Google Chat నుండి మీ డేటాను ఎగుమతి చేయండి

మీకు Google ఖాతా ఉంటే, మీరు మీ డేటాను Chat నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ రికార్డ్‌లను ఉంచడానికి లేదా డేటాను వేరొక సర్వీస్‌లో ఉపయోగించడానికి మీరు ఆర్కైవ్‌ను క్రియేట్ చేయవచ్చు. మీ డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి

మీ డౌన్‌లోడ్, మీకు సంబంధించి కింద పేర్కొన్న అంశాలను కలిగి ఉంటుంది:

  • యూజర్ ప్రొఫైల్ సమాచారం
  • డైరెక్ట్ మెసేజ్‌లు, గ్రూప్ మెసేజ్‌లు, స్పేస్‌లలో మెంబర్‌షిప్‌లు
  • డైరెక్ట్ మెసేజ్‌లు, గ్రూప్ మెసేజ్‌లు, స్పేస్‌ల నుండి అటాచ్‌మెంట్‌లతో పాటు మెసేజ్‌లు

చిట్కా: ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాతో యూజర్‌లు క్రియేట్ చేసిన గ్రూప్ మెసేజ్‌లు, స్పేస్‌లు మీ చాట్ హిస్టరీలో భాగంగా ఎగుమతి చేయబడవు.

మీరు డేటాను ఎగుమతి చేయాల్సి ఉంటే, మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగించినట్లయితే, దయచేసి మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి. మీ అడ్మినిస్ట్రేటర్ ఎవరో తెలుసుకోండి.

మీరు మీ Google డొమైన్‌కు చెందిన సూపర్ అడ్మినిస్ట్రేటర్ అయితే, మీరు మీ సంస్థకు చెందిన డేటాను డౌన్‌లోడ్ చేయవచ్చు. మీ డొమైన్ వెలుపలి నుండి యూజర్‌లు క్రియేట్ చేసిన గ్రూప్ మెసేజ్‌లు, స్పేస్‌లు ఎగుమతిలో అందుబాటులో ఉండవు. మీ సంస్థకు చెందిన Google Workspace డేటాను ఎగుమతి చేయడం ఎలాగో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17090260277135974739
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1026838
false
false