెనూ
(లాటిన్ యేతర భాషలలో డాక్యుమెంట్‌లలో అందుబాటులో ఉంటుంది)
Ctrl + Alt + Shift + k

కీబోర్డ్‌తో వచనం ఎంపిక

అన్నీ ఎంపిక చేయడం Ctrl + a
ఏదీ వద్దును ఎంచుకోవడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, u నొక్కి, ఆపై a నొక్కండి
ఒక అక్షరం మేరకు ఎంపికను విస్తరించడం Shift + ఎడమ/కుడి బాణం
ఒక పంక్తి మేరకు ఎంపికను విస్తరించడం Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం
ఒక పదం మేరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + ఎడమ/కుడి బాణం
పేరాగ్రాఫ్ ప్రారంభం వరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + పైకి ఉన్న బాణం
పేరాగ్రాఫ్ చివరి వరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + కిందకు ఉన్న బాణం
ప్రస్తుత లిస్ట్ ఐటెమ్‌ను ఎంచుకోవడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై i నొక్కండి
ప్రస్తుత స్థాయిలో ఉన్న అన్ని లిస్ట్ ఐటెమ్‌లను ఎంచుకోవడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై o నొక్కండి
టెక్స్ట్‌కు చెందిన పలు విభాగాలను ఎంచుకోవడం టెక్స్ట్‌కు చెందిన ఒక విభాగాన్ని ఎంచుకున్న తర్వాత, Ctrl + Alt + Shift + ఎడమ వైపు/కుడి వైపు బాణం కీలను నొక్కండి. మీరు ఎంచుకోవాలనుకుంటున్న టెక్స్ట్‌కు కూడా సంబంధించిన ప్రత్యేక విభాగానికి తరలించడానికి ఎడమ వైపు/కుడి వైపు బాణాన్ని ఉపయోగించండి.

మౌస్‌తో టెక్స్ట్‌ను ఎంచుకోవడం

పదాన్ని ఎంచుకోవడం రెండు సార్లు క్లిక్ చేయండి
ఒకసారికి ఒక పదం మేరకు ఎంపికను విస్తరించడం రెండుసార్లు క్లిక్ చేసి, లాగండి
పేరాగ్రాఫ్‌ని ఎంచుకోవడం మూడుసార్లు క్లిక్ చేయండి
ఒకసారికి ఒక పేరాగ్రాఫ్ మేరకు ఎంపికను విస్తరించడం మూడుసార్లు క్లిక్ చేసి, లాగండి

స్క్రీన్ రీడర్ షార్ట్‌కట్‌లు

ఈ కింద ఉన్న షార్ట్‌కట్‌లు, స్క్రీన్ రీడర్‌తో పని చేయడంలో మీకు సహాయపడతాయి. మీరు వాటిని ఉపయోగించడానికి ముందు, స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఆన్ చేయండి. స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి.

స్క్రీన్ రీడర్ సపోర్ట్

స్క్రీన్ రీడర్ సపోర్ట్‌ను ఎనేబుల్ చేయడం Ctrl + Alt + z
Alt + షిఫ్ట్ + ~
బ్రెయిలీ సపోర్ట్‌ను ఎనేబుల్ చేయడం Ctrl + Alt + h
ఎంచుకున్న దాన్ని మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై x నొక్కండి
కర్సర్ ఉన్న లొకేషన్ నుండి మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై r నొక్కండి
కర్సర్ లొకేషన్‌ను ప్రకటించడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై I నొక్కండి
కర్సర్ లొకేషన్ వద్ద ఉన్న ఫార్మాటింగ్‌ను ప్రకటించడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై f నొక్కండి
టేబుల్ అడ్డు వరుస, నిలువు వరుస హెడర్‌లను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t  నొక్కి, ఆపై h నొక్కండి
టేబుల్ సెల్ లొకేషన్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై n నొక్కండి
టేబుల్ అడ్డు వరుస హెడర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై r నొక్కండి
టేబుల్ నిలువు వరుస హెడర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై c నొక్కండి
లైవ్ ఎడిట్‌లను చూపడం Ctrl + Alt + Shift + r
కామెంట్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై c నొక్కండి
కామెంట్ యాంకర్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై a నొక్కండి
ఎంచుకున్న ఫార్మాటింగ్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt నొక్కి పట్టుకుని,  a నొక్కి, ఆపై s నొక్కండి
కర్సర్ లొకేషన్‌ను మాటల రూపంలో వినడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై l నొక్కండి
పదాల సంఖ్యను మాటల రూపంలో వినడం  Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై w నొక్కండి

నావిగేషన్ షార్ట్‌కట్‌లు

కింద ఉన్న రెండు షార్ట్‌కట్‌ల గ్రూప్‌లు, మీ డాక్యుమెంట్ లేదా టేబుల్‌లో వేగంగా కదలడానికి మీకు సహాయపడతాయి:

  • Ctrl + Alt + N లేదా Ctrl + Alt + p తర్వాత మరో కీని నొక్కడం ద్వారా తర్వాతి లేదా మునుపటి ఐటెమ్‌కు వెళ్లండి.
  • Ctrl + Alt + Shift + t తర్వాత మరో కీని నొక్కడం ద్వారా టేబుల్‌లో వేగంగా కదలండి.

డాక్యుమెంట్ నావిగేషన్

అవుట్‌లైన్‌ను చూడండి Ctrl + Alt నొక్కి పట్టుకుని, a నొక్కి, ఆపై h నొక్కండి
తర్వాతి శీర్షికకు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కిపట్టుకుని, n నొక్కి ఆపై h నొక్కండి
మునుపటి శీర్షికకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కిపట్టుకుని, p నొక్కి ఆపై h నొక్కండి
తర్వాతి శీర్షిక [1-6]కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై [1-6] నొక్కండి
మునుపటి శీర్షిక [1-6]కు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై [1-6] నొక్కండి
తర్వాతి గ్రాఫిక్‌కు తరలి వెళ్లడం
(ఇమేజ్ లేదా డ్రాయింగ్)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై g నొక్కండి
మునుపటి గ్రాఫిక్‌కు తరలి వెళ్లడం
(ఇమేజ్ లేదా డ్రాయింగ్)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై g నొక్కండి
తర్వాతి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై o నొక్కండి
మునుపటి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై o నొక్కండి
ప్రస్తుత జాబితాలోని తదుపరి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై i నొక్కండి
ప్రస్తుత జాబితాలోని మునుపటి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై i నొక్కండి
తర్వాతి లింక్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై I నొక్కండి
మునుపటి లింక్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై I నొక్కండి
తర్వాతి బుక్‌మార్క్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై b నొక్కండి
మునుపటి బుక్‌మార్క్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై b నొక్కండి
తర్వాతి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై w నొక్కండి
మునుపటి ఫార్మాటింగ్ మార్పుకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై w నొక్కండి
తర్వాతి ఎడిట్‌కు తరలి వెళ్లడం
(రివిజన్ హిస్టరీ లేదా కొత్త మార్పులను చూస్తున్నప్పుడు)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై r నొక్కండి
Ctrl + Alt + k నొక్కండి
మునుపటి ఎడిట్‌కు తరలి వెళ్లడం
(రివిజన్ హిస్టరీ లేదా కొత్త మార్పులను చూస్తున్నప్పుడు)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై r నొక్కండి
Ctrl + Alt + j నొక్కండి

టేబుల్ నావిగేషన్

టేబుల్ ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై s నొక్కండి
టేబుల్ ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై d నొక్కండి
టేబుల్ నిలువు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై i నొక్కండి
టేబుల్ నిలువు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై k నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై b నొక్కండి
టేబుల్‌లోని మునుపటి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై v నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై j నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై I నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై m నొక్కండి
టేబుల్‌లోని మునుపటి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై g నొక్కండి
టేబుల్ నుండి నిష్క్రమించడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి ఆపై e నొక్కండి
తర్వాతి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, n నొక్కి ఆపై t నొక్కండి
మునుపటి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై t నొక్కండి

ఇతర నావిగేషన్

అన్వేషణ టూల్‌ను తెరవడం Ctrl + Alt + Shift + i
రివిజన్ హిస్టరీని తెరవడం Ctrl + Alt + Shift + h
నిఘంటువును తెరవడం Ctrl + Shift + y
పదాల సంఖ్య Ctrl + Shift + c
వాయిస్ టైపింగ్‌ను ప్రారంభించడం Ctrl + Shift + s
సైడ్ ప్యానెల్‌కు వెళ్లడం Alt + Shift + .
Alt + Shift + ,
పేజీ పైకి Alt + పైకి ఉన్న బాణం
పేజీ కిందకు వెళ్ళడం Alt + కిందకు ఉన్న బాణం
డాక్యుమెంట్ ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Search + ఎడమ బాణం
డాక్యుమెంట్ చివరకు తరలి వెళ్లడం Ctrl + Search + కుడి బాణం
తర్వాతి స్పెల్లింగ్ తప్పుకు తరలి వెళ్లడం Ctrl + '
మునుపటి అక్షరదోషానికి తరలించడం Ctrl + ;
హెడర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై h నొక్కండి
ఫుటర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్ళడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై f నొక్కండి
దృష్టి కేంద్రీకరణను పాప్‌అప్‌కు మార్చడం
(లింక్‌లు, బుక్‌మార్క్‌లు, ఇమేజ్‌లు)
Ctrl + Alt నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై p నొక్కండి
ఫోకస్‌ను డాక్యుమెంట్‌లోని టెక్స్ట్ నుండి వెలుపలికి తరలించడం Ctrl + Alt + Shift + m
డాక్యుమెంట్ వచనం వైపు తిరిగి దృష్టి కేంద్రీకరించడం Esc
వ్యక్తి లేదా గ్రూప్ సమాచారాన్ని చూపించడానికి Alt + కుడి వైపు బాణం గుర్తు
చెక్‌బాక్స్‌ను టోగుల్ చేయండి Ctrl + Alt + Enter

సంబంధిత ఆర్టికల్స్ 

Docs, Sheets & Slidesలో ఉండే టూల్ ఫైండర్ గురించి మరింత తెలుసుకోండి

true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16834375665678265958
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false