Google రిమైండర్స్ నుండి మీ డేటాను ఎగుమతి చేయండి

మీరు రిమైండర్‌ల నుండి మీ డేటాను ఎగుమతి చేయవచ్చు, డౌన్‌లోడ్ చేయవచ్చు. తొలగించబడని డేటాను మీరు డౌన్‌లోడ్ చేయవచ్చు. మీ రికార్డ్‌లను ఉంచడానికి లేదా డేటాను వేరొక సర్వీస్‌లో ఉపయోగించడానికి మీరు ఆర్కైవ్‌ను సృష్టించవచ్చు. మీ డేటాను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

మీరు కార్యాలయ లేదా పాఠశాల ఖాతాను ఉపయోగిస్తున్నట్లయితే, డౌన్‌లోడ్ చేయడానికి కొంత డేటా అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు మీ Google డొమైన్ సూపర్ అడ్మినిస్ట్రేటర్ అయితే, మీ సంస్థ డేటాను డౌన్‌లోడ్ లేదా తరలింపు చేయవచ్చు. మీ సంస్థకు సంబంధించిన Google Workspace డేటా ను ఎగుమతి చేయడం ఎలాగో తెలుసుకోండి.

Google రిమైండర్‌ల నుండి ఎగుమతి చేసిన డేటాలో ఇవి ఉండవచ్చు:

  • శీర్షిక
  • రూపొందించిన సమయం
  • ఆర్కైవ్ చేసిన, రాబోయే, యాక్టివ్‌గా ఉన్న రిమైండర్‌లు
  • గడువు ముగింపు తేదీ
  • రిపీట్ రూల్ సమాచారం
  • Keep వంటి రిమైండర్‌ను క్రియేట్ చేసిన యాప్
  • లొకేషన్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1104875004620277320
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false