మీ పాస్‌వర్డ్-సహాయం ఇమెయిల్‌ను కనుగొనండి

మీకు మీ పాస్‌వర్డ్-సహాయం ఇమెయిల్ అందకపోతే, దయచేసి ఈ కింది సూచనలను అనుసరించండి:

  1. మీ ఇన్‌బాక్స్‌లో "Google వెరిఫికేషన్ కోడ్" అనే సబ్జెక్ట్‌తో ఉన్న ఇమెయిల్ కోసం చెక్ చేయండి మీరు Gmailను ఉపయోగించకుంటే, మీ ఖాతాకు సైన్ ఇన్ చేయడానికి మీరు ఉపయోగించే ఇమెయిల్ అడ్రస్ ఇన్‌బాక్స్‌లో చెక్ చేయండి. మీరు Gmailను ఉపయోగిస్తుంటే, మీరు Gmailకు సైన్ అప్ చేసినప్పుడు మీరు అందించిన పునరుద్ధరణ ఇమెయిల్ అడ్రస్ ఇన్‌బాక్స్‌ను చెక్ చేయండి. మీరు పునరుద్ధరణ ఇమెయిల్ అడ్రస్‌ను అందించి ఉండకపోతే, మీరు మీ ఖాతాను పునరుద్ధరించడానికి మరొక విధంగా ట్రై చేయవచ్చు.
  2. మీ స్పామ్ లేదా బల్క్ మెయిల్ ఫోల్డర్‌లో చూడండి. మీ ఇమెయిల్ సిస్టమ్‌లోని ఫిల్టర్, మేము మీకు పంపించిన ఇమెయిల్‌ను స్పామ్ లేదా బల్క్ మెయిల్ ఫోల్డర్‌లకు తరలించి ఉండవచ్చు. "Google వెరిఫికేషన్ కోడ్" అనే సబ్జెక్ట్‌తో Google నుండి పంపబడిన ఇమెయిల్ కోసం వెతకండి. ఈ ఫోల్డర్‌లలో మీరు ఇమెయిల్‌ను కనుగొనకపోతే, noreply@google.comను మీ అడ్రస్ బుక్‌కు జోడించి, ఆపై మరొక పాస్‌వర్డ్‌-సహాయం ఇమెయిల్‌ను రిక్వెస్ట్ చేయండి.
  3. ఇప్పటికీ ఇమెయిల్ అందలేదా? మీ ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. "noreply@google.com"ను అడ్రస్ బుక్‌కు లేదా స్పామ్ ఫిల్టర్ వైట్‌లిస్ట్‌కు జోడించినప్పటికీ మీరు పాస్‌వర్డ్ రీసెట్ లింక్‌ను అందుకోకపోతే, మీ ఇమెయిల్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి. "noreply@google.com." ఇమెయిల్ అడ్రస్ నుండి మీరు ఇమెయిల్‌ను అందుకోలేకపోతున్నారని వారికి తెలియజేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
852250285737672597
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false