స్క్రీన్‌పై టెక్స్ట్‌ను చదవడానికి సహాయాన్ని పొందండి

స్క్రీన్‌పై టెక్స్ట్‌ను చదవడానికి మీకు సహాయం అవసరమైతే, మీ Google ఖాతాలోని కొన్ని Google ప్రోడక్ట్‌ల కోసం మీరు యాక్సెసిబిలిటీ సెట్టింగ్‌లను ఆన్ చేయవచ్చు.

స్క్రీన్ రీడర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

స్క్రీన్ రీడర్ సెట్టింగ్, Chrome వంటి బ్రౌజర్‌లోని Google Docs, Sheets, Slides, Forms, Drawingsకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్‌లను ఉపయోగించినప్పుడు, స్క్రీన్ రీడర్ మీ స్క్రీన్‌పై టెక్స్ట్‌ను గట్టిగా చదవగలదు.

ఈ సెట్టింగ్ పని చేయడానికి, మీరు NVDA, JAWS, VoiceOver లేదా ChromeVox వంటి స్క్రీన్ రీడర్‌ను కలిగి ఉండాలి.

  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని క్లిక్ చేయండి.
  3. "వెబ్ కోసం సాధారణ ప్రాధాన్యతలు" కింద, యాక్సెసిబిలిటీని క్లిక్ చేయండి.
  4. స్క్రీన్ రీడర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

Google Docs, Sheets, Slides, Forms, Drawings కోసం మీ స్క్రీన్ రీడర్‌ను సెటప్ చేయడానికి మీరు అదనపు దశలను ఫాలో చేయాల్సి ఉంటుంది.

అధిక కాంట్రాస్ట్ రంగులను ఆన్ లేదా ఆఫ్ చేయండి

అధిక కాంట్రాస్ట్ రంగుల సెట్టింగ్ Google Voice, Google Developers సైట్, Chrome వంటి బ్రౌజర్‌లోని ఇతర డెవలపర్ డాక్యుమెంటేషన్ సైట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఆ సైట్‌లో, అధిక కాంట్రాస్ట్ రంగులు స్క్రీన్ టెక్స్ట్ ను మరింత స్పష్టంగా కనిపించడానికి సహాయపడతాయి.

  1. మీ Google ఖాతాను తెరవండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  2. ఎడమ వైపున ఉన్న, వ్యక్తిగత సమాచారాన్ని క్లిక్ చేయండి.
  3. "వెబ్ కోసం సాధారణ ప్రాధాన్యతలు" కింద, యాక్సెసిబిలిటీని క్లిక్ చేయండి.
  4. అధిక కాంట్రాస్ట్ రంగులను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10789355781903901155
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false