మీ Android ఫోన్ లొకేషన్‌ను ఏయే యాప్‌లు ఉపయోగించాలో ఎంచుకోండి

You can let apps use your phone’s location to take actions for you or give you information. For example, apps can use your phone's location to display commute traffic or find nearby restaurants.

ముఖ్యమైనది: ఈ దశలలో కొన్ని, Android 11లో, అలాగే ఆ తర్వాత వచ్చిన వెర్షన్‌లలో మాత్రమే పని చేస్తాయి. మీ Android వెర్షన్‌ను ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.

Find which apps use your phone’s location

  1. స్క్రీన్ పై భాగం నుండి కిందికి స్వైప్ చేయండి. 
  2. లొకేషన్ ను నొక్కి, పట్టుకోండి. మీకు లొకేషన్ కనిపించకపోతే:
    1. ఎడిట్ చేయండి సవరించండి లేదా సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌లను ట్యాప్ చేయండి. ఆ తర్వాత లొకేషన్‌ను  మీ క్విక్ సెట్టింగ్‌లలోకి లాగండి.
  3. యాప్ లొకేషన్ అనుమతులు అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ”ఎల్లప్పుడూ అనుమతించబడింది", “ఉపయోగంలో ఉన్నప్పుడే అనుమతించబడింది”, “అనుమతించబడలేదు” కింద, మీ ఫోన్ లొకేషన్‌ను ఉపయోగించే యాప్‌లను కనుగొనండి.
  5. యాప్ అనుమతులను మార్చడానికి, దాన్ని ట్యాప్ చేయండి, ఆ తర్వాత యాప్ కోసం లొకేషన్ యాక్సెస్‌ను ఎంచుకోండి. యాప్ అనుమతుల గురించి తెలుసుకోండి.
Tip:  If these steps don’t work for you, get help from your device manufacturer.

Stop an app from using your phone’s location

మీ పరికర లొకేషన్‌ను ఏయే యాప్‌లు ఎప్పుడు యాక్సెస్ చేయవచ్చు, ఉపయోగించవచ్చు అనేది మీరు కంట్రోల్ చేయవచ్చు. ఉదాహరణకు, మీకు డ్రైవింగ్ దిశలను అందించడం కోసం మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించేందుకు Google Mapsను మీరు అనుమతించవచ్చు, కానీ గేమ్ లేదా సోషల్ మీడియా యాప్‌లతో మీ లొకేషన్‌ను షేర్ చేయడానికి కాదు.

  1. మీ ఫోన్ మొదటి స్క్రీన్‌పై ఉన్న, యాప్ చిహ్నాన్ని కనుగొనండి.
  2. యాప్ చిహ్నాన్ని నొక్కి, పట్టుకోండి.
  3. యాప్ సమాచారం ను ట్యాప్ చేయండి.
  4. అనుమతులు ఆ తర్వాత లొకేషన్‌ను ట్యాప్ చేయండి.
  5. ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • అన్ని వేళలు: ఏ సమయంలోనైనా మీ లొకేషన్‌ను యాప్ ఉపయోగించుకోగలదు.
    • యాప్ ఉపయోగంలో ఉన్నప్పుడు మాత్రమే: ఆ యాప్‌ను మీరు ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే మీ లొకేషన్‌ను యాప్ ఉపయోగించుకోగలదు.
    • ప్రతిసారి అడగాలి: మీరు యాప్‌ను తెరిచిన ప్రతిసారి, అది మీ లొకేషన్‌ను ఉపయోగించుకోవడానికి అడుగుతుంది. మీరు యాప్‌ను మూసివేసే వరకు, అది మీ సెట్టింగ్‌ను ఉపయోగించుకోగలదు.
    • నిరాకరించండి: మీరు యాప్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ, మీ లొకేషన్‌ను యాప్ ఉపయోగించుకోలేదు. 
  6. మీరు లొకేషన్ యాక్సెస్‌ను అనుమతించి ఉంటే, మీరు ఖచ్చితమైన లొకేషన్ను ఉపయోగించండిని కూడా ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు.

చిట్కా: మీ పరికరం లొకేషన్‌ను ఉపయోగించకుండా యాప్‌లన్నింటినీ ఆపడానికి, learn how to turn off location settings.

Learn how an app can use your phone’s location

ముఖ్య గమనిక: మీ పరికర లొకేషన్‌ను ఉపయోగించడానికి ఏదైనా యాప్‌నకు అనుమతి ఉన్నట్లయితే, అది మీ పరికర రమారమి లొకేషన్‌ను, ఖచ్చితమైన లొకేషన్‌ను లేదా రెండింటినీ ఉపయోగించవచ్చు.

  1. మీ పరికర మొదటి స్క్రీన్‌పై ఉన్న, యాప్ చిహ్నాన్ని కనుగొనండి.
  2. యాప్ చిహ్నాన్ని నొక్కి, పట్టుకోండి.
  3. యాప్ సమాచారం ను ట్యాప్ చేయండి.
  4. అనుమతులు ఆ తర్వాత మరిన్ని More ఆ తర్వాత అన్ని అనుమతులు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  5. "లొకేషన్" కింద, యాప్ రిక్వెస్ట్ చేసిన లొకేషన్ రకాన్ని మీరు కనుగొనవచ్చు. మీరు "లొకేషన్"ను కనుగొనలేకపోతే, మీ పరికర లొకేషన్‌ను ఈ యాప్ అడిగి ఉండదు.

ఈ రకమైన లొకేషన్ యాప్‌ల కోసం రిక్వెస్ట్ చేయవచ్చు:

  • రమారమి లొకేషన్: మీ పరికరం దాదాపు 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని ఈ యాప్ చెప్పగలదు.
  • ఖచ్చితమైన లొకేషన్: మీ పరికర ఖచ్చితమైన లొకేషన్‌ను ఈ యాప్ చెప్పగలదు.
  • ముందు భాగంలో: మీ స్క్రీన్ పైన యాప్‌ను తెరిచినప్పుడు లేదా ఏదైనా చేయమని యాప్‌ను మీరు అడిగినప్పుడు మాత్రమే మీ లొకేషన్‌ను ఈ యాప్ ఉపయోగించుకోగలదు.
  • బ్యాక్‌గ్రౌండ్‌లో: మీరు యాప్‌ను ఉపయోగించనప్పుడు కూడా, ఏ సమయంలోనైనా అది లొకేషన్ సమాచారాన్ని ఉపయోగించుకోగలదు.

Why apps ask you to change location settings

  • "లొకేషన్ సెట్టింగ్‌ను మార్చాలా?": యాప్ సరిగ్గా పని చేయడానికి, మీ పరికర లొకేషన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది.
  • "లొకేషన్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచాలా?": ఏదైనా యాప్ కోసం ఇప్పటికే లొకేషన్‌ను ఆన్ చేసినట్లయితే, మీ పరికర లొకేషన్‌ను మెరుగ్గా కనుగొనడానికి, మరిన్ని సెట్టింగ్‌లు లేదా సెన్సార్‌లను ఆన్ చేయాల్సిందిగా యాప్ మిమ్మల్ని అడగవచ్చు.
  • Wi-Fi కనెక్షన్: Wi-Fiని ఆన్ చేయమని లేదా Wi-Fi నెట్‌వర్క్‌ల కోసం చూడమని మీ పరికరాన్ని అనుమతించాల్సిందిగా, యాప్ మిమ్మల్ని అడగవచ్చు. Wi-Fi కోసం స్కాన్ చేయడం, మరింత ఖచ్చితంగా మీ పరికర లొకేషన్‌ను కనుగొనడంలో సహాయపడుతుంది.
  • Google లొకేషన్ సర్వీస్‌లు: మీ పరికర లొకేషన్‌ను మరింత ఖచ్చితంగా కనుగొనడానికి యాప్‌లను అనుమతించండి. Learn how Google Location Accuracy improves your location info. Google లొకేషన్ ఖచ్చితత్వాన్ని Google లొకేషన్ సర్వీస్‌లు అని కూడా అంటారు.

Change other location settings

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10131853498846100545
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false