మీ పాస్‌వర్డ్‌ను మార్చడం లేదా రీసెట్ చేయడం

సెక్యూరిటీ కారణాల దృష్ట్యా మీరు మీ పాస్‌వర్డ్‌ను మార్చవచ్చు లేదా మరచిపోతే దాన్ని రీసెట్ చేయవచ్చు. Gmail, YouTube వంటి అనేక Google ప్రోడక్ట్‌లను యాక్సెస్ చేయడానికి మీ Google ఖాతా పాస్‌వర్డ్ ఉపయోగించబడుతుంది.

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీ పాస్‌వర్డ్‌ను మార్చండి

  1. మీ పరికరం తాలూకు సెట్టింగ్‌ల యాప్‌ను తెరిచి, Google ఆ తర్వాత మీ Google ఖాతాను మేనేజ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. పైన ఉన్న, సెక్యూరిటీని ట్యాప్ చేయండి.
  3. "మీరు Googleకు ఎలా సైన్ ఇన్ చేస్తారు," కింద, పాస్‌వర్డ్‌ను ట్యాప్ చేయండి. మీరు సైన్ ఇన్ చేయాల్సి రావచ్చు.
  4. మీ కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, ఆ తర్వాత పాస్‌వర్డ్‌ను మార్చండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
    • చిట్కా: మీరు మొబైల్‌లో మీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసినప్పుడు, మొదటి అక్షరం కేస్ సెన్సిటివ్‌గా ఉండదు.

మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి

  1. మీ ఖాతాను రికవర్ చేయడానికి ఈ దశలను ఫాలో అవ్వండి. ఈ ఖాతా మీదే అని నిర్ధారించడానికి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది, అలాగే మీకు ఈమెయిల్ పంపడం జరుగుతుంది.  మీకు ఈమెయిల్ అందకపోతే:

2. ఈ ఖాతాతో మీరు ఇంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించని ఒక పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి. శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

మీ పాస్‌వర్డ్‌ను మీరు మార్చిన తర్వాత ఏమి జరుగుతుంది

మీ పాస్‌వర్డ్‌ను మీరు మార్చినా లేదా రీసెట్ చేసినా, మీరు వీటిలో తప్ప మిగతా అన్ని చోట్లలో సైన్ అవుట్ చేయబడతారు:

మీ పాస్‌వర్డ్‌తో ఉన్న సమస్యలను పరిష్కరించండి

మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడంలో మీకు సమస్య ఉంటే లేదా మీ ఖాతాకు సైన్ ఇన్ చేయలేకపోతే, మరింత సహాయాన్ని పొందండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2210613040235424185
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false