నా యాక్టివిటీతో Google డేటాను మేనేజ్ చేయండి

మా గోప్యత, అలాగే సెక్యూరిటీ టూల్స్ మీ డేటాను కంట్రోల్ చేయడానికి, ఇంకా రక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. కింది వాటిలో మీ యాక్టివిటీ మీ Google ఖాతాలో సేవ్ చేయబడవచ్చు:

  • Google sites
  • యాప్‌లు 
  • సర్వీస్‌లు 

మీ Google ఖాతా మీ యాక్టివిటీ కంట్రోల్స్ ఆధారంగా డేటాను సేవ్ చేస్తుంది.

మీరు వీటిని కనుగొనడానికి, అలాగే తొలగించడానికి నా యాక్టివిటీను ఉపయోగించవచ్చు: 

  • మీరు సెర్చ్ చేసే టాపిక్‌లు
  • మీరు చదివే వార్తా కథనాలు
  • మీరు చూసే వీడియోలు

సేవ్ చేయబడిన యాక్టివిటీ అనేది కింద పేర్కొన్న వీటితో సహా మీకు వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందిస్తుంది:

  • వేగవంతమైన సెర్చ్‌లు 
  • సిఫార్సులు
  • మెరుగైన YouTube హోమ్ పేజీ 

మీరు యాక్టివిటీను తొలగిస్తే, అది మీ Google అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి ఉపయోగించబడదు.

నా యాక్టివిటీ అనేది ఎలా పనిచేస్తుంది

యాక్టీవిటీ కంట్రోల్స్‌ను వీటి కోసం ఉపయోగించండి:

  • మీ ఖాతాలో ఏ యాక్టివిటీని సేవ్ చేయాలో ఎంచుకోవడానికి.
  • మీ అవసరాలను తీర్చడానికి గోప్యతా సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చడానికి. 

యాక్టివిటీ అనేది వీటి వినియోగం నుండి వస్తుంది: 

  • Google ప్రోడక్ట్‌లు
  • Sites
  • యాప్‌లు
  • మీరు Google ఖాతాకు సైన్ ఇన్ చేసినప్పుడు Google సర్వీస్‌లను ఉపయోగించే పరికరాలు

నా యాక్టివిటీ వీటి కోసం మీరు సేవ్ చేసిన డేటాను ఉపయోగించేందుకు అనుమతిస్తుంది:

ఇతర ప్రదేశాలలో Google యాక్టివిటీ & కంటెంట్‌ను ఎలా సేవ్ చేస్తుంది

Google మీ యాక్టివిటీను ప్రైవేట్‌గా ఎలా ఉంచుతుంది

మీ యాక్టివిటీను కంట్రోల్ చేయండి

Google యాక్టివిటీ కంట్రోల్స్ మీకు వీటిని చేయడానికి సహాయపడతాయి

  • మీ Google ఖాతా ఏ డేటాను స్టోర్ చేస్తుందో ఎంచుకోవడానికి.
  • మీ అవసరాలను తీర్చడానికి గోప్యతా సెట్టింగ్‌లను అనుకూలంగా మార్చడానికి.

ఏ సమయంలోనైనా, మీరు వీటిని తొలగించవచ్చు: 

బిజినెస్ లేదా చట్టపరమైన అవసరాలు వంటి పరిమిత ప్రయోజనాల కోసం, Google నిర్దిష్ట డేటాను కొంత కాలం పాటు ఉంచవచ్చు.

మీరు ఎప్పుడైనా మీ యాక్టివిటీను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1722059600230099335
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false