Bulk Member Manager యాప్‌ను ఉపయోగించండి

స్పేస్‌కు బల్క్‌లో పలు మెంబర్‌లను జోడించడానికి లేదా దాని నుండి బల్క్‌లో పలు మెంబర్‌లను తీసివేయడానికి, Google Chat కోసం Bulk Member Manager యాప్‌ను ఉపయోగించండి. యాప్‌తో, మీరు కింద పేర్కొన్న పనులు చేయవచ్చు:

  • ఈమెయిల్ అడ్రస్‌లను కాపీ చేసి, పేస్ట్ చేయవచ్చు.
  • కామాతో వేరుచేయబడిన విలువల (.csv) ఫైల్‌ను జోడించవచ్చు (కంప్యూటర్‌లో మాత్రమే).

మీరు ప్రారంభించే ముందు

Chatలో Bulk Member Manager యాప్‌ను సెటప్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Chatను తెరవండి.
  2. స్పేస్ కోసం సెర్చ్ చేయండి.
  3. రిప్లయి చేసే ప్రదేశానికి పక్కన, చర్య ను క్లిక్ చేయండి.
  4. సెర్చ్ బార్‌లో, “Bulk Member Manager” అని ఎంటర్ చేయండి.
  5. యాప్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత స్పేస్‌కు జోడించండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. మెంబర్‌షిప్‌లను అప్‌డేట్ చేయడానికి, మీరు కింద పేర్కొన్న పద్ధతుల్లో దేనినైనా ఉపయోగించవచ్చు:
ఈమెయిల్ అడ్రస్‌లు
  1. రిప్లయి చేసే ప్రదేశంలో, స్లాష్ కమాండ్‌ను ఎంటర్ చేయండి.
    • మెంబర్‌లను జోడించడానికి, /addDialog అని ఎంటర్ చేయండి.
    • మెంబర్‌లను తీసివేయడానికి, /removeDialog అని ఎంటర్ చేయండి.
  2. మీ కీబోర్డ్‌లో, Enter నొక్కండి.
  3. విండోలో, ఈమెయిల్ అడ్రస్‌ల లిస్ట్‌ను కాపీ చేసి, పేస్ట్ చేయండి.
    • లిస్ట్‌లోని ఈమెయిల్ అడ్రస్‌లను వేరు చేయడానికి కామాలను ఉపయోగించండి.
  4. రిక్వెస్ట్‌ను పంపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
.csv ఫైల్
  1. రిప్లయి చేసే ప్రదేశంలో, స్లాష్ కమాండ్‌ను ఎంటర్ చేయండి.
    • మెంబర్‌లను జోడించడానికి, /addCsv అని ఎంటర్ చేయండి.
    • మెంబర్‌లను తీసివేయడానికి, /removeCSV అని ఎంటర్ చేయండి.
  2. .csv ఫైల్‌ను జోడించడానికి, ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి ని క్లిక్ చేయండి.
  3. మీ కీబోర్డ్‌లో, Enter నొక్కండి.

స్పేస్‌కు యాప్‌ను జోడించండి

చిట్కా: మీరు కింద పేర్కొన్న వాటి నుండి కూడా యాప్‌ను జోడించవచ్చు:

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15875723610186106456
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false