అడ్రస్ బార్ పొజిషన్‌ను మార్చండి

మీ iPhoneలో అడ్రస్ బార్ ఎక్కడ కనిపించాలో మీరు ఇప్పుడు సులభంగా సర్దుబాటు చేయవచ్చు.

మీ అడ్రస్ బార్ లేఅవుట్‌ను ఎంచుకోండి

సెర్చ్‌లను సులభతరం చేయడానికి, Chromeలో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మీరు అడ్రస్ బార్ పొజిషన్‌ను మీరు మార్చవచ్చు.

  1. మీ iPhoneలో, Chrome Chromeను తెరవండి.
  2. మరిన్ని మరిన్ని ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆ తర్వాత అడ్రస్ బార్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. పైన లేదా కింద అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

అడ్రస్ బార్ పొజిషన్‌ను మార్చడానికి మీరు దాన్ని నొక్కి, పట్టుకోవచ్చు కూడా.

  1. అడ్రస్‌ బార్‌ను నొక్కి, పట్టుకోండి.
  2. అడ్రస్ బార్ పొజిషన్‌ను కిందకు జరపండి లేదా అడ్రస్ బార్ పొజిషన్‌ను పైకి జరపండి ఆప్షన్‌ను ఎంచుకోండి.

చిట్కా: మీరు పోర్ట్రెయిట్ మోడ్‌లో మీ అడ్రస్ బార్ పొజిషన్‌ను మాత్రమే అనుకూలంగా మార్చగలరు. ల్యాండ్‌స్కేప్ మోడ్‌లో, ఇది స్క్రీన్ పైభాగంలో ఉంటుంది.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3931246248729155465
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
237
false
false