ఆన్‌లైన్ ప్రకటనతో ఎక్కువ మంది కస్టమర్‌లను చేరుకోండి

Googleలో కొత్త కస్టమర్‌లను చేరుకోవడానికి, స్మార్ట్ ప్రచారాలతో ప్రకటనను ప్రదర్శించడానికి ప్రయత్నించండి.

Google శోధన, Google Mapsలో ప్రకటనల ద్వారా కస్టమర్‌లు మీ బిజినెస్‌ను కనుగొనడంలో స్మార్ట్ ప్రచారాలు సహాయపడతాయి. మీ పరిసరాలలోని వ్యక్తులు మీరు అందించే ఉత్పత్తులు లేదా సేవల కోసం వెతికినప్పుడు, వారి శోధన ఫలితాలకు ప్రక్కనే బిజినెస్‌ చిరునామా, ఫోన్ నంబర్, మీ సందేశం గుర్తించబడేలా సహాయం చేయడానికి చిహ్నంతో పాటు మీ ప్రకటన కనిపించవచ్చు.

స్మార్ట్ ప్రచారాల కోసం సైన్ అప్ చేయండి

స్మార్ట్ ప్రచారాల ప్రయోజనాలు

  • మరింత గుర్తింపు పొందండి: మీ బిజినెస్‌ను ఇంకా కనుగొనని కస్టమర్‌లుగా మారే అవకాశం ఉన్న వారిని చేరుకోండి. స్మార్ట్ ప్రచారాలు మీ ఉత్పత్తి, సేవ లేదా బిజినెస్‌ వర్గాన్ని వెతికే వ్యక్తులను ఆకర్షించడంలో సహాయపడతాయి.
  • స్థానిక శోధనలలో ప్రత్యేక గుర్తింపు పొందండి: మీ పరిసరాలలో కస్టమర్‌లుగా మారే అవకాశం ఉన్న వారు సరిగ్గా మీ ఆఫర్ కోసం వెతుకుతున్న సమయంలో మీ ప్రకటనను వారికి చూపండి.
  • ఫలితాల కోసం మాత్రమే చెల్లించండి: నెలవారీ బడ్జెట్‌ను సెట్ చేయండి, ఎప్పుడైనా దానిని సర్దుబాటు చేయండి. కస్టమర్‌గా మారే అవకాశమున్న వారు మీ వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు లేదా మీ బిజినెస్‌కు కాల్ చేసినప్పుడు మాత్రమే మీరు చెల్లిస్తారు.
  • అతి తక్కువ సమయ నిబద్ధత: స్మార్ట్ ప్రచారాలు మీ కోసం పని చేయడానికి రూపొందించబడ్డాయి. మీ బడ్జెట్ నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందడంలో మీకు సహాయం చేయడానికి మేము మీ కోసం మీ ప్రకటనలను ఆటోమేటిక్‌గా మేనేజ్ చేస్తాము.
  • నిమిషాలలో ప్రకటనను సృష్టించండి: మీరు ఏ రకమైన ఉత్పత్తి లేదా సేవను అందిస్తారో మాకు చెప్పండి, మీ ప్రకటనను వ్రాయండి, బడ్జెట్‌ను సెట్ చేయండి—ఆపై మిగిలిన పనిని మేము చూసుకుంటాము. ఇప్పుడే సైన్ అప్ చేయండి.
మీ బిజినెస్‌ను అభివృద్ధి చేయడంలో స్మార్ట్ ప్రచారాలు ఎలా సహాయపడతాయి అనే విషయం గురించి మరింత తెలుసుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8986956337804005327
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99729
false
false
false