మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థ ఇమెయిల్ లేదా పాస్‌వర్డ్‌ను మార్చండి

మీరు మీ Google ఖాతా సెట్టింగ్‌లును బ్రౌజ్ చేస్తుంటే, మీకు స్టాండర్డ్ Google ఖాతాలో ఉన్నట్టుగా కాకుండా మార్చబడిన ఆఫీస్, స్కూల్ లేదా ఇతర గ్రూప్ ఖాతాలో కొన్ని ఆప్షన్‌లు భిన్నంగా ఉన్నాయని మీరు కనుగొనవచ్చు. మేము ఇక్కడ కిందన సెట్టింగ్‌లలో తేడాల గురించి వివరించాము. 

పాస్‌వర్డ్ రికవరీ ఆప్షన్‌లు

మీ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ పాస్‌వర్డ్ మార్పులను పరిమితం చేసినందున మీరు ఈ పేజీలో మీ ఖాతా కోసం రికవరీ ఆప్షన్‌లను సెట్ చేయలేరు. సాధారణంగా Google Workspace ఖాతాలను మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర గ్రూప్ మేనేజ్ చేస్తున్నపుడు ఇలా జరుగుతుంది. మీరు మీ పాస్‌వర్డ్‌ను రికవర్ చేయాలనుకుంటే, దయచేసి మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించండి.

ఈమెయిల్ అడ్రస్‌లు

మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర గ్రూప్ ఖాతాలో మీ ఈమెయిల్ అడ్రస్‌లను ఎడిట్ చేసే ఆప్షన్ మీకు లేదు. దీనికి కారణం మీ ఈమెయిల్ అడ్రస్ అడ్మినిస్ట్రేటర్‌చే మేనేజ్ చేయబడుతుంది, కాబట్టి మీరు మీ డెలివరీ అడ్రస్‌ను మార్చాలనుకుంటే మీ అడ్మినిస్ట్రేటర్‌ను సంప్రదించాలి.

మీ ఆఫీస్, స్కూల్ లేదా ఇతర సంస్థ ఖాతా ఈమెయిల్ అడ్రస్ కింద username@my-domain.com.test-google-a.com రూపంలో ఈమెయిల్ అడ్రస్‌లు కింద లిస్ట్ చేయబడిన ఈమెయిల్‌ను కూడా మీరు చూడవచ్చు. ఇది తాత్కాలిక ఈమెయిల్ అడ్రస్కు ప్రాతినిధ్యం వహిస్తుంది, దీని గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు.

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8739831058252591624
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false