సమాధానాల ఆధారంగా ప్రశ్నలను చూపు

మీరు సర్వేని సెటప్ చేయగలరు, తద్వారా వ్యక్తులు వారి సమాధానాల ఆధారంగా నిర్దిష్ట విభాగాలను మాత్రమే చూడగలరు.

  1. Google ఫారమ్‌లులో ఫారమ్‌ని తెరవండి.
  2. దిగువ కుడి వైపున, మరిన్ని క్లిక్ చేసి మరిన్నిఆ తర్వాత సమాధానం ఆధారంగా విభాగానికి వెళ్లు క్లిక్ చేయండి.
    • ఒక సమాధానం ఆధారంగా సర్వే ముగించబడాలని మీరు కోరుకుంటే, మీరు ఫారమ్‌ని సమర్పించు కూడా ఎంచుకోవచ్చు.
  3. వ్యక్తులను పంపేందుకు నిర్దిష్ట విభాగాలను ఎంచుకోండి.

మీ ఫారమ్‌లో విభాగాలను దాటవేయండి

  1. Google ఫారమ్‌లులో ఫారమ్‌ని తెరవండి.
  2. సెక్షన్ బ్రేక్‌ని జోడించేందుకు, విభాగాన్ని జోడించు Section క్లిక్ చేయండి.
  3. ప్రతి విభాగం దిగువున, మీరు వ్యక్తులు తదుపరి ఏ విభాగానికి వెళ్లాలో ఎంచుకోవచ్చు.
ఇది సహాయకరంగా ఉందా?
మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?