Google డాక్స్ కోసం కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

Google డాక్స్‌లో నావిగేట్ చేయడానికి, ఫార్మాట్ చేయడానికి మరియు ఎడిట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి.

గమనిక: అన్ని భాషలు లేదా కీబోర్డ్‌ల కోసం కొన్ని షార్ట్‌కట్‌లు పనిచేయకపోవచ్చు.

సాధారణ చర్యలు

కాపీ చేయడం Ctrl + c
కత్తిరించడం Ctrl + x
అతికించడం Ctrl + v
చర్యరద్దు చేయడం Ctrl + z
మళ్లీ చేయడం Ctrl + Shift + z
పేజీల మధ్య విరామాన్ని ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Enter
సహాయం మెను (Android N మాత్రమే) Ctrl + /
ఫార్మాట్ చేయకుండా పేస్ట్ చేయడం Ctrl + Shift + v
లింక్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా ఎడిట్ చేయడం Ctrl + k
లింక్‌ను తెరవడం Alt + Enter
తెరవడం Ctrl + o
కనుగొనడం Ctrl + f
కనుగొని, భర్తీ చేయడం Ctrl + h
చివరి చర్యను రిపీట్ చేయడం Ctrl + y

వచన ఫార్మాటింగ్

బోల్డ్ Ctrl + b
ఇటాలిక్ చేయడం Ctrl + i
కింది గీత Ctrl + u
కొట్టివేత Alt + Shift + 5
సూపర్‌స్క్రిప్ట్ Ctrl + .
సబ్‌స్క్రిప్ట్ Ctrl + ,
వచన ఫార్మాటింగ్‌ను క్లియ‌ర్ చేయడం Ctrl + \
ఫాంట్ సైజ్‌ను పెంచడం Ctrl + Shift + .
ఫాంట్ సైజ్‌ను తగ్గించడం Ctrl + Shift + ,
టెక్స్ట్ ఫార్మాటింగ్‌ను కాపీ చేయడం Ctrl + Alt + c
వచన ఫార్మాటింగ్‌ను అతికించడం Ctrl + Alt + v

పేరాగ్రాఫ్ ఫార్మాటింగ్

పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని పెంచడం Ctrl + ]
పేరాగ్రాఫ్ ఇండెంటేషన్‌ని తగ్గించడం Ctrl + [
సాధారణ వచన శైలిని వర్తింపజేయడం Ctrl + Alt + 0
ముఖ్య శీర్షిక శైలి [1-6] వర్తింపజేయడం Ctrl + Alt + [1-6]
ఎడమ సమలేఖనం Ctrl + Shift + l
మధ్య సమలేఖనం Ctrl + Shift + e
కుడి సమలేఖనం Ctrl + Shift + r
సర్దుబాటు చేయడం Ctrl + Shift + j
సంఖ్యాత్మక జాబితా Ctrl + Shift + 7
బుల్లెట్‌లతో కూడిన జాబితా Ctrl + Shift + 8
చెక్ లిస్ట్ Ctrl + Shift + 9

ఇమేజ్‌లు, డ్రాయింగ్‌లు

సవ్యదిశలో 15° తిప్పడం Alt + కుడి వైపు బాణం గుర్తు
అపసవ్యదిశలో 15° తిప్పడం Alt + ఎడమ బాణం
అపసవ్యదిశలో 1° తిప్పడం Alt + Shift + ఎడమ బాణం
సవ్యదిశలో 1° తిప్పడం Alt + Shift + కుడి వైపు బాణం

కామెంట్‌లు, ఫుట్‌నోట్‌లు

ప్రస్తుత కామెంట్‌ను ఎంటర్ చేయడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై c నొక్కండి
కామెంట్‌ను ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Alt + m
ఫుట్‌నోట్‌ను ఇన్‌సర్ట్ చేయడం Ctrl + Alt + f
ప్రస్తుత ఫుట్‌నోట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై f నొక్కండి
తర్వాతి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై f నొక్కండి
మునుపటి ఫుట్‌నోట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై f నొక్కండి
తర్వాతి సూచనకు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై u నొక్కండి
మునుపటి సూచనకు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై u నొక్కండి
తర్వాతి కామెంట్‌కు వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై c నొక్కండి
మునుపటి కామెంట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై c నొక్కండి

కీబోర్డ్‌తో టెక్స్ట్ ఎంపిక

అన్నీ ఎంపిక చేయడం Ctrl + a
ఏదీ వద్దు అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, u నొక్కి, ఆపై a నొక్కండి
ప్రస్తుత లిస్ట్ ఐటెమ్‌ను ఎంచుకోవడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై i నొక్కండి
ప్రస్తుత స్థాయిలో ఉన్న అన్ని లిస్ట్ ఐటెమ్‌లను ఎంచుకోవడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, e నొక్కి, ఆపై o నొక్కండి
ఒక అక్షరం మేరకు ఎంపికను విస్తరించడం Shift + ఎడమ/కుడి బాణం
ఒక పంక్తి మేరకు ఎంపికను విస్తరించడం Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం
ఒక పదం మేరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + ఎడమ/కుడి బాణం
పేరాగ్రాఫ్ ప్రారంభం వరకు/ముగింపు వరకు ఎంపికను విస్తరించడం Ctrl + Shift + పైకి/క్రిందకు ఉన్న బాణం

డాక్యుమెంట్ నావిగేషన్

Page up/down Alt + పైకి/క్రిందకు ఉన్న బాణం
డాక్యుమెంట్ వచనం వైపు తిరిగి దృష్టి సారించండి Esc
తర్వాతి హెడ్డింగ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై h నొక్కండి
మునుపటి హెడ్డింగ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై h నొక్కండి
తర్వాతి హెడ్డింగ్ [1-6]కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై [1-6] నొక్కండి
మునుపటి హెడ్డింగ్ [1-6]కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, నొక్కి, ఆపై [1-6] నొక్కండి
తర్వాతి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, నొక్కి, ఆపై o నొక్కండి
మునుపటి లిస్ట్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై o నొక్కండి
ప్రస్తుత లిస్ట్‌లోని తర్వాతి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై i నొక్కండి
ప్రస్తుత లిస్ట్‌లోని మునుపటి ఐటెమ్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై i నొక్కండి
తర్వాతి ఫార్మాటింగ్ మార్పునకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై w నొక్కండి
మునుపటి ఫార్మాటింగ్ మార్పునకు తరలి వెళ్లడం Ctrl + Alt నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై w నొక్కండి
తర్వాతి స్పెల్లింగ్ తప్పుకు తరలి వెళ్లడం Ctrl + '
మునుపటి అక్షరదోషానికి తరలించడం Ctrl + ;
హెడర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, o నొక్కి, ఆపై h నొక్కండి
ఫుటర్‌ను ఇన్‌సర్ట్ చేయడం లేదా దాని వద్దకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, o నొక్కి, f నొక్కండి

టేబుల్ నావిగేషన్

టేబుల్ ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై s నొక్కండి
టేబుల్ ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై d నొక్కండి
టేబుల్ నిలువు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై i నొక్కండి
టేబుల్ నిలువు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై k నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై b నొక్కండి
టేబుల్‌లోని మునుపటి నిలువు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై v నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ప్రారంభానికి తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై j నొక్కండి
టేబుల్ అడ్డు వరుస ముగింపునకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై I నొక్కండి
టేబుల్‌లోని తర్వాతి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై m నొక్కండి
టేబుల్‌లోని మునుపటి అడ్డు వరుసకు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై g నొక్కండి
టేబుల్ నుండి నిష్క్రమించడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, t నొక్కి, ఆపై e నొక్కండి
తర్వాతి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, n నొక్కి, ఆపై t నొక్కండి
మునుపటి టేబుల్‌కు తరలి వెళ్లడం Ctrl + Alt + Shift నొక్కి పట్టుకుని, p నొక్కి, ఆపై t నొక్కండి
true
Visit the Learning Center

Using Google products, like Google Docs, at work or school? Try powerful tips, tutorials, and templates. Learn to work on Office files without installing Office, create dynamic project plans and team calendars, auto-organize your inbox, and more.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6012583693885138060
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
35
false
false