మీ పరికరాలంతటా పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి

మీరు ఈ కింది వాటిలో ఏదైనా చేసినప్పుడు మీ Google ఖాతాకు సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను ఉపయోగించి మీరు వేర్వేరు పరికరాలలోని యాప్‌లు, సైట్‌లకు సైన్ ఇన్ చేయవచ్చు:

  • Androidలో Chromeలో సింక్‌ను ఆన్ చేయండి
  • మీ కంప్యూటర్‌లో Chromeకు సైన్ ఇన్ చేయండి

మీ Google ఖాతాకు పాస్‌వర్డ్‌లను సేవ్ చేయండి

పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్ చేయి ఆన్ చేసి ఉన్నట్లయితే, మీరు Android లేదా Chromeలో సైట్‌లు, యాప్‌లకు సైన్ ఇన్ చేసినప్పుడు మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని మీకు ప్రాంప్ట్ చేయబడుతుంది.

ఈ సైట్ లేదా యాప్‌నకు మీ పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడానికి, సేవ్ చేయిని ఎంచుకోండి. మీ Android పరికరానికి ఒకటి కంటే ఎక్కువ Google ఖాతాలు సైన్ ఇన్ చేసి ఉన్నట్లయితే, మీరు మీ పాస్‌వర్డ్‌ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకోవచ్చు.

passwords.google.com లేదా Chromeలో మీ సేవ్ చేయబడిన పాస్‌వర్డ్‌లను ఏ సమయంలో అయినా మేనేజ్ చేసుకోవచ్చు.

పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌లను మేనేజ్ చేయండి

సైట్‌ల కోసం పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవడానికి, Google ఖాతాలో సేవ్ అయ్యి ఉన్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించి మిమ్మల్ని ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయించడానికి Chromeను మీరు అనుమతించవచ్చు.

"పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్" ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యి ఉంటుంది, మీరు దానిని ఆఫ్ చేయవచ్చు లేదా తిరిగి ఆన్ చేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీ పరికరానికి చెందిన సెట్టింగ్‌ల యాప్ ను తెరవండి.
  2. Google ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
  3. ఎగువున, కుడి వైపునకు స్క్రోల్ చేయండి.
  4. సెక్యూరిటీని ట్యాప్ చేయండి.
  5. "ఇతర సైట్‌లకు సైన్ ఇన్ చేయడం"కు కిందికి స్క్రోల్ చేయండి.
  6. పాస్‌వర్డ్ మేనేజర్ ఆ తర్వాత సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  7. పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్ అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

నిర్దిష్ట యాప్‌లకు పాస్‌వర్డ్‌లను సేవ్ చేయడానికి ఆఫర్‌లను మేనేజ్ చేయండి

మీ పరికరంలో ఇన్‌స్టాల్ చేయబడి ఉన్న నిర్దిష్ట యాప్‌లకు ఎప్పటికీ పాస్‌వర్డ్‌లను సేవ్ చేయకుండా మీరు ఎంచుకోవచ్చు. పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని మీకు ప్రాంప్ట్ వచ్చినప్పుడు, ఎప్పుడూ వద్దును ఎంచుకోండి. ఆ పాస్‌వర్డ్‌ను మళ్లీ సేవ్ చేయడానికి మీకు ఆఫర్ కనిపించదు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీ పరికరానికి చెందిన సెట్టింగ్‌ల యాప్ ను తెరవండి.
  2. Google ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
  3. ఎగువున, కుడి వైపునకు స్క్రోల్ చేయండి.
  4. సెక్యూరిటీని ట్యాప్ చేయండి.
  5. "ఇతర సైట్‌లకు సైన్ ఇన్ చేయడం"కు కిందికి స్క్రోల్ చేయండి.
  6. పాస్‌వర్డ్ మేనేజర్ ఆ తర్వాత సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  7. కింద ఉన్న "తిరస్కరించబడిన సైట్‌లు, యాప్‌లు"కి స్క్రోల్ చేయండి.
  8. ఇక్కడి నుండి, మీరు ఇవి చేయవచ్చు:
    • నిర్దిష్ట యాప్‌నకు పాస్‌వర్డ్‌ను సేవ్ చేయమని వచ్చే ఆఫర్‌లను బ్లాక్ చేయండి: 'జోడించండి' Add userని ట్యాప్ చేసి మీరు బ్లాక్ చేయాలనుకునే యాప్‌ను ఎంచుకోండి.
    • నిర్దిష్ట యాప్‌నకు పాస్‌వర్డ్‌ను సేవ్ చేయడానికి ఆఫర్‌లను అన్‌బ్లాక్ చేయండి:. మీరు అన్‌బ్లాక్ చేయాలనుకుంటున్న యాప్ పక్కన ఉన్న, తీసివేయండి Removeని ట్యాప్ చేయండి.

ఆటో సైన్ ఇన్‌ను మేనేజ్ చేయండి

మీరు సేవ్ చేసిన సమాచారాన్ని ఉపయోగించి, మీరు సైట్‌లలోకి, ఇంకా యాప్‌లలోకి ఆటోమేటిక్‌గా సైన్ ఇన్ చేయగలరు. సైన్ ఇన్ చేసే ముందు మీరు నిర్ధారించాలని అనుకున్నట్లయితే, మీరు ఆటోమేటిక్ సైన్ ఇన్‌ను ఆఫ్ కూడా చేయవచ్చు.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, మీ పరికరానికి చెందిన సెట్టింగ్‌ల యాప్ ను తెరవండి.
  2. Google ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండిని ట్యాప్ చేయండి.
  3. ఎగువున, కుడి వైపునకు స్క్రోల్ చేయండి.
  4. సెక్యూరిటీని ట్యాప్ చేయండి.
  5. "ఇతర సైట్‌లకు సైన్ ఇన్ చేయడం"కు కిందికి స్క్రోల్ చేయండి.
  6. పాస్‌వర్డ్ మేనేజర్ ఆ తర్వాత సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి.
  7. ఆటో సైన్ ఇన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.
Android కంప్యూటర్
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9516659585916780650
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false