మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారాన్ని మేనేజ్ చేయండి

సైన్ ఇన్ చేసిన మీ పరికరాల నుండి మీ కాంటాక్ట్‌ల సమాచారాన్ని మీ Google ఖాతాలో సేవ్ చేయాలో లేదో మీరు ఎంచుకోవచ్చు, అలాగే మీరు తరచుగా వారిని సంప్రదిస్తారో లేదో కూడా పేర్కొనవచ్చు. మీరు ఏ పరికరాన్ని ఉపయోగిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా, Google సర్వీస్‌లు అంతటా ఈ కాంటాక్ట్‌లను సులభంగా ఉపయోగించుకోవడానికి వీలు కల్పించేందుకు ఈ డేటా వినియోగించబడుతుంది.

  1. మీ Google ఖాతాకు సంబంధించిన వ్యక్తులు & షేరింగ్ విభాగానికి వెళ్లండి.
  2. "కాంటాక్ట్‌లు" కింద ఉన్న, మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారాన్ని ఎంచుకోండి.
  3. మీ సైన్ ఇన్ చేసిన డివైజ్‌ల నుండి కాంటాక్ట్ సమాచారాన్ని సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి.

గమనిక: ఈ సెట్టింగ్, Google కాంటాక్ట్‌లు లేదా Android బ్యాకప్ వంటి ఇతర Google సర్వీస్‌ల ద్వారా కాంటాక్ట్ సమాచారం సేవ్ చేసే ప్రక్రియను ప్రభావితం చేయదు. అన్ని Google సర్వీస్‌లు ఈ డేటాను సేవ్ చేయవు లేదా ఉపయోగించవు.

మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారాన్ని తొలగించండి

మీరు సెట్టింగ్‌ను ఆఫ్ చేసినప్పుడు 'మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారం' మీ Google ఖాతా నుండి తొలగించబడుతుంది. మీ డివైజ్‌ల నుండి మీ కాంటాక్ట్‌లు తొలగించబడవు.

'మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారం' మీకు ఎలా సహాయపడుతుంది

మీరు ఏ కాంటాక్ట్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు అనే దానిని Google గుర్తించడంలో ఈ డేటా సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు మీ Google Assistant లేదా స్మార్ట్ డివైజ్‌కు "Ok Google, సామ్‌కి కాల్ చేయి" వంటి విషయాలు చెప్పినప్పుడు, సరైన కాంటాక్ట్‌ను ఎంచుకుని కాల్ చేయడానికి ఈ డేటా సహాయపడుతుంది.

మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారం ఎందుకు ఆన్ చేయబడింది

మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారం సెట్టింగ్ ద్వారా సేవ్ చేయబడిన డేటా, మునుపటి డివైజ్ సమాచార సెట్టింగ్ ద్వారా సేవ్ చేయబడింది. మీ అనుభవాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయం చేయడానికి, మీ 'డివైజ్ సమాచారం' సెట్టింగ్ ఆన్‌లో ఉంటే 'మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారం' ఆన్‌లో ఉంటుంది. మీ డివైజ్‌ల్లోని కాంటాక్ట్ సమాచారాన్ని మీరు ఏ సమయంలో అయినా ఆఫ్ చేసుకోవచ్చు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
12309787675817403932
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
false
true
true
true
true
true
70975
false
false
false
false