నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

గోప్యత, భద్రత

యూజర్ రూపొందించిన కంటెంట్ ఓవర్‌వ్యూ

యూజర్ రూపొందించిన కంటెంట్ అంటే ఏమిటి?

మీ యాప్ లేదా సైట్‌కు సంబంధించి, యూజర్ రూపొందించిన కంటెంట్ అంటే, ఏదైనా యాప్ లేదా సైట్‌కు యూజర్‌లు కంట్రిబ్యూట్ చేసే కంటెంట్, అది మీ యాప్ లేదా సైట్ యొక్క కనీసం ఇతర యూజర్‌ల సబ్‌సెట్‌కు కనిపిస్తుంది. యూజర్ రూపొందించిన కంటెంట్‌లో ఉదాహరణకు టెక్స్ట్, కామెంట్‌లు, ఇమేజ్‌లు, వీడియో, ప్రొఫైల్‌లు, యూజర్‌నేమ్‌లు, ఓట్లు, లైక్‌లు, హృదయాకారాలు లేదా ఇతర మీడియా ఉండవచ్చు. పొందుపరిచిన సోషల్ మీడియాను కలిగి ఉంటే తప్ప, యాడ్‌లు యూజర్ రూపొందించిన కంటెంట్‌గా పరిగణించబడవు.

Understanding Policy: User Generated Content

యూజర్ రూపొందించిన కంటెంట్‌కు సంబంధించి నా బాధ్యత ఏమిటి?

ఒక పబ్లిషర్‌గా, మీ సైట్ లేదా యాప్‌లో ఉన్న యూజర్ రూపొందించిన కంటెంట్ అంతా వర్తించే అన్ని ప్రోగ్రామ్ పాలసీలకు అనుగుణంగా ఉండేలా చూడటం మీ బాధ్యత. వాస్తవానికి దీని అర్థం, AdSense మరియు/లేదా AdMobలో పాల్గొనడానికి, మీ యాడ్ కోడ్ కనిపించే పేజీలు, యూజర్ రూపొందించిన కంటెంట్‌తో సహా మొత్తం కంటెంట్ వర్తించే అన్నిప్రోగ్రామ్ పాలసీలకు అనుగుణంగా ఉందని మీరు నిర్ధారించాలి.

యూజర్ రూపొందించిన కంటెంట్‌కు, నా మిగతా కంటెంట్‌కు తేడా ఏమిటి?

మీ గైడెన్స్, పర్యవేక్షణలో నేరుగా క్రియేట్ చేయబడిన మీ మిగతా కంటెంట్ లాగా కాకుండా, యూజర్ రూపొందించిన కంటెంట్ మీ సైట్ లేదా యాప్ నుండి స్వతంత్రంగా పనిచేసే యూజర్‌ల ద్వారా సమర్పించబడుతుంది. దురదృష్టవశాత్తూ, ఇంటర్నెట్‌లోని ప్రతి ఒక్కరూ మర్యాదపూర్వకంగా మరియు సభ్యతగా వ్యవహరించరు. యూజర్‌లు దేనినైనా పోస్ట్ చేయవచ్చు కాబట్టి, పబ్లిషర్‌గా, వారు పోస్ట్ చేసే కంటెంట్ వర్తించే అన్ని ప్రోగ్రామ్ పాలసీలకు అనుగుణంగా ఉందని నిర్ధారించడానికి మీరు సిద్ధంగా ఉండాలి.

యూజర్ రూపొందించిన కంటెంట్, దాన్ని మేనేజ్ చేయడానికి బెస్ట్ ప్రాక్టీసుల గురించి మరింత తెలుసుకోండి

User-generated content (and building your community) | Sustainable Monetized Websites

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
ఎదగగల సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి

విలువైన AdSense గణాంకాలను మిస్ చేసుకోకండి. మీ నికర ఆదాయాన్ని పెంచడంలో సహాయపడగల పనితీరు రిపోర్ట్‌లను, వ్యక్తిగతీకరించిన చిట్కాలను, వెబినార్ ఆహ్వానాలను అందుకోవడానికి సమ్మతించండి

సమ్మతించండి

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ