'Google ఇమెయిల్ మార్పునకు సంబంధించిన వెరిఫికేషన్' మెసేజ్

మీరు ఇటీవల మీ Google ఖాతాకు సంబంధించిన ఇమెయిల్ అడ్రస్‌ను మార్చి ఉంటే, మీకు ఈ సబ్జెక్ట్‌లతో రెండు ఇమెయిల్‌లు వచ్చి ఉండాలి:

  1. 'Google ఖాతాలు: ఇమెయిల్ మార్పునకు సంబంధించిన వెరిఫికేషన్': ఇది మీ కొత్త ఇమెయిల్ అడ్రస్‌కు వస్తుంది. ఇమెయిల్‌లో అందించిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా మార్పును వెరిఫై చేయమని ఈ ఇమెయిల్ మిమ్మల్ని అడుగుతుంది. మార్పును మీరు ప్రారంభించి ఉండకపోతే, నిశ్చింతగా ఈ ఇమెయిల్‌ను విస్మరించండి.
  2. 'Google ఖాతాలు: ఇమెయిల్ మార్పునకు సంబంధించిన నోటిఫికేషన్': ఇది మీ పాత ఇమెయిల్ అడ్రస్‌కు వస్తుంది. ఎవరైనా మీ ఖాతాను హైజాక్ చేయాలని ట్రై చేస్తున్నట్లయితే, దాన్ని సురక్షితంగా ఉంచడానికి, ఒక సెక్యూరిటీ చర్యలో భాగంగా ఈ ఇమెయిల్ పంపబడిందని దయచేసి గమనించండి.

మీ ఖాతాకు సంబంధించిన ఇమెయిల్ అడ్రస్‌ను మార్చే ప్రయత్నం ఇటీవల మీరు చేసి ఉండకపోతే, మీ ఖాతా చోరీకి గురయి ఉండవచ్చని మీకు అనిపిస్తే, మీ ఖాతాను రికవర్ చేయడానికి దశలను ఫాలో అవ్వండి.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14870718071903087569
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false