వేరొకరి క్యాలెండర్ లభ్యతను చూడండి

ఎవరైనా మీతో వారి క్యాలెండర్‌ను షేర్ చేస్తే, వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారో మీరు తనిఖీ చేయవచ్చు.

వేరొకరి క్యాలెండర్‌ను చూడండి

మీరు Google క్యాలెండర్ యాప్ నుండి ఇతర వ్యక్తుల క్యాలెండర్‌లను జోడించలేరు. అయినప్పటికీ, మీరు మీ కంప్యూటర్ నుండి క్యాలెండర్‌లను జోడించిన తర్వాత, వాటిని యాప్‌లో చూస్తారు.

వేరొకరు ఖాళీగా ఉండే సమయాన్ని కనుగొనండి

  1. Google Calendar యాప్ Calendarను తెరవండి.
  2. దిగువ కుడివైపున, సృష్టించు Create event నొక్కండి.
  3. ఈవెంట్‌ను ట్యాప్ చేయండి.
  4. "వ్యక్తులను చేర్చండి"కి దిగువున, మీ ఈవెంట్‌కు వ్యక్తులను జోడించండి.
  5. షెడ్యూల్‌లను చూడండిని ట్యాప్ చేయండి.
  6. సమయాన్ని ఎంచుకోండి.

 

సమస్యలను పరిష్కరించండి

వేరొకరి క్యాలెండర్ "ఖాళీ" లేదా "బిజీ" అని మాత్రమే చెప్తుంది

వ్యక్తులు వారి క్యాలెండర్‌ను షేర్ చేసినప్పుడు, ఇతరులు సమాచారాన్ని ఎంత మేరకు చూడాలో వారు నిర్ణయించగలరు.

మీతో క్యాలెండర్‌ను షేర్ చేసిన వ్యక్తి వారు ఖాళీగా లేదా బిజీగా ఉన్నారేమో చూడటానికి మీకు అనుమతి ఇచ్చి ఉండవచ్చు, కానీ అన్ని ఈవెంట్ వివరాలను చూడడానికి అనుమతి ఇవ్వలేదు.

నాతో షేర్ చేసిన క్యాలెండర్‌లో ఈవెంట్‌లను నేను ఎడిట్ చేయలేను

వ్యక్తులు వారి క్యాలెండర్‌ను షేర్ చేసినప్పుడు, ఇతరులు ఏ రకమైన అనుమతులను కలిగి ఉండాలో వారు నిర్ణయించగలరు.

మీరు వారి క్యాలెండర్‌లో ఈవెంట్‌లను ఎడిట్ చేయలేకపోతే, బహుశా వారు మీకు ఈవెంట్ వివరాలను చూడటానికి మాత్రమే అనుమతి ఇచ్చి ఉండవచ్చు కానీ ఎడిట్ చేయడానికి అనుమతి ఇవ్వలేదు.

Android కంప్యూటర్
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2967547839562139224
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
88
false
false