'Gmail అప్‌గ్రేడ్ నిర్ధారణ' ఇమెయిల్

మీరు Gmail అప్‌గ్రేడ్ నిర్ధారణ ఇమెయిల్‌ను అందుకున్నట్లయితే, ఇప్పటికే ఉన్న మీ Google ఖాతాకు Gmail జోడించబడిందని అర్థం. ఇప్పుడు మీరు మీ Gmail యూజర్‌నేమ్ అలాగే పాస్‌వర్డ్‌తో Google ఖాతా హోమ్ పేజీలో సైన్ ఇన్ చేయవచ్చు.

మీ ఖాతా నుండి Gmailను తీసివేయండి

మీరు Gmailను ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నట్లయితే, మీ Google ఖాతా నుండి దాన్ని మీరు తీసివేయవచ్చు. మీరు మీ Gmail యూజర్‌నేమ్‌ను తొలగించిన తర్వాత, దాన్ని మళ్లీ మీరు తిరిగి పొందలేరు.

మీరు భవిష్యత్తులో Gmailను ఉపయోగించరని నిర్ధారించుకున్నట్లయితే, దాన్ని శాశ్వతంగా తీసివేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి:

  1. మీ Google ఖాతాను తెరవండి.
  2. ఎడమ వైపున, డేటా, గోప్యత ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "మీ డేటా & గోప్యత ఆప్షన్‌లు" దిగువ, మీరు వినియోగించే యాప్‌లు, అలాగే సర్వీస్‌ల నుండి డేటా ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. "మీ డేటాను డౌన్‌లోడ్ చేయండి లేదా తొలగించండి" ఆప్షన్ దిగువున, Google సర్వీస్‌ని తొలగించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మీరు మళ్లీ సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  5. "Gmail" పక్కన ఉన్న, తొలగించు Delete ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  6. మీరు వినియోగించాలనుకుంటున్న యాక్టివ్ ఇమెయిల్ అడ్రస్‌ని ఎంటర్ చేసి వెరిఫికేషన్ ఇమెయిల్‌ని పంపించు ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఈ ఇమెయిల్ అన్నది Gmail అడ్రస్ కాకూడదు.
  7. మీ యాక్టివ్ ఇమెయిల్ అడ్రస్‌ని వెరిఫై చేయడానికి, మేము ఆ ఇమెయిల్‌కి పంపించే వెరిఫికేషన్ ఇమెయిల్‌ని కనుగొనండి. మీరు మీ కొత్త అడ్రస్‌ని వెరిఫై చేసే వరకు, మీ Gmail అడ్రస్ తొలగించబడదు.
true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9797800942840361206
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false