Workday యాప్‌ను ఉపయోగించండి

మీరు Google Chat, అలాగే Workday ఇంటిగ్రేషన్‌తో Chat నుండి Workday క్విక్ చర్యలను పూర్తి చేయవచ్చు. ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి, Workday అడ్మిన్ వారి డొమైన్ లేదా సంస్థ కోసం యాప్‌ను కాన్ఫిగర్ చేయాలి. అప్పుడు మీరు Chatలోనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీ తరఫున Workspace అడ్మిన్ కూడా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగలరు.

మీరు ప్రారంభించే ముందు

Chatలో Workday యాప్‌ను సెటప్ చేయండి

  1. Chatను తెరవండి.
  2. యాప్‌తో ఉన్న డైరెక్ట్ మెసేజ్‌ను తెరవండి.
  3. మీ Workday ఖాతాకు, అలాగే సబ్-డొమైన్‌కు సైన్ ఇన్ చేయడానికి, Authorize ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: యాప్‌ను సెటప్ చేయడానికి, మీరు సబ్-డొమైన్‌లో అడ్మిన్ లేదా ఖాతా ఓనర్ అనుమతులు ఉన్న Workday ఖాతాకు తప్పనిసరిగా సైన్ ఇన్ చేయాలి.

  1. Workday వెబ్‌సైట్‌లో సైన్ ఇన్‌ను పూర్తి చేయండి.
  2. కొన్ని Workday అనుమతులను యాక్సెస్ చేయడానికి Workday Chat యాప్‌ను అనుమతించండి.
  3. ప్రాంప్ట్ వస్తే, ఉపయోగించడానికి సరైన Workday ఖాతాను ఎంచుకోండి.
  4. కనెక్షన్ విజయవంతం అయితే, కొనసాగించడానికి:
    • టైమ్ ఆఫ్ రిక్వెస్ట్‌ను ప్రారంభించడానికి, /timeoff అని టైప్ చేయండి.
    • ఖర్చుల రిపోర్ట్‌ను ప్రారంభించడానికి, /expenses అని టైప్ చేయండి.
    • యాప్ చేయగల వాటిని అన్నిటినీ తెలుసుకోవడానికి, /wd_help అని టైప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4146063648358499797
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false