మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌ను ఎలా మార్చాలో తెలుసుకోండి

మీ బ్రౌజర్‌లో మీరు టాప్ చేసే ఏ లింక్‌లను అయినా ఆటోమేటిక్‌గా తెరవడానికి, మీరు ఉపయోగించే బ్రౌజర్‌ను ఆటోమేటిక్ బ్రౌజర్‌గా సెట్ చేయండి.

మీ ఆటోమేటిక్ బ్రౌజర్‌ను మార్చడం

  1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లు ను తెరవండి.
  2. యాప్‌లను ట్యాప్ చేయండి. 
  3. “సాధారణం” దిగువున, ఆటోమేటిక్ యాప్‌లను ట్యాప్ చేయండి లేదా ఆటోమేటిక్ యాప్‌లను ఎంచుకోండి.
  4. బ్రౌజర్ యాప్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు ఉపయోగించాలనుకుంటున్న బ్రౌజర్‌ను ఎంచుకోండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4728528899946206720
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
false
false