నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

AdSenseతో Google Analyticsను ఉపయోగించండి

మీ AdSense ఖాతాను Analyticsతో అనుసంధానించడం వల్ల కలిగే ప్రయోజనాలు

మీ AdSense ఖాతాను Analyticsతో అనుసంధానం చేయడం వలన మీ యాడ్‌లను గురించి, మీ సైట్‌ను గురించి విలువైన కొత్త సమాచారం మీకు లభిస్తుంది.

AdSenseను Analyticsతో అనుసంధానించడం ద్వారా, మీ యాడ్ పనితీరును, మీ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచవచ్చు, వాటిలో ఇవి ఉన్నాయి:

  • మీ సైట్‌కు ఏయే ట్రాఫిక్ సోర్స్‌లు, భౌగోళిక ప్రాంతాలు, పేజీలు, బ్రౌజర్‌లు ఉత్తమమైన మానిటైజింగ్ యూజర్‌లను తీసుకువస్తాయో; ఏవి తగిన విధంగా లేని మానిటైజింగ్ యూజర్‌లను తీసుకువస్తాయో గుర్తించడం ద్వారా కంటెంట్‌ను ఆప్టిమైజ్ చేసుకోగలుగుతారు.
  • మీ యూజర్‌లు ఏ పేజీలకు తమ సమయాన్ని వెచ్చిస్తారు, ఏ పేజీలు వారిని దూరం చేస్తాయి, పేజీని విడిచి వెళ్లినప్పుడు వారు ఎక్కడికి వెళుతున్నారు అనే అంశాలను చూడటం ద్వారా యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచవచ్చు. మీ సందర్శకులు దేనిపై ఫోకస్ చేస్తున్నారు అనే దాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కూడా మీ యాడ్‌ను మీరు యూజర్‌లు ఎక్కువగా చూడటానికి ఎక్కువగా అవకాశం ఉన్న చోట ఉంచడంలో కూడా మీకు సహాయపడుతుంది.
  • సందర్శన ఫ్రీక్వెన్సీ, పేజీ డెప్త్ వంటి యూజర్ ప్రవర్తనకు సంబంధించిన అంశాలను బట్టి ఆదాయాలు ఎలా ప్రభావితమవుతాయి అనేది తెలుసుకోవడం ద్వారా మార్పులను అమలు చేసి ఆదాయాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది.
Google Analytics అందించే మొత్తం ప్రయోజనాలను గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
893527762417353180
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false
false
false