గెస్ట్‌లాగా Chromeను బ్రౌజ్ చేయండి

ముఖ్య గమనిక: మీరు విశ్వసించే వ్యక్తుల పరికరాలలో మాత్రమే గోప్యమైన వెబ్‌సైట్‌లకు లాగిన్ చేయండి. ఓనర్‌లు మీ డేటాకు యాక్సెస్ పొందే అవకాశం ఉంది.

గెస్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు, ఏ ఇతర Chrome ప్రొఫైళ్ల సమాచారాన్నీ మీరు చూడరు లేదా మార్చలేరు. మీరు గెస్ట్ మోడ్ నుండి నిష్క్రమించినప్పుడు, మీ బ్రౌజింగ్ యాక్టివిటీ కంప్యూటర్ నుండి తొలగించబడుతుంది.

దీని కోసం గెస్ట్ మోడ్‌ను ఉపయోగించండి:

  • మీ కంప్యూటర్‌ను ఇతరులకు ఇవ్వడం, లేదా వేరొకరి కంప్యూటర్‌ను మీరు తీసుకోవడం.
  • లైబ్రరీ లేదా కెఫే లాంటి ప్రాంతాల్లో పబ్లిక్ కంప్యూటర్ ఉపయోగించడం.

మీ స్వంత కంప్యూటర్‌లో ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయాలనుకుంటే, అజ్ఞాత మోడ్ ఉపయోగించండి. ఎటువంటి బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేయకుండానే మీరు మీ సమాచారం, సెట్టింగ్‌లను చూస్తారు.

మొబైల్ పరికరాల్లో గెస్ట్ మోడ్ అందుబాటులో లేదు.

మీ ఫోన్‌లో ప్రైవేట్‌గా బ్రౌజ్ చేయడానికి, అజ్ఞాత మోడ్‌ను ఉపయోగించండి. ఎటువంటి బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేయకుండానే మీ సమాచారం, సెట్టింగ్‌లను మీకు కనిపిస్తుంది.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7875549896725683260
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false