QR కోడ్‌లను ఉపయోగించి సైన్ ఇన్ చేయండి

మీరు సైన్ ఇన్ చేసినప్పుడు, కొన్నిసార్లు అది మీరేనని నిర్ధారించుకోవడానికి Google అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది. మీరు ఇప్పటికే సైన్ ఇన్ చేసిన పరికరం నుండి శీఘ్ర ప్రతిస్పందన (QR) కోడ్‌ను స్కాన్ చేసే ఆప్షన్ మీకు ఉండవచ్చు.

1వ దశ: మీ పరికరాన్ని ఎంచుకోండి

మీ QR కోడ్‌ను స్కాన్ చేయడానికి మీరు ఉపయోగించే పరికరం కోసం కింద ఉన్న ట్యాబ్‌ను ఎంచుకోండి. మీరు ఇప్పటికే ఆ పరికరంలో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండాలి.

2వ దశ: QR కోడ్‌ను స్కాన్ చేయండి

  1. మీకు అనుకూలంగా ఉండే Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, బిల్ట్-ఇన్ కెమెరా యాప్‌ను తెరవండి.
  2. QR కోడ్ వైపునకు కెమెరాను పట్టుకోండి.
  3. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో కనిపించే బ్యానర్‌ను ట్యాప్ చేయండి.
  4. సైన్ ఇన్ చేయడం పూర్తి చేయడానికి స్క్రీన్‌లో ఉన్న సూచనలను ఫాలో అవ్వండి.

మీరు QR కోడ్‌ను స్కాన్ చేయలేకపోతే, మీరు మరొక విధంగా సైన్ ఇన్ చేయడానికి ట్రై చేయవచ్చు.

QR కోడ్ స్కాన్ చేయడం సాధ్యం కాలేదు

మీ Android వెర్షన్‌ను చెక్ చేయండి

మీ పరికరం బిల్ట్-ఇన్ కెమెరాతో QR కోడ్‌లను స్కాన్ చేయడానికి మీకు Android 9 లేదా ఆ తరువాత వచ్చిన వెర్షన్ అవసరం.

మీ Android వెర్షన్‌ను చెక్ చేయడం, అలాగే అప్‌డేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

Androidని అప్‌డేట్ చేయడం సాధ్యం కాలేదు

మీ పరికరం Android 9 లేదా ఆ తరువాత వచ్చిన వెర్షన్‌ను రన్ చేయలేకపోతే, మీరు QR కోడ్‌లను స్కాన్ చేయడానికి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Turn up your brightness

Make sure the screen showing the QR code is bright enough for the camera to see the code.

Clean your camera lens

A smudged camera lens can interfere with scanning a QR code. Try cleaning it with a lens wipe or a soft, clean cloth.

Keep your phone upright

If your phone is tilted, the camera may have trouble scanning the QR code.

Find the right distance

If the camera on your phone is too close or too far from the QR code, the camera might not be able to scan it.

  • Bring your camera close to the QR code. Then, slowly move the camera back from the QR code.
  • Hold your camera about a foot away from the QR code. Then slowly move the camera closer to the QR code.

Tip: Keep the QR code in the camera’s viewfinder while you try different distances.

మరో మార్గంలో సైన్ ఇన్ చేయండి

లింక్‌ను ఉపయోగించండి

  1. కొత్త పరికరంలో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి. మీరు QR కోడ్‌ను చూసినప్పుడు, ఆ స్క్రీన్‌పైనే ఉండండి.
  2. మీరు ఇప్పటికే సైన్ ఇన్ చేసిన పరికరంలో, Chrome వంటి వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.
  3. బ్రౌజర్ ఎగువ భాగంలో, దీనిని ఎంటర్ చేయండి: g.co/verifyaccount.

మరొక మార్గాన్ని ట్రై చేయండి

  1. కొత్త పరికరంలో మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. QR కోడ్ కింద, మరొక మార్గాన్ని ట్రై చేయండిని ఎంచుకోండి.
  3. ఇది మీరేనని వెరిఫై చేయడానికి మరొక మార్గాన్ని ఎంచుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1831174227418977849
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false