Google Chatలో అనుకూల ఎమోజిల గురించి తెలుసుకోండి

Google Chat ద్వారా మీ సంస్థతో అనుకూల ఎమోజిలను క్రియేట్ చేసి, షేర్ చేయండి. మెసేజ్‌లను వ్యక్తిగతీకరించడానికి, అలాగే మీ టీమ్ కల్చర్‌ను షేర్ చేసుకోవడానికి మీ అనుకూల ఎమోజిలను ఉపయోగించండి.

ముఖ్య గమనికలు:

  • అనుకూల ఎమోజిలు వర్క్, స్కూల్ ఖాతాలకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
  • మీ అడ్మినిస్ట్రేటర్ అనుకూల ఎమోజిలను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. మీ అడ్మినిస్ట్రేటర్ ఎవరో తెలుసుకోండి.
  • మీరు మీ సంస్థకు చెందని వ్యక్తులతో అనుకూల ఎమోజిలను షేర్ చేయలేరు.

Chatలో అనుకూల ఎమోజిలను ఉపయోగించండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Chat యాప్ కు వెళ్లండి లేదా Gmail యాప్ లోని Chat ట్యాబ్‌కు వెళ్లండి.
  2. చాట్ సంభాషణ పైన ట్యాప్ చేయండి.
  3. దిగువ కుడి వైపున, ఎమోజిని జోడించండి Emojiని ట్యాప్ చేయండి.
  4. మీ సంస్థకు చెందిన అన్ని అనుకూల ఎమోజిలను తెరవడానికి, అనుకూల ఎమోజిలు  అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

మీ అనుకూల ఎమోజిలను కనుగొనండి

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Google Chat యాప్ కు వెళ్లండి లేదా Gmail యాప్ లోని Chat ట్యాబ్‌కు వెళ్లండి.
  2. చాట్ సంభాషణ పైన ట్యాప్ చేయండి.
  3. దిగువ కుడి వైపున, ఎమోజిని జోడించండి Emojiని ట్యాప్ చేయండి.
  4. అనుకూల ఎమోజిలు  ఆ తర్వాత మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

చిట్కా: మీరు పేరు ఆధారంగా అనుకూల ఎమోజిల కోసం సెర్చ్ చేయవచ్చు.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9688773903598582905
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false