Google Chat కోసం Zendesk యాప్‌ను ఉపయోగించండి

Zendeskలో సమస్యలు వచ్చినప్పుడు నోటిఫికేషన్‌లను పొందడానికి Chatలో Zendesk యాప్‌ను ఉపయోగించండి.

మీరు ప్రారంభించే ముందు

Chatలో Zendesk యాప్‌ను సెటప్ చేయండి

మీరు యాప్‌ను జోడించాలనుకునే ప్రతి స్పేస్‌లో నోటిఫికేషన్‌లను సెటప్ చేయాల్సి ఉంటుంది. యాప్ మెంబర్‌గా ఉన్న అన్ని స్పేస్‌లకు అది నోటిఫికేషన్‌లను పంపుతుంది.

  1. Chatను తెరవండి.
  2. యాప్‌తో ఉన్న డైరెక్ట్ మెసేజ్‌ను తెరవండి లేదా యాప్‌తో ఉన్న స్పేస్‌కు వెళ్లండి.
  3. కాన్ఫిగరేషన్ విండోను తెరవడానికి మీ Zendesk ఖాతాకు సైన్ ఇన్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. మీ Zendesk ఉపడొమైన్‌ని ఎంటర్ చేయండిand thenఆపై తర్వాత క్లిక్ చేయండి.
  5. మీ Zendesk యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయండిand thenఆపై సైన్ ఇన్ చేయండి క్లిక్ చేయండి.
  6. గ్రూప్‌ని ఎంచుకోండి దిగువ, కిందికి బాణం  క్లిక్ చేయండి, ఆపై నోటిఫికేషన్‌లను పొందాలనుకుంటున్న Zendesk గ్రూప్‌ని క్లిక్ చేయండి.
  7. దీని కంటే ఎక్కువైన లేదా సమానమైన ప్రాధాన్యత దిగువ, కిందికి బాణం  క్లిక్ చేసి, ఆపై మీరు నోటిఫికేషన్‌లు పొందాలనుకుంటున్న ప్రాధాన్యత స్థాయిని క్లిక్ చేయండి.
  8. దీని ఆధారంగా మెసేజ్‌లను విభజించు దిగువ, కిందికి బాణం  క్లిక్ చేసి, థ్రెడింగ్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  9. మీరు Chatలో నోటిఫికేషన్‌లు పొందాలనుకుంటున్న ఐటెమ్‌ల పక్కన ఉండే పెట్టెలను ఎంచుకోండి.
  10. సేవ్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  11. (ఆప్షనల్) మరొక ప్రాజెక్ట్‌ను జోడించడానికి, జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

యాప్ సెట్టింగ్‌లను మార్చండి

మీరు యాప్‌తో ఉన్న డైరెక్ట్ మెసేజ్‌లో లేదా యాప్ జోడించబడిన స్పేస్‌లో Zendesk యాప్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయవచ్చు. స్పేస్‌లలో, యాప్‌ను జోడించిన వ్యక్తి మాత్రమే సెట్టింగ్‌లను మార్చగలరు. స్పేస్ నుండి యాప్‌ను తీసివేయడం అనేది యాప్ సెట్టింగ్‌లను తొలగిస్తుంది.

  1. Chatను తెరవండి.
  2. యాప్‌తో ఉన్న డైరెక్ట్ మెసేజ్‌ను తెరవండి లేదా యాప్‌తో ఉన్న స్పేస్‌కు వెళ్లండి.
  3. యాప్‌నకు సంబంధించిన సెట్టింగ్‌లను కనుగొనడానికి ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • Zendesk యాప్‌తో ఉన్న డైరెక్ట్ మెసేజ్‌లో, సెట్టింగ్‌లు అని ఎంటర్ చేయండి.
    • స్పేస్‌లో, @Zendesk సెట్టింగ్‌లు అని ఎంటర్ చేయండి.
  4. సెట్టింగ్‌లను ఎడిట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. ఎడిట్ చేయి  క్లిక్ చేసి, ఆపై అవసరమైన విధంగా సెట్టింగ్‌లను మార్చండి.
  6. సేవ్ చేయి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

స్పేస్‌లలో యాప్‌ను ఉపయోగించడం

స్పేస్‌లలో యాప్‌ను ఉపయోగించడానికి, మీరు యాప్‌నకు పంపించే ప్రతి మెసేజ్‌లో (యాప్ నుండి మెసేజ్‌లకు పంపే రిప్లయిలతో సహా) @mention యాప్‌ను స్పష్టంగా పేర్కొనాలి. మీరు మెసేజ్‌ను యాప్‌నకు పంపుతున్నారని, స్పేస్‌లోని ఇతరులకు కాదని @mention నిర్ధారిస్తుంది.

 


Google, Google Workspace, and related marks and logos are trademarks of Google LLC. All other company and product names are trademarks of the companies with which they are associated.

 

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5532949981231186460
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false