మీ Business Profileను లింక్ చేయడానికి పంపే రిక్వెస్ట్‌లను ఎలా మేనేజ్ చేయాలి

ఎవరైనా మీ బిజినెస్‌ను లేదా ప్రోడక్ట్‌ను Googleలో అడ్వర్టయిజ్ చేయాలనుకుంటే, వారు మీ Business Profileను వారి అడ్వర్టయిజింగ్ ఖాతాలకు లింక్ చేయమని రిక్వెస్ట్ చేయవచ్చు. మీకు చెందిన ఈ ఖాతాలతో వారు లింక్ చేయవచ్చు:

ముఖ్య గమనిక:

  • వీధి అడ్రస్, ఫోన్ నంబర్, పని వేళలు, వ్యాపారి ఫోటోలు, వీడియోలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా మీ Business Profile నుండి డేటాను Google Ads ఉపయోగించవచ్చు.
  • మీరు Google Ads ఖాతాకు లింక్ చేస్తే, Google Ads ఖాతాకు లింక్ చేసిన ఏ Merchant Center ఖాతాలు అయినా మీ లొకేషన్‌లను చూడవచ్చు.

వేరొకరికి చెందిన అడ్వర్టయిజింగ్ ఖాతాను మీ Business Profileకు లింక్ చేస్తే, వారు మీ బిజినెస్‌లను కనుగొని అడ్వర్టయిజ్ చేయవచ్చు. మీ బిజినెస్ సమాచారాన్ని వారు ఎడిట్ చేయలేరు. ఖాతాను అన్ని లొకేషన్‌లకు లేదా ఒకే బిజినెస్ లొకేషన్‌ల గ్రూప్‌నకు లింక్ చేయవచ్చు.

లింక్ రిక్వెస్ట్‌లను రివ్యూ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో Business Profile మేనేజర్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. 'లింక్ చేసిన ఖాతాలు' ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  3. రిక్వెస్ట్‌లు కింద, మీరు రివ్యూ చేయాలనుకుంటున్న రిక్వెస్ట్‌కు స్క్రోల్ చేయండి.
    • రిక్వెస్ట్ చేసిన వారిని మీరు నేరుగా సంప్రదించాలనుకుంటే, అందుకు ఉపయోగించగల ఈమెయిల్ అడ్రస్ మీకు కనిపిస్తుంది.
  4. ఆమోదించండి లేదా తిరస్కరించండి క్లిక్ చేయండి.

ఖాతాను అన్‌లింక్ చేయండి

మీ బిజినెస్‌ను అడ్వర్టయిజ్ చేయకుండా ఆపడానికి, మీరు అడ్వర్టయిజింగ్ ఖాతాను అన్‌లింక్ చేయవచ్చు. మీరు అడ్వర్టయిజింగ్ ఖాతాను అన్‌లింక్ చేసే ముందు, ఖాతాను అప్‌డేట్ చేసే వ్యక్తిని సంప్రదించండి.

  1. మీ కంప్యూటర్‌లో Business Profile మేనేజర్‌కు సైన్ ఇన్ చేయండి.
  2. 'లింక్ చేసిన ఖాతాలు' ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  3. లింక్ చేసిన ఖాతాలు కింద, మీరు అన్‌లింక్ చేయాలనుకుంటున్న ఖాతాకు స్క్రోల్ చేయండి.
  4. అన్‌లింక్ చేయండిని క్లిక్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16021785406497070293
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
99729
false
false
false