Google Chat కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

మీరు Chrome OS, macOS, Windowsలలో Google Chatలో కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు. Chatలో షార్ట్‌కట్‌లను యాక్సెస్ చేయడానికి, ?ను టైప్ చేయండి మీరు ఫీల్డ్‌లో టెక్స్ట్‌ను ఎంటర్ చేసినప్పుడు మినహా ఎప్పుడైనా టైప్ చేయండి.

Chatలో కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

  కేటగిరీ షార్ట్‌కట్ Chrome OS macOS Windows
"Chat" అలాగే "Spaces" అంతటా చర్యలు వీక్షణల మధ్య నావిగేట్ చేయడం సెర్చ్ చేయడం Alt + /  / Alt + /
సైడ్‌బార్‌ను నావిగేట్ చేయడం మునుపటి లేదా తర్వాతి స్పేస్ లేదా సంభాషణపై ఫోకస్ చేయడం ↑ లేదా ↓ ↑ లేదా ↓ ↑ లేదా ↓
"Spaces" లేదా "Chat" విభాగం మధ్య ఫోకస్‌ను తరలించండి

Ctrl + ↑

లేదా

Ctrl + ↓

⌘+ ↑

లేదా

⌘ + ↓

Ctrl + ↑

లేదా

Ctrl + ↓

మునుపటి చదవని ఐటెమ్ పైన ఫోకస్ చేయడం Shift + ↑ Shift + ↑ Shift + ↑
తర్వాతి చదవని ఐటెమ్ పైన ఫోకస్ చేయడం Shift + ↓ Shift + ↓ Shift + ↓
స్పేస్ లేదా సంభాషణను తెరవడం
ఎక్కడైనా కీబోర్డ్ షార్ట్‌కట్‌లను చూడటం ? ? ?
స్పేస్‌లో చర్యలు స్పేస్‌లో సంభాషణల మధ్య నావిగేట్ చేయడం స్పేస్ మెనూను తెరవడం Ctrl + g ⌘ + g Ctrl + g
కొత్త మెసేజ్, థ్రెడ్, లేదా టాపిక్ Ctrl + s ⌘ + s Ctrl + s
సంభాషణలో మెసేజ్‌ల మధ్య నావిగేట్ చేయడం మునుపటి లేదా తర్వాతి మెసేజ్ పైన ఫోకస్ చేయడం ↑ లేదా ↓ ↑ లేదా ↓ ↑ లేదా ↓
రిప్లయి బాక్స్ పైన ఫోకస్ చేయడం r r r
రిప్లయి బాక్స్ గతంలో పోస్ట్ చేసిన మెసేజ్‌ను ఎడిట్ చేయడం
కొత్త లైన్ Shift + Enter Shift + Enter Shift + Enter
ఎమోజి పికర్‌ను చూడటానికి : : :
సంభాషణకు సంబంధించిన టైప్ చేసిన మాటల ఫైల్‌ను కాపీ చేయడం ఎంచుకున్న మెసేజ్‌లను టైప్ చేసిన మాటల ఫైల్‌గా కాపీ చేయడం Control + Shift + . ⌘ + Shift + . Control + Shift + .

ఇన్-లైన్ థ్రెడింగ్ ఉన్న స్పేస్‌లలో కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

ఇన్-లైన్ థ్రెడింగ్‌తో కూడిన స్పేస్‌లో, మీరు ప్రధాన సంభాషణ విండోలోని మొత్తం గ్రూప్‌నకు మెసేజ్‌ను పంపవచ్చు లేదా సింగిల్ మెసేజ్‌కు రిప్లయి ఇవ్వవచ్చు. మీరు సింగిల్ మెసేజ్‌కు రిప్లయి ఇచ్చినప్పుడు, అది ఇన్-లైన్ థ్రెడ్ ద్వారా ప్రత్యేక సంభాషణగా మారుతుంది. మీరు సైడ్ సంభాషణను ఉపయోగించాలనుకున్నప్పుడు ఇన్-లైన్ థ్రెడ్‌లు సహాయపడతాయి.

షార్ట్‌కట్ రకం  నిర్దిష్ట చర్య Chrome OS macOS Windows
ప్రధాన సంభాషణ మెసేజ్‌పై ఫోకస్ ఉన్నప్పుడు, థ్రెడ్‌కు రిప్లయి ఇవ్వండి లేదా కొత్త థ్రెడ్‌ను ప్రారంభించండి Enter Enter Enter
థ్రెడ్ నావిగేషన్ ప్యానెల్ చిహ్నం, ఓపెన్ థ్రెడ్ నావిగేషన్ ప్యానెల్ లేదా ఓపెన్ థ్రెడ్‌పై ఫోకస్ చేయడం
థ్రెడ్‌ను చదవడం రిప్లయిల లిస్ట్‌లో పైకి లేదా కిందికి వెళ్లడం ↑ లేదా ↓ ↑ లేదా ↓ ↑ లేదా ↓
లిస్ట్ ఎగువకు లేదా దిగువకు వెళ్లడం

Shift + ↑ లేదా

Shift + ↓

Shift + ↑ లేదా

Shift + ↓

Shift + ↑ లేదా

Shift + ↓

థ్రెడ్ నావిగేషన్ ప్యానెల్ నుండి నిష్క్రమించడం Esc Esc Esc
రిప్లయి బాక్స్ పైన ఫోకస్ చేయడం r r r
ప్రధాన సంభాషణకు తిరిగి వెళ్లడం

థ్రెడ్ నావిగేషన్ ప్యానెల్

("యాక్టివ్ థ్రెడ్‌లు")

థ్రెడ్‌ల లిస్ట్‌లో పైకి లేదా కిందికి వెళ్లడం ↑ లేదా ↓ ↑ లేదా ↓ ↑ లేదా ↓
లిస్ట్‌లో ఎగువ లేదా దిగువ థ్రెడ్‌పై ఫోకస్ చేయడం

Shift + ↑ లేదా

Shift + ↓

Shift + ↑ లేదా

Shift + ↓

Shift + ↑ లేదా

Shift + ↓

థ్రెడ్‌ను ఎంచుకుని, తెరవడం Enter Enter Enter
ప్రస్తుత థ్రెడ్ కోసం ఫాలో చిప్‌పై ఫోకస్ చేయడం (నావిగేట్ ఆఫ్ చేయడానికి, ← నొక్కండి)
థ్రెడ్ నావిగేషన్ ప్యానెల్‌ను మూసివేయడం Esc Esc Esc
ప్రధాన సంభాషణలో రిప్లయి బాక్స్ పైన ఫోకస్ చేయడం r r r
ప్రధాన సంభాషణకు తిరిగి వెళ్లడం

Chat చుట్టూ నావిగేట్ చేయడానికి కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించండి

Chatను నావిగేట్ చేయండి
  • సంభాషణకు లేదా స్పేస్‌కు వెళ్లడానికి, పై వైపు బాణం, కింది వైపు బాణం గుర్తులను ఉపయోగించండి. సంభాషణ లేదా స్పేస్‌ను తెరవడానికి, Enter నొక్కండి.
  • ఆటోమేటిక్‌గా, ఫోకస్ అనేది మెసేజ్ లేదా సంభాషణ బాక్స్‌పై ఉంటుంది. 1:1 సంభాషణ లేదా స్పేస్‌లో మెసేజ్‌లను చదవడానికి, బాక్స్ నుండి నిష్క్రమించడానికి Esc నొక్కి, ఆపై మెసేజ్‌లను చూడటానికి పై వాపు బాణం గుర్తును ఉపయోగించండి.

స్పేస్‌లు 2 స్థాయిలను కలిగి ఉంటాయి:

  • మొదటి స్థాయిలో సంభాషణల లిస్ట్ ఉంటుంది.
  • 2వ స్థాయిలో సంభాషణలోనే మెసేజ్‌లు ఉంటాయి.

చిట్కాలు:

  • స్థాయి ద్వారా తరలించడానికి, పై వైపు బాణం, కింది వైపు బాణం గుర్తులను ఉపయోగించండి.
  • స్థాయిని మార్చడానికి, ఎడమ వైపు బాణం, కుడి వైపు బాణం గుర్తులను ఉపయోగించండి.
సంభాషణను ప్రారంభించండి
  1. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • Chrome OS, అలాగే Microsoft Windowsలలో, Ctrl + p నొక్కండి. 
    • macOSలో,  + sను నొక్కండి.
  2. ఒక సూచన నుండి మరొక సూచనకు వెళ్లడానికి:
    • యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయండి.
    • పై వైపు, కింది వైపు బాణం గుర్తులను ఉపయోగించండి, ఆపై Enter నొక్కండి.
  3. మీ మెసేజ్‌ను ఎంటర్ చేయండి.
  4. మీ మెసేజ్‌ను పంపడానికి, పంపండి  హైలైట్ అయ్యే వరకు Enter లేదా Tab నొక్కండి ఆ తర్వాత Enter నొక్కండి.
స్పేస్‌ను క్రియేట్ చేయండి లేదా కనుగొనండి
  1. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • Chrome OS, Windowsలలో, Ctrl + o నొక్కండి. 
    • macOSలో, ⌘ + o నొక్కండి.
  2. స్పేస్‌ను క్రియేట్ చేయడానికి, పేరును ఎంటర్ చేయండి. 
  3. Tab ఆ తర్వాత Enter నొక్కండి.
  4. స్పేస్‌ను కనుగొని, దానిలో చేరడానికి:
    • స్పేస్‌ల లిస్ట్ ద్వారా వెళ్లడానికి, పై వైపు, కింది వైపు బాణం గుర్తులను ఉపయోగించండి.
    • హైలైట్ చేయడానికి లేదా "ప్రివ్యూ" చూడటానికి Tab నొక్కండి ఆ తర్వాత Enter నొక్కండి.
స్పేస్‌లో సంభాషణ లేదా మెసేజ్‌ను ప్రారంభించండి
  1. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • Chrome OS, Windowsలలో, Ctrl + s నొక్కండి. 
    • macOSలో, ⌘ + s నొక్కండి.
  2. కొత్త థ్రెడ్ లేదా మెసేజ్ తెరుచుకుంటుంది.
  3. మీ మెసేజ్‌ను ఎంటర్ చేయండి.
  4. Enter నొక్కండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4058729985720198945
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false