నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

కుటుంబాలు

పిల్లల నిర్దేశిత వ్యవహారం కోసం సైట్‌ని లేదా యాడ్ రిక్వెస్ట్‌ను ట్యాగ్ చేయండి

పిల్లల ఆన్‌లైన్ గోప్యతా రక్షణ చట్టానికి (COPPA) మార్పులు జూలై 1, 2013న అమలులోకి వచ్చాయి. ఈ మార్పులు మీ Google ప్రోడక్ట్‌ల వినియోగాన్ని ప్రభావితం చేయవచ్చు. యునైటెడ్ స్టేట్స్‌లో 13 సంవత్సరాల వయస్సులోపు పిల్లల నిర్దేశిత వెబ్‌సైట్‌లు మరియ సేవలకు, యునైటెడ్ స్టేట్స్‌లో వినియోగదారులు 13 సంవత్సరాల లోపు వయస్సు వారు అయి ఉండే సాధారణ ప్రేక్షకుల సైట్‌లు లేదా సేవలకు COPPA వర్తిస్తుంది. ఇతర దేశాలు వారి చట్టాలలో పిల్లల వయస్సును వేరే విధంగా నిర్వచించవచ్చు, తక్కువ వయస్సు గల వినియోగదారులకు వేరే విధమైన నియమాలను వర్తింపచేయవచ్చు. మీరు ఇతర దేశాల్లో యాడ్‌లను ప్రదర్శించడానికి Google ప్రోడక్ట్‌లను ఉపయోగిస్తుంటే, అక్కడి ఆవశ్యక్తలను గురించి దయచేసి తెలుసుకోండి. Google ఖాతాలలో అవసరమయ్యే వయో అర్హత గురించి మరింత తెలుసుకోండి.

సైట్‌ను ట్యాగ్ చేయండి

మీరు Google అడ్వర్టయిజింగ్ సర్వీస్‌లను ఉపయోగిస్తున్నట్లయితే, మీ సైట్ లేదా మీ సైట్‌లోని కొన్ని భాగాలు పిల్లలకు నిర్దేశితమైనవని మీరు అనుకుంటే మాకు తెలియజేయడానికి ఈ కింది పద్ధతిని ఉపయోగించవచ్చు:

మీ సైట్‌ని పిల్లల నిర్దేశితమైనదిగా పరిగణించాల్సిందిగా ట్యాగ్ చేస్తే, ఆ కంటెంట్ కోసం ఆసక్తి ఆధారిత యాడ్‌లను రీమార్కెటింగ్ యాడ్‌లను డిజేబుల్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఈ హోదాను ప్రభావితం చేయడానికి కొంత సమయం పట్టవచ్చు.

సైట్ లేదా యాప్ నుండి యాడ్ రిక్వెస్ట్‌ను ట్యాగ్ చేయండి

మీ కంటెంట్ ఎలా పరిగణిస్తారు అనే దానిపై మీకు మంచి కంట్రోల్‌ను ఇవ్వడానికి, నిర్దిష్ట యాడ్ రిక్వెస్ట్‌ను పిల్లల నిర్దేశితమైనవిగా పరిగణించేలా మీరు ట్యాగ్ చేయవచ్చు. మీరు మీ యాడ్ రిక్వెస్ట్‌ను పిల్లల నిర్దేశితమైన దానిగా పరిగణించాల్సిందిగా ట్యాగ్ చేస్తే, మేము ఆ యాడ్ రిక్వెస్ట్ కోసం ఆసక్తి-ఆధారిత అడ్వర్టయిజింగ్, రీమార్కెటింగ్ యాడ్‌లను డిజేబుల్ చేస్తాము. ఏదైనా వర్తించే సైట్-స్థాయి సెట్టింగ్‌ల కంటే యాడ్ రిక్వెస్ట్‌లో ట్యాగ్‌ని చేర్చడం ప్రాధాన్యతను సంతరించుకుంటుందని గుర్తుంచుకోండి.

ఉదాహరణకు, మీరు ఒక టీవీ రివ్యూ సైట్‌ని రన్ చేస్తున్నారు అనుకోండి, సైట్‌లో ఇన్‌స్టంట్ యూజర్ చిన్నారి అని మీకు తెలుసనుకోండి. మీ మొత్తం సైట్‌ని పిల్లల నిర్దేశితమైనదిగా ట్యాగ్ చేసే బదులు, ఆ ఇంప్రెషన్‌లో ఇంటర్నెట్ ఆధారిత యాడ్‌లను, రీమార్కెటింగ్ చేసే యాడ్‌ల ప్రదర్శనను నిరోధించడానికి ఈ చిన్నారి యూజర్‌కు చూపే యాడ్ రిక్వెస్ట్‌లకు సంబంధించి పిల్లల నిర్దేశిత వ్యవహారం కోసం మీరు ఆ ట్యాగ్‌ని మాత్రమే సెట్ చేయవచ్చు.

సైట్‌లకు మీ యాడ్ రిక్వెస్ట్‌లను పిల్లల కోసం ఉద్దేశించినవిగా ఎలా గుర్తు పెట్టాలో దిగువ మార్గదర్శకాలలో వివరించబడింది:

సాధారణ యాడ్ కోడ్ (సింక్రనస్)

మీరు సింక్రనస్ యాడ్ కోడ్‌ని ఉపయోగిస్తుంటే, మీ యాడ్ కోడ్‌కు పిల్లల నిర్దేశిత వ్యవహారానికి సంబంధించిన ట్యాగ్‌ను ఎలా జోడించాలో కింద చూడండి:

<script type="text/javascript"><!--
google_ad_client = "ca-pub-1234567890123456";
google_ad_slot = "0123456789";
google_ad_width = 125;
google_ad_height = 125;
google_tag_for_child_directed_treatment = 1;
//-->
</script>
<script type="text/javascript" src="https://pagead2.googlesyndication.com/pagead/show_ads.js">
</script>

అప్‌డేట్ చేసిన యాడ్ కోడ్‌ను మీరు కాపీ చేసి, మీ పేజీల HTML సోర్స్ కోడ్‌లో పేస్ట్ చేసిన వెంటనే పిల్లల నిర్దేశితమైనది అనే హోదా అమలులోకి వస్తుంది.

సింక్రనస్ కాని యాడ్ కోడ్

మీరు సింక్రనస్ కాని యాడ్ కోడ్‌ని ఉపయోగిస్తుంటే, మీ యాడ్ కోడ్‌కు పిల్లల నిర్దేశిత వ్యవహారానికి సంబంధించిన ట్యాగ్‌ను ఎలా జోడించాలో కింద చూడండి:

<script async
src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-1234567890123456" crossorigin="anonymous"></script>
<ins class="adsbygoogle"
    style="display:inline-block;width:728px;height:90px"
    data-ad-client="ca-pub-1234567890123456"
    data-ad-slot="0123456789"
    data-tag-for-child-directed-treatment="1"></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

అప్‌డేట్ చేసిన యాడ్ కోడ్‌ను మీరు కాపీ చేసి, మీ పేజీల HTML సోర్స్ కోడ్‌లో పేస్ట్ చేసిన వెంటనే పిల్లల నిర్దేశితమైనది అనే హోదా అమలులోకి వస్తుంది.

యాప్ నుండి యాడ్ రిక్వెస్ట్‌ను ట్యాగ్ చేయడం గురించి మార్గదర్శకత్వం కోసం, Android, iOSల కోసం Google మొబైల్ యాడ్‌ల SDK డెవలపర్‌ల సైట్‌లో "పిల్లల నిర్దేశిత సెట్టింగ్" విభాగాన్ని చూడండి.

సైట్ లేదా యాప్‌ను కంట్రోల్ చేసే కంటెంట్ యజమాని మీరే కనుక, సాధారణంగా COPPAకి అనుగుణంగా మీ కంటెంట్‌ని ఎలా పరిగణించాలో మీరు కంట్రోల్ చేయవచ్చు. కొన్ని సందర్భాలలో, COPPA చట్టం ద్వారా మాకున్న అనివార్య బాధ్యతల కారణంగా, మీ నుండి సూచన ఏదీ లేకపోయినా, మీ సైట్ లేదా యాప్‌ని పిల్లల నిర్దేశితం లాగా పరిగణించడాన్ని Google ప్రారంభించవచ్చు. ఈ సందర్భాలలో, మేము మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాము, ఒక నిర్దిష్ట వ్యవహారాన్ని పేర్కొనడం కోసం మీరు సైట్‌లకు సంబంధించిన లేదా యాప్‌లకు సంబంధించిన యాడ్ రిక్వెస్ట్‌ను ట్యాగ్ చేసే ఫీచర్ లేదా Search Consoleని ఉపయోగించవచ్చు.

COPPA లేదా ఇతర దేశాల చట్టాల ప్రకారం మీపై ఇతర చట్టపరమైన బాధ్యతలు ఉండవచ్చని గమనించండి. దయచేసి మీరు అడ్వర్టయిజ్ చేసే దేశాలలో U.S. FTC, నియంత్రణా సంస్థల గైడెన్స్‌ని రివ్యూ చేయండి, మీ స్వంత న్యాయవాదిని సంప్రదించండి. దయచేసి గమనించండి, అనుకూలంగా ఉండటంలో సహాయపడటం కోసం మాత్రమే Google టూల్స్ డిజైన్ చేయబడ్డాయి, చట్ట ప్రకారం నిర్ణీత పబ్లిషర్ వ్యక్తిగతంగా నిర్వర్తించాల్సిన బాధ్యతల నుండి ఇవి వారికి విముక్తిని ఇవ్వవు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
9594753691581282817
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
false
true
true
true
true
true
157
false
false
false
false