స్పేస్‌ను తొలగించండి

మీరు ఇకపై స్పేస్‌ను ఉపయోగించకూడదనుకున్నప్పుడు, మీరు దానిని తొలగించవచ్చు. స్పేస్‌ను తొలిగించినప్పుడు, మీరు దాన్ని రికవర్ చేయలేరు.

ముఖ్య గమనిక:

  • మీకు స్పేస్ మేనేజర్ రోల్ ఉంటే మాత్రమే మీరు స్పేస్‌ను తొలగించగలరు.
  • మీరు స్పేస్‌ను తొలగించినప్పుడు, స్పేస్‌లో ఉన్న అన్ని మెసేజ్‌లు, టాస్క్‌లు తొలగించబడతాయి. Drive ఫైళ్లకు సంబంధించిన అనుమతులు తీసివేయబడతాయి, కానీ ఫైల్ తొలగించబడదు.
  • స్పేస్‌ను తొలగించిన తర్వాత, మీరు దాన్ని రికవర్ చేయలేరు.
  • మీరు చివరి స్పేస్ మేనేజర్‌గా ఉండి, నిష్క్రమించాలనుకుంటే, మీరు తప్పనిసరిగా మరొకరిని స్పేస్ మేనేజర్‌గా చేయాలి లేదా స్పేస్‌ను తొలగించాలి.
  1. మీ Android ఫోన్‌లో లేదా టాబ్లెట్‌లో, Chat యాప్ ను లేదా Gmail యాప్ ను తెరవండి.
    • Gmailలో: దిగువున, చాట్ ను ట్యాప్ చేయండి.
  2. దిగువ నావిగేషన్ మెనూలో, స్పేస్‌లు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు తొలగించాలనుకుంటున్న స్పేస్‌ను తెరవండి.
  4. ఎగువున, స్పేస్ పేరును ట్యాప్ చేయండి.
  5. తొలగించండి ఆ తర్వాత తొలగించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
చిట్కా: మీరు స్పేస్‌ను క్రియేట్ చేయకపోతే, స్పేస్ నుండి నిష్క్రమించడం ఎలాగో తెలుసుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2362571838780287851
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false